.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫
Movies - 2016 లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Movies - 2016 లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

15, మే 2017, సోమవారం

ఓయ్.. మేఘంలా తేలిందే నా చిన్ని మనసే



ఓయ్.. మేఘంలా తేలిందే నా చిన్ని మనసే


చిత్రం - మజ్ను (2016)
సంగీతం - గోపి సుందర్ 
గీతరచన - శ్రీమణి 
గానం - చిన్మయి 

13, మే 2017, శనివారం

జారే జారే చిన్ని గుండె చెయ్యి జారెనే అలా



జారే జారే చిన్ని గుండె చెయ్యి జారెనే అలా 
అరెరే అరెరే నన్ను వదిలి పరుగు తీసెనే ఇలా 


చిత్రం - మజ్ను (2016)
సంగీతం - గోపి సుందర్ 
గీతరచన - రాంబాబు గోశాల 
గానం - నరేష్ అయ్యర్ 

11, మే 2017, గురువారం

కళ్ళుమూసి తెరిచేలోపే గుండెలోకి చేరావే



కళ్ళుమూసి తెరిచేలోపే గుండెలోకి చేరావే 


 చిత్రం - మజ్ను (2016) 
సంగీతం - గోపీ సుందర్ 
గీతరచన - శ్రీమణి 
గానం - సుచిత్ సురేశన్

7, మే 2017, ఆదివారం

గుస గుసలాడే పదనిసలేవో



గుస గుసలాడే పదనిసలేవో
తొలివలపేమో బహుశా 


చిత్రం  - జెంటిల్ మాన్  (2016)
సంగీతం - మణిశర్మ
గీతరచన - రామజోగయ్య శాస్త్రి
గానం  - కార్తీక్, ప్రణవి

26, జులై 2016, మంగళవారం

25, జులై 2016, సోమవారం

ఒక లైఫ్ ఒకటంటే ఒకటే లైఫ్



ఒక లైఫ్ ఒకటంటే ఒకటే లైఫ్





చిత్రం - ఊపిరి (2016)
సంగీతం -గోపి సుందర్  
గీతరచన -  సిరివెన్నెల
గానం - కార్తీక్


24, జులై 2016, ఆదివారం

పోదాం ఎగిరెగిరి పోదాం .. ఎందాకా అంటే ఏమో అందాం



పోదాం ఎగిరెగిరి పోదాం ..




చిత్రం - ఊపిరి (2016)
సంగీతం - గోపి సుందర్
గీతరచన - సిరివెన్నెల
గానం - అనిరుధ్ రవిచందర్ , హరిచరణ్

23, జులై 2016, శనివారం

మల్లెల వానలా మంచు తుఫానులా



మల్లెల వానలా..   



 చిత్రం - బాబు బంగారం(2016)
సంగీతం - గిబ్రాన్ 
గీతరచన - రామజోగయ్య శాస్త్రి 
గానం - నరేష్ అయ్యర్ 

22, జులై 2016, శుక్రవారం

చిరుగాలీ ఆగిపోవే అలికిడి చేయకా



చిరుగాలీ ఆగిపోవే.. 



చిత్రం - ఒక మనసు (2016)
సంగీతం - సునీల్ కశ్యప్
గీతరచన - రామజోగయ్య శాస్త్రి
గానం - హేమచంద్ర, సమీరా భరద్వాజ్

21, జులై 2016, గురువారం

నిన్న లేనంత మొన్న లేనంత కొత్తగా ఉంది నీవల్లే



నిన్న లేనంత మొన్న లేనంత



చిత్రం - ఒక మనసు (2016)
సంగీతం - సునీల్ కశ్యప్ 
గీతరచన - భాస్కరభట్ల 
గానం - హేమచంద్ర,రమ్య బెహరా


20, జులై 2016, బుధవారం

ఓ మనసా చేరువగా .. రా ఇలా



 ఓ మనసా చేరువగా  .. రా ఇలా




చిత్రం - ఒక మనసు (2016)
సంగీతం - సునీల్ కశ్యప్ 
గీతరచన - రామజోగయ్య శాస్త్రి 
గానం - శ్రేయా ఘోషల్

19, జులై 2016, మంగళవారం

ఓ మనసా చేరువగా రా ఇలా .. రా ఇలా



ఓ మనసా చేరువగా రా ఇలా




చిత్రం - ఒక మనసు (1996)
సంగీతం - సునీల్ కశ్యప్ 
గీతరచన - రామజోగయ్య శాస్త్రి 
గానం - యాజిన్ నిజార్

18, జులై 2016, సోమవారం

ఏమిటో ఈ క్షణం గుండెలో సంబరం



ఏమిటో ఈ క్షణం గుండెలో సంబరం




చిత్రం - ఒక మనసు (2016)
సంగీతం - సునీల్ కశ్యప్
గీతరచన - భాస్కరభట్ల
గానం - హేమచంద్ర, ప్రణవి

17, జులై 2016, ఆదివారం

హృదయమా కలుసుకో నాలో నిన్ను



హృదయమా కలుసుకో..




చిత్రం - ఒక మనసు (2016)
సంగీతం - సునీల్  కశ్యప్
గీతరచన - రామజోగయ్య శాస్త్రి
గానం - విజయ్ ఏసుదాస్ , శ్రేయా ఘోషల్

14, జులై 2016, గురువారం

వచ్చింది కదా అవకాశం ఓ మంచి మాట అనుకుందాం



వచ్చింది కదా అవకాశం




చిత్రం - బ్రహ్మోత్సవం (2016)
సంగీతం - మిక్కీ J మేయర్ 
గీతరచన - సిరివెన్నెల 
గానం - అభయ్ జోద్పూర్ కర్

13, జులై 2016, బుధవారం

నడిచే ప్రతి బాట నడపాలి మన వెంట బ్రహ్మోత్సవం



నడిచే ప్రతి బాట నడపాలి..



 చిత్రం - బ్రహ్మోత్సవం(2016)
సంగీతం - మిక్కీ J మేయర్ 
గీతరచన - సిరివెన్నెల 
గానం - శ్రీరామ చంద్ర

12, జులై 2016, మంగళవారం

ఈ క్షణమన్నది నిజమే అయితే ..



ఈ క్షణమన్నది నిజమే అయితే



చిత్రం - బ్రహ్మోత్సవం (2016)
సంగీతం - మిక్కీ J మేయర్ 
గీతరచన - శ్రీకాంత్ అడ్డాల 
గానం - కార్తీక్ 

Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.