.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫

కమల్ హాసన్


బహుముఖ ప్రజ్ఞాశాలి కమల్ హాసన్ ఈమాట  ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఎలాంటి పాత్రనైనా అవలీలగా నటించి మెప్పించే గొప్ప నటుడు .సినిమాల్లో కమలహాసన్ చేసినన్ని ప్రయోగాలు ఎవరూ చేసి ఉండరు.  నా బ్లాగ్ లో పోస్ట్ చేసిన ఈ పాటలన్నిటిలో కూడా ప్రతి  సినిమాకి వైవిధ్యమైన  ఆహార్యం,నటన ఈ పాటల ప్రత్యేకత. నాకు నచ్చిన కమల్ హాసన్ All Time Best Songs "నా సంగీత ప్రపంచం"లో ..


ఏ తీగ పూవునో ఏ కొమ్మ తేటినో


వయసుపిలిచింది - 1978
ఇలాగే ఇలాగే సరాగమాడితే
నువ్వడిగింది ఏనాడైనా లేదన్నానా


సొమ్మొకడిది సోకొకడిది - 1979
ఆ పొన్న నీడలో ఈ కన్నె వాడలో
అబ్బో నేరేడు పళ్ళు 
తొలివలపూ తొందరలు 
ఆకాశం నీ హద్దురా అవకాశం వదలొద్దురా 
 

అందమైన అనుభవం - 1979
హల్లో నేస్తం బాగున్నావా హల్లో నేస్తం గుర్తున్నానా
కళ్యాణ రాముడు - 1979 
నీకే మనసు ఇచ్చా అందుకే  వచ్చా


ఎర్రగులాబీలు - 1979
ఎదలో  తొలివలపే విరహం జత కలిసే   
ఈ ఎర్రగులాబీ విరిసినది తొలిసారీ నిను కోరీ


ఇది కధ కాదు - 1979
అటు ఇటు  కాని హృదయం తోటి 


గురు - 1980
 పేరు చెప్పనా నీ రూపు చెప్పనా


అమావాస్య చంద్రుడు - 1981
సుందరమో సుమధురమో 


ఆకలిరాజ్యం - 1981

సాగరసంగమం  - 1983 


డాన్స్ మాస్టర్ - 1986
రానేలా వసంతాలే ... శృతి కానేలా సరాగాలే
రేగుతున్నదొక రాగం ఎదలో సొదలా
వాన మేఘం మైమరపించే జీవం
 

ఒక రాధ ఇద్దరు కృష్ణులు - 1986
మధుర మురళి హృదయ రవళి
ఏమి తుంటరి పిలగాడే


స్వాతిముత్యం - 1986
నాయకుడు- 1987
సందెపొద్దు మేఘం పూల జల్లు కురిసెను నేడూ
ఎదో తెలియని బంధమిది 
 

విజేతలు - 1987
ఉండాలీ నీ గుండెల్లో నేనే నీవుగా


సత్య - 1988
పరువాలు కనివిని ఎరుగని చెరగని తరగని 


 విచిత్ర సోదరులు - 1989
నిన్ను తలచి మైమరచా చిత్రమే అది చిత్రమే
బుజ్జి పెళ్ళికొడుక్కి రాజయోగమురా


ఇంద్రుడు చంద్రుడు - 1989
సంధ్యారాగపు సరిగమలో తొలి కలయికలో 
దోర దోర దొంగముద్దు దోబూచీ 
లాలిజో లాలీజో  ఊరుకో పాపాయి


మైఖేల్ మదన కామరాజు - 1990
సుందరి నీవు సుందరుడేను



క్షత్రియ పుత్రుడు - 1992
సన్నజాజి పడక మంచె కాడ పడక

భామనే సత్యభామనే - 1996
నీ జతే నేననీ నా జతే నీవనీ 
రుక్కు రుక్కు రుక్కు అరే బాబా రుక్కు


భారతీయుడు - 1996
బ్రహ్మచారి - 2002
 సకల కళా వల్లభుడా

రాఘవన్- 2006
  




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.