.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫

4, నవంబర్ 2011, శుక్రవారం

తొలిసంధ్య వేళలో తొలిపొద్దు పొడుపులో



తొలిసంధ్య వేళలో తొలిపొద్దు పొడుపులో
  



సినిమా - సీతారాములు(1980)
సంగీతం -  సత్యం
లిరిక్స్ -  సి.నారాయణ రెడ్డి
గానం - పి. సుశీల

5 కామెంట్‌లు:

  1. అబ్బ ఎంత మంచి పాట పరిచయం చేసారు..రాజీ.. నాకు బాగా నచ్చే పాట.నా చిన్నప్పుడు ఈ పాట రేడియోలో వింటూ స్కూల్ కి రెడీ అయ్యేవాళ్ళం.ఏమండోయ్ శ్రీమతి గారు పాటకి తెగ నవ్వుకునే వాళ్ళం. అందాల జయప్రద ని చూపించావు. ధన్యవాదములు

    రిప్లయితొలగించండి
  2. నాకు చాలా ఇష్టమైన పాటండీ ఇది. చిత్రీకరణ కూడా బాగుంటుంది.

    రిప్లయితొలగించండి
  3. ధన్యవాదములు వనజవనమాలి గారు...
    నిజంగానే జయప్రద ఈ పాటలో చాలా అందంగా వుంటుంది..
    మీరు చెప్పిన రేడియోలో పాటలు వినటం అనే విషయం
    మా అమ్మ కూడా చెప్తుంటుంది..
    ఈ పాటలన్నీ నాకు, మా అమ్మకి ఇద్దరికీ ఇష్టమైనవి..

    రిప్లయితొలగించండి
  4. థాంక్యూ శిశిర గారు..
    నిజంగానే తెల్లవారుజామున సాగరతీరం అందాన్ని,
    సూర్యోదయాన్ని చాలా చక్కగా చిత్రీకరించారు..

    రిప్లయితొలగించండి
  5. వనజవనమాలి గారు, శిశిర గారు అనుకోని కొన్ని కారణాల వలన మీ కామెంట్స్ కి చాలా లేట్ గా స్పందించాను..ఏమీ అనుకోకండి..
    Thanks for your comments

    రిప్లయితొలగించండి

Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.