.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫

31, డిసెంబర్ 2015, గురువారం

29, డిసెంబర్ 2015, మంగళవారం

ఎందరో మహానుభావులు ఒక్కరికే వందనముఎందరో మహానుభావులుచిత్రం - అశోక చక్రవర్తి (1993)
సంగీతం - ఇళయరాజా
గీతరచన - వేటూరి
గానం - S.P.బాలు, S.జానకి 

రాసలీల వేళ రాయబారమేలరాసలీల వేళ  రాయబారమేలచిత్రం - ఆదిత్య 369 (1991)
సంగీతం - ఇళయరాజా
గీతరచన  -  వెన్నెలకంటి
గానం - S.P.బాలు,S.జానకి 

సెంచరీలు కొట్టే వయస్సు మాదిసెంచరీలు కొట్టే వయస్సు మాదిచిత్రం - ఆదిత్య 369 (1991)
సంగీతం - ఇళయరాజా
గీతరచన - వేటూరి
గానం - S.P.బాలు, S.జానకి

27, డిసెంబర్ 2015, ఆదివారం

26, డిసెంబర్ 2015, శనివారం

సంపెంగ ముద్దు నా చెంపకద్దు ..సంపెంగ ముద్దు నా చెంపకద్దు ..సంపెంగ ముద్దు నా చెంపకద్దు ..హా
ఏ ముద్దులో ఏమున్నదో
ఏ పొద్దులో ఏమవుతదో
ఏమో ... ఏమో

అందాల బుగ్గ మందార మొగ్గ ..హా
ఏ ముద్దుకి ఏమిస్తవో
ఏ పొద్దులో ఏం చేస్తవో
ఏమో ... ఏమో

పెదవుల్లో నీ ప్రేమ తాకితే
ఝుమ్మంది వయ్యారం
ఎద మీద ఎద పెట్టి వాలితే
పొంగింది నీ అందం

పైర గాలి సోకితే పైట కాస్త జారగా
నవ్వగానే తుమ్మెద మోవి మీద వాలగా

ముద్దుల్లో ముప్పూట తేలించి లాలించి
వద్దన్నా వలపుల్ల వాకిళ్ళు తెరిపించే
శృంగారాల సంధ్యారాగాలెన్నో పలికే

సంపెంగ ముద్దు నా చెంపకద్దు ..హా
ఏ ముద్దులో ఏమున్నదో
ఏ పొద్దులో ఏమవుతదో
ఏమో ... ఏమో

అందాల బుగ్గ మందార మొగ్గ ..హా

మబ్బుల్లో జాబిల్లి దాగితే 
నవ్వింది కార్తీకం
కౌగిట్లో దోపిళ్ళు సాగితే 
కవ్వించే సాయంత్రం

చూడలేని అందము 
చూపు దొంగిలించగా
తేలి రాని వెన్నెల తెల్లవారి కాయగా

పొదరిళ్ళ వాకిళ్ళ సొగసంతా ముగ్గేసి
ముంగిళ్ళు ముద్దుల్తో ఎంగిళ్ళు చేసేసి
సౌందర్యాల దీపాలెన్నో నాలో నింపే

అందాల బుగ్గ మందార మొగ్గ ..హా
ఏ ముద్దుకి ఏమిస్తవో
ఏ పొద్దులో ఏం చేస్తవో
ఏమో ... ఏమో


చిత్రం - కిరాతకుడు (1986)
సంగీతం - ఇళయరాజా
గీతరచన - వేటూరి
గానం - S.P. బాలు, S.జానకి 

25, డిసెంబర్ 2015, శుక్రవారం

24, డిసెంబర్ 2015, గురువారం

23, డిసెంబర్ 2015, బుధవారం

21, డిసెంబర్ 2015, సోమవారం

ముద్దులలో తొలి ముచ్చటలోముద్దులలో  తొలి ముచ్చటలోచిత్రం - తపస్సు (1995)
సంగీతం - కోటి 
గీతరచన - వెన్నెలకంటి 
గానం - మనో,

మల్లెపువ్వులో మకరందమామల్లెపువ్వులో మకరందమా చిత్రం - మల్లెపువ్వు (2009)
సంగీతం - ఇళయరాజా
గీతరచన - వేటూరి
గానం -  శ్రేయా ఘోషల్,కార్తీక్ 

అరచేతిలోనా చేయి వేస్తే స్నేహం


అరచేతిలోనా చేయి వేస్తే స్నేహంచిత్రం - సతీలీలావతి (1995)
సంగీతం - ఇళయరాజా 
గీతరచన - రాజశ్రీ 
గానం - S.P. బాలు,

20, డిసెంబర్ 2015, ఆదివారం

రంగనాధ్ All Time Best Songs


హీరో రంగనాధ్ గారి సినిమాల్లో పాటలు తక్కువే అయినా 
ఇప్పటికీ అందరూ ఇష్టపడే పాటలు కొన్ని ఉన్నాయి. 
"వీణ వేణువైన సరిగమ విన్నావా", "సిరిమల్లె నీవే విరిజల్లు కావే" 
నాకు చాలా ఇష్టం. వాటితో పాటూ మరికొన్నిపాటలు 
నా సంగీతప్రపంచం లో


జమిందారు గారి అమ్మాయి - 1975


అమెరికా అమ్మాయి - 1976


పంతులమ్మ - 1977


  
అందమే ఆనందం - 1977


 రామచిలక - 1978


ఇంటింటి రామాయణం - 1979


మా ఊరి దేవత - 1979
19, డిసెంబర్ 2015, శనివారం

మహేష్ బాబు All Time Best Songs


మురారి - 2001

 ఎక్కడ ఎక్కడ ఉందో తారక
 చెప్పమ్మా చెప్పమ్మా చెప్పేసేయ్ ..
 అందానికే అందానివే కట్టున్నబొట్టున్న గోదారివే


టక్కరిదొంగ - 2002

 నలుగురికీ నచ్చినది నాకసలే ఇక నచ్చదురో
 బాగుందమ్మా బాగుంది అమ్మాయి నీ ముద్దు


బాబీ - 2002
 
 ఈ జెండ పసిబోసి చిరునవ్వురా దాస్య సంకెళ్ళు తెంచిందిరా


ఒక్కడు - 2003

 నువ్వేం మాయ చేశావో గాని 
  అత్తారింటికి నిన్నెత్తుకుపోతానుగా
చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగిల్లి


నిజం - 2003

 నీలో ఉన్నది నేనేనా నేనేనా నేనేనా
ఇలాగే ఇలాగే ఇలాగే నిన్నే చేరుకుంటానిలాగే 


 నాని - 2004

పెదవే పలికిన మాటల్లోనే తియ్యని మాటే అమ్మ
     వస్తా నీ వెనుకా ఎటైనా కాదనకా

అర్జున్ - 2004

 మధుర మధురతర మీనాక్షి
 డుం డుమారే డుం డుమారే పిల్ల పెళ్ళి చాంగుభళారే


అతడు - 2005

 పిల్లగాలి అల్లరి ఒళ్ళంతా గిల్లి నల్లమబ్భు ఉరిమేనా 
 నీతో చెప్పనా నీక్కూడా తెలిసినా
 అవును నిజం నువ్వంటే నాకిష్టం
పిలిచినా రానంటావా కలుసుకోలేనంటావా   


పోకిరి - 2006

గల గల పారుతున్న గోదారిలా 
 

సైనికుడు - 2006

 ఓరుగల్లుకే పిల్లా పిల్లా 
ఎంతెంత దూరం తీరం రాదా
సొగసు చూడ తరమా..


అతిధి - 2007

 కిల్లాడి కూనా పల్ పల్ పేచిలేల నాతోనా

ఖలేజా - 2010

 పిలిచే పెదవుల పైనా నిలిచే మెరుపు నువ్వేనా
 సదా శివా సన్యాసీ తాపసి కైలాసవాసీ


దూకుడు - 2011

 గురువారం మార్చి ఒకటి సాయంత్రం 5:40
అదరదరగొట్టు డోలు బాజాల బీటు   


బిజినెస్ మాన్ - 2012

  సారొస్తారొస్తారా రత్త రత్త రత్తారే


సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు - 2013

  ఆరడుగులుంటాడా .. ఏడడుగులేస్తాడా
ఇంకా చెప్పాలే ఇంకా ఇంకా ఎన్నెన్నో చెప్పాలింకా
 మరీ అంతగా మహా చింతగా మొహం ముడుచుకోకలా


 1 నేనొక్కడినే - 2014

 హెల్లో రాక్ స్టార్ ఐ యామ్ యువర్ ఏంజెల్


Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.