.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫
Hero - వరుణ్ తేజ్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Hero - వరుణ్ తేజ్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

26, డిసెంబర్ 2019, గురువారం

గగన వీధిలో ఘన నిశీధిలో



గగన వీధిలో ఘన నిశీధిలో
మెరిసిన జత మెరుపులా



చిత్రం - గడ్డలకొండ గణేష్ - వాల్మీకి (2019)
సంగీతం - మికీ J మేయర్ 
గీతరచన - వనమాలి 
గానం - అనురాగ్ కులకర్ణి, శ్వేతా సుబ్రమణియన్


30, నవంబర్ 2019, శనివారం

ఎల్లువొచ్చి గోదారమ్మ ఎల్లాకిల్లా పడ్డాదమ్మో



ఎల్లువొచ్చి గోదారమ్మ ఎల్లాకిల్లా పడ్డాదమ్మో
ఎన్నెలొచ్చి రెల్లుపూలే ఎండీ గిన్నేలయ్యేనమ్మో



చిత్రం - వాల్మీకి (2019)
Old Music Composer (సంగీతం) - చక్రవర్తి
New Music Composer- మికీ J మేయర్ 
గీతరచన - వేటూరి
గానం - S.P.బాలు, P.సుశీల
 

18, మే 2019, శనివారం

నిన్నిలా నిన్నిలా చూశానే



నిన్నిలా నిన్నిలా చూశానే
కళ్ళలో కళ్ళలో దాచానే



చిత్రం - తొలిప్రేమ (2018)
సంగీతం - S.థమన్
గీతరచన - శ్రీమణి 
గానం - అర్మాన్ మాలిక్,S.థమన్

24, సెప్టెంబర్ 2018, సోమవారం

ఏదో జరుగుతోంది ఎదలో అలజడి



ఏదో జరుగుతోంది ఎదలో అలజడి
ఏదో అడుగుతోంది ఎదరే నిలబడి



చిత్రం - ఫిదా (2017)
సంగీతం - శక్తికాంత్ కార్తీక్
గీతరచన  - సిరివెన్నెల
గానం - అరవింద్ శ్రీనివాస్, రేణుక

22, సెప్టెంబర్ 2018, శనివారం

ఎంత దూరమో ఇలా అంత చేరువే కదా



ఎంత దూరమో ఇలా అంత చేరువే కదా
ఒక్కసారి తొంగి చూడవా




చిత్రం - ఫిదా (2017)
సంగీతం - శక్తికాంత్ కార్తీక్ 
గీతరచన - వనమాలి 
గానం - సింధూరి,సినోవ్ రాజ్ 

20, సెప్టెంబర్ 2018, గురువారం

పిల్లా రేణుకా పిలగాడొచ్చిండే



పిల్లా రేణుకా ... పిలగాడొచ్చిండే
డిన్నరన్నాడే డేటు అన్నాడే




చిత్రం - ఫిదా(2017)
సంగీతం - శక్తికాంత్ కార్తీక్
గీతరచన - సుద్దాల అశోక్ తేజ
గానం - మధుప్రియ,రాంకీ


18, సెప్టెంబర్ 2018, మంగళవారం

ఊసుపోదు ఊరుకోదు ఉండనీదు వెళ్లనీదు



ఊసుపోదు ఊరుకోదు ఉండనీదు వెళ్లనీదు 
వింతఖైదు నాకిలా ఏమిటో



 చిత్రం - ఫిదా (2017)
 సంగీతం - శక్తికాంత్ కార్తీక్ 
గీతరచన - చైతన్య పింగళి 
గానం - హేమచంద్ర


16, సెప్టెంబర్ 2018, ఆదివారం

హే పిల్లగాడా ఏందిరో పిల్లగాడా



 
హే పిల్లగాడా ఏందిరో పిల్లగాడా
నా గుండెకాడా  లొల్లి



చిత్రం -  ఫిదా (2017)
సంగీతం - శక్తికాంత్ కార్తిక్
గీతరచన - వనమాలి
గానం - సింధూరి, సినోవ్ రాజ్


5, మే 2017, శుక్రవారం

నందలాలా ఎందుకీవేళా ఇంత కళా



నందలాలా ఎందుకీవేళా  ఇంత కళా 
తందనాలా తాండవలీలా చాంగుభళా 


చిత్రం - ముకుంద (2014)
సంగీతం - మీకీ జె మేయర్ 
గీతరచన - సిరివెన్నెల 
గానం - శ్వేతా పండిట్ 

3, మే 2017, బుధవారం

యుగాలెన్ని రానీ పోనీ ముగింపంటు లేనేలేనీ



యుగాలెన్ని రానీ పోనీ ముగింపంటు లేనేలేనీ
కథే మనం కాదా అననీ


చిత్రం - ముకుంద (2014)
సంగీతం - మీకీ జె మేయర్ 
గీతరచన - సిరివెన్నెల 
గానం - మీకీ జె మేయర్ , సాయి శివాని 

23, ఏప్రిల్ 2016, శనివారం

ఇటు ఇటు ఇటు అని చిటికెలు ఎవ్వరివో



ఇటు ఇటు ఇటు అని


 చిత్రం - కంచె (2015)
సంగీతం - చిరంతన్ భట్
గీతరచన - సిరివెన్నెల
గానం - అభయ్ జోధ్ పూర్కర్, శ్రేయఘోషల్

25, ఏప్రిల్ 2015, శనివారం

గోపికమ్మా చాలునులేమ్మా నీ నిదర



గోపికమ్మా చాలునులేమ్మా.. 


సినిమా - ముకుంద (2014)
సంగీతం - మికీ j మేయర్ 
లిరిక్స్ - సిరివెన్నెల
గానం - K.S.చిత్ర

24, ఏప్రిల్ 2015, శుక్రవారం

చేసేదేదో చేసే ముందే .. ఆలోచిస్తే తప్పుందా?



చేసేదేదో చేసే ముందే 



సినిమా - ముకుంద (2014)
సంగీతం - మిక్కీ J మేయర్
లిరిక్స్ - సిరివెన్నెల
గానం - రాహుల్ నంబియార్, రేవంత్
Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.