.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫
Senior Hero - NTR లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Senior Hero - NTR లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

25, అక్టోబర్ 2019, శుక్రవారం

గెలుపు ఓటమి మనసున మెదిలే భావాలంతే



గెలుపు ఓటమి మనసున మెదిలే భావాలంతే
జీవన గమనమునందున రెండూ భాగాలంతే



చిత్రం - లక్ష్మీస్ ఎన్టీఆర్ (Lakshmi's NTR)
సంగీతం - కల్యాణి మాలిక్ 
గీతరచన - సిరా శ్రీ 
గానం - శ్వేతా మోహన్ 

23, అక్టోబర్ 2019, బుధవారం

విరిసే ఈ బంధం కురిసే మకరందం



విరిసే ఈ బంధం కురిసే మకరందం 
వెలిగే దీపం మిగిలే నేస్తం నువు  నా సర్వస్వం


చిత్రం - లక్ష్మీస్ ఎన్‌టిఆర్ (Lakshmi's NTR)
సంగీతం - కల్యాణి మాలిక్ 
గీతరచన - సిరా శ్రీ 
గానం - S.P. బాలసుబ్రహ్మణ్యం

16, మే 2019, గురువారం

అందాల హృదయమా.. అనురాగ నిలయమా



అందాల హృదయమా అనురాగ నిలయమా
నీ గుండెలోని తొలిపాట వినిపించు నాకు ప్రతిపూట




చిత్రం - అనుమరాగదేవత (1981)
సంగీతం - చక్రవర్తి 
గీతరచన - వేటూరి 
గానం - S.P.బాలు 


 

22, ఏప్రిల్ 2019, సోమవారం

ఈ మధుమాసంలో ఈ దరహాసంలో



ఈ మధుమాసంలో ఈ దరహాసంలో 
మదిలో కదిలి పలికే కోయిలా .. బ్రతుకే హాయిగా



చిత్రం - కొండవీటి సింహం (1981) 
సంగీతం - చక్రవర్తి 
గీతరచన -  వేటూరి 
గానం - S.P.బాలు, P.సుశీల 

20, ఏప్రిల్ 2019, శనివారం

వానొచ్చే వరదొచ్చే వలపల్లే వయసొచ్చే



వానొచ్చే వరదొచ్చే వలపల్లే వయసొచ్చే
నీలో గోదారి పొంగే 



చిత్రం - కొండవీటి సింహం (1981)
సంగీతం - చక్రవర్తి
గీతరచన - వేటూరి
గానం - S.P.బాలు, P.సుశీల

21, నవంబర్ 2018, బుధవారం

చిరునవ్వుల తొలకరిలో .. సిరిమల్లెల చినుకులలో



చిరునవ్వుల తొలకరిలో సిరిమల్లెల చినుకులలో
పలికెనులే  హృదయాలే .. పలికెనులే హృదయాలే



చిత్రం - చాణక్య చంద్రగుప్త (1977)
సంగీతం - పెండ్యాల
గీతరచన  -  సినారె
గానం - S.P.బాలు, P.సుశీల

22, ఆగస్టు 2017, మంగళవారం

చూసుకో పదిలంగా హృదయాన్ని అద్దంలా


చూసుకో పదిలంగా హృదయాన్ని అద్దంలా 
పగిలేది ఖాయం ఏదైనా రగిలేను నీలో వేదన



చిత్రం - అనురాగదేవత (1982)
సంగీతం - చక్రవర్తి
గీతరచన - వేటూరి
గానం - పి.సుశీల

Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.