.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫

22, అక్టోబర్ 2020, గురువారం

ప్రాతఃస్మరామి లలితావదనారవిన్దం


ప్రాతఃస్మరామి లలితావదనారవిన్దం 
బిమ్బాధరం పృథులమౌక్తికశొభినాసమ్


ప్రాతఃస్మరామి లలితావదనారవిన్దం

బిమ్బాధరం పృథులమౌక్తికశొభినాసమ్

ఆకర్ణదీర్ఘనయనం మణికుణ్డలాఢ్యం

మన్దస్మితం మృగమదొజ్జ్వలఫాలదేశమ్

 

ప్రాతర్భజామి లలితాభుజకల్పవల్లీం

రక్తాఙ్గుళీయలసదఙ్గుళిపల్లవాఢ్యామ్

మాణిక్యహేమవలయాఙ్గదశొభమానాం

పుణ్డ్రేక్షుచాపకుసుమేషుసృణీర్దధానామ్

 

ప్రాతర్నమామి లలితాచరణారవిన్దం

భక్తేష్టదాననిరతం భవసిన్ధుపొతమ్

పద్మాసనాదిసురనాయకపూజనీయం

పద్మాఙ్కుశధ్వజసుదర్శనలాఞ్ఛనాఢ్యమ్

 

ప్రాతఃస్తువే పరశివాం లలితాం భవానీం

త్రయ్యన్తవేద్యవిభవాం కరుణానవద్యామ్

విశ్వస్య సృష్టివిలయస్థితిహేతుభూతాం

విద్యేశ్వరీం నిగమవాఙ్మనసాతిదూరామ్

 

ప్రాతర్వదామి లలితే తవ పుణ్యనామ

కామేశ్వరీతి కమలేతి మహేశ్వరీతి

శ్రీశామ్భవీతి జగతాం జననీ పరేతి

వాగ్దేవతేతి వచసా త్రిపురేశ్వరీతి

 

యః శ్లొకపఞ్చకమిదం లలితామ్బికాయాః

సౌభాగ్యదం సులలితం పఠతి ప్రభాతే

తస్మై దదాతి లలితా ఝటితి ప్రసన్నా

విద్యాం శ్రియం విమలసౌఖ్యమనన్తకీర్తిమ్



 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.