.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫
Hero - విక్రమ్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Hero - విక్రమ్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

21, మే 2017, ఆదివారం

పూలనే కునుకేయమంటా



పూలనే కునుకేయమంటా  
తనువచ్చెనంటా .. తనువచ్చెనంటా 


 చిత్రం - I మనోహరుడు (2015)
సంగీతం - A. R. రెహమాన్
గీతరచన - అనంత శ్రీరామ్ 
గానం - హరిచరణ్, శ్రేయా ఘోషల్ 

24, సెప్టెంబర్ 2014, బుధవారం

వెలిగినదొక వానవిల్లు..నిను తలవంచి చూసెనే



 వెలిగినదొక వానవిల్లు..



సినిమా - నాన్న (2011)
సంగీతం - జి.వి. ప్రకాష్ కుమార్ 
లిరిక్స్ - అనంత శ్రీరాం 
గానం - సైంధవి

21, మార్చి 2012, బుధవారం

పరువపు వాన కురిసెలే ...




పరువపు వాన కురిసెలే




సినిమా - భీమ (2008)
సంగీతం - హారిస్ జయరాజ్
సింగర్స్ - R. ప్రసన్న, హరిహరన్ ,
మహతి

29, జులై 2011, శుక్రవారం

కలలు మారాలి నిజములా... నిజములా...





ఈ మధ్య చూసిన నాన్న సినిమాలో ఈ పాట నాకు చాలా నచ్చింది..
నాకు నచ్చే "Inspiring Songs Collection" లో కొత్తగా చేరిన పాట


జగడ ధోం జగడ ధోం  బ్రతుకనేదొక రణం
జగడ ధోం జగడ ధోం మనసనేదొక రధం 
 


 


సినిమా - నాన్న (2011)
సంగీతం - G.V. ప్రకాష్ కుమార్ 
గీతరచన - అనంత శ్రీరామ్
  గానం - S.P. బాలు,మాయ,రాజేష్
Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.