చీకటిలో వున్నానని చింతపడకు
చీకటిని చీల్చుకుని వచ్చే వెలుగుకోసం ఎదురుచూడు.
ఓటమి పొందానని కలత చెందకు
ఓటమిని ఓడించే మార్గాన్ని వెతుకు..
నమ్మకం నీ చేతిలోని ఆయుధం.
ఆ నమ్మకంతో ముందుకువెళ్ళు.
విజయం అన్ని వేళలా నీ చెంతనే వుంటుంది...

సానపట్టు పట్టకుంటే పట్టకుంటే
వజ్రమైన అదొట్టి రాయిరా...
ఆనకట్ట కట్టులేని ఎటికైన చరిత్ర లేదురా.
సవాలు గుర్రముందిరా సవారి చేసి చూడరా
నిరాశ నీకు చేటు ఆశయాల చెక్కు పోస్టు నీకు రూటు..
చీకటిని చీల్చుకుని వచ్చే వెలుగుకోసం ఎదురుచూడు.
ఓటమి పొందానని కలత చెందకు
ఓటమిని ఓడించే మార్గాన్ని వెతుకు..
నమ్మకం నీ చేతిలోని ఆయుధం.
ఆ నమ్మకంతో ముందుకువెళ్ళు.
విజయం అన్ని వేళలా నీ చెంతనే వుంటుంది...

సానపట్టు పట్టకుంటే పట్టకుంటే
వజ్రమైన అదొట్టి రాయిరా...
ఆనకట్ట కట్టులేని ఎటికైన చరిత్ర లేదురా.
సవాలు గుర్రముందిరా సవారి చేసి చూడరా
నిరాశ నీకు చేటు ఆశయాల చెక్కు పోస్టు నీకు రూటు..
చెయ్ జగము మరచి జీవితమే సాధన..
నీ మదిని తరచి చూడటమే శోధన..
ఆశయమన్నది నీ వరం... తలవంచును అంబరం.
నీ కృషి నీకొక ఇంధనం... అది సాగర బంధనం.








మీ బ్లాగ్ ఇప్పుడే చూశాను. మీ అభిరుచిలాగే మీరు పొందుపరిచిన పాటలూ చాలా బాగున్నాయి.
ReplyDeleteగీతిక
గీతిక గారూ..
ReplyDeleteనా బ్లాగ్,పాటలు మీకు నచ్చినందుకు ధన్యవాదాలండీ...