.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫

30, నవంబర్ 2014, ఆదివారం

నీలో వలపు అణువులే ఎన్ననినీలో వలపు అణువులే ఎన్నని
చిత్రం - రోబో (2010)
సంగీతం - A.R.రెహమాన్
గీతరచన - వనమాలి
గానం - విజయ్ ప్రకాష్, శ్రేయఘోషల్ 

కిలిమాంజారో భళ భళిమాంజారోకిలిమాంజారో భళ భళిమాంజారో 

చిత్రం - రోబో (2010)
సంగీతం - A.R.రెహమాన్
గీతరచన - భువనచంద్ర
గానం - జావెద్ అలీ, చిన్మయి

పువ్వల్లే నవ్వుల్ నవ్వుల్పువ్వల్లే  నవ్వుల్ నవ్వుల్


చిత్రం - శివాజీ (2007)
సంగీతం - A.R. రెహమాన్
గీతరచన - సుద్దాల అశోక్ తేజ
గానం -  హరిహరన్, మధుశ్రీ 

సహానా శ్వాసే వీచెనోసహానా శ్వాసే వీచెనో


చిత్రం -  శివాజి (2007)
సంగీతం - A.R. రెహమాన్
గీతరచన - భువనచంద్ర
గానం -  ఉదిత్ నారాయణ్, చిన్మయి

29, నవంబర్ 2014, శనివారం

చిలుకా పద పద నెమలీ పద పదచిలుకా పద పద నెమలీ పద పద


చిత్రం - చంద్రముఖి (2005)
సంగీతం - విద్యాసాగర్
గీతరచన - సుద్దాల అశోక్‌తేజ
గానం - టిప్పు,రాజేశ్వరి,మనిక్క వినాయగం,గంగ

కొంత కాలం కొంత కాలం కాలమాగి పోవాలికొంత కాలం కొంత కాలం


చిత్రం - చంద్రముఖి (2005)
సంగీతం - విద్యాసాగర్
గీతరచన - వెన్నెలకంటి
గానం - సుజాత, యదు బాలకృష్ణ 

28, నవంబర్ 2014, శుక్రవారం

మేమడుగేస్తే అదరాలి అధికార పీఠంమేమడుగేస్తే అదరాలి 


చిత్రం - బాబా (2002)
సంగీతం - A.R.రెహమాన్
గీతరచన  - శివగణేష్
గానం  - కార్తీక్

మాయ మాయ మాయ అంతా మాయమాయ మాయ మాయ


చిత్రం - బాబా (2002)
సంగీతం - A.R.రెహమాన్
గీతరచన  - శివగణేష్
గానం - ఉదిత్ నారాయణ్, సుజాత

27, నవంబర్ 2014, గురువారం

చుట్టూ చుట్టి వచ్చావాచుట్టూ చుట్టి వచ్చావాచిత్రం - నరసింహ (1999)
సంగీతం - A.R. రెహమాన్
గీతరచన - A.R. రెహమాన్
గానం - S.P.బాలసుబ్రహ్మణ్యం 

ఓ ఓ ఓ ఓ కిక్కు ఎక్కెలేఓ ఓ ఓ ఓ కిక్కు ఎక్కెలేసినిమా - నరసింహ ( 1999)
సంగీతం - A.R. రెహమాన్
గానం - S.P. బాలు

మెరిసేటి పువ్వా సిరిమువ్వామెరిసేటి పువ్వా సిరిమువ్వాచిత్రం - నరసింహ (1999)
సంగీతం - A. R.రెహమాన్ 
 గీతరచన -  AMరత్నం,శివగణేష్ 
 గానం - శ్రీనివాస్,నిత్యశ్రీ

26, నవంబర్ 2014, బుధవారం

నగుమో ఏ సుఖమో సిగ్గు వీడమ్మో


 

నగుమో ఏ సుఖమోనగుమో ఏ సుఖమో సిగ్గు వీడమ్మో
ముద్దులివ్వబోతే మేను తొణకగ

నగుమో ఏ సుఖమో సిగ్గులేలమ్మో
ముద్దులివ్వబోతే అధరం మెరవగ

నగుమో ఏ సుఖమో సిగ్గు వీడమ్మో
ముద్దులివ్వబోతే మేను తొణకగ

నగుమో .. ఓ .. ఓ .. 


 చిత్రం - అరుణాచలం (1997)
సంగీతం - దేవా 
గానం - హరిహరన్,K.S. చిత్ర 

అదేరా ఇదేరా అరుణాచలం నేనేరాఅదేరా ఇదేరా అరుణాచలం నేనేరా 
సినిమా - అరుణాచలం  ( 1997 )
సంగీతం - దేవా
గీతరచన - 
గానం - S.P.బాలు 

25, నవంబర్ 2014, మంగళవారం

Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.