.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫
Hero - వెంకటేష్ Best Songs లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Hero - వెంకటేష్ Best Songs లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

12, డిసెంబర్ 2019, గురువారం

స్వర్గమే నేలపై వాలినట్టు .. ఎంతో fun



స్వర్గమే నేలపై వాలినట్టు
నింగిలోన తారలే చేతిలోకి జారినట్టు



చిత్రం - F2 – Fun and Frustration (2019)
సంగీతం - దేవిశ్రీ ప్రసాద్ 
గీతరచన - శ్రీమణి 
గానం -  దేవిశ్రీ ప్రసాద్

1, జనవరి 2019, మంగళవారం

నీకేమి తక్కువా నిన్నే నువ్ గుర్తించవా - Happy New Year

Happy New Year 2019



నీకేమి తక్కువా నిన్నే నువ్ గుర్తించవా 
నీలోను ఉంది చూడు ఉక్కునరం



చిత్రం - గురు (2017)
సంగీతం -  సంతోష్ నారాయణన్
గీతరచన - రామజోగయ్య శాస్త్రి 
గానం -  సిద్ధార్థ్ మహదేవన్


31, డిసెంబర్ 2018, సోమవారం

ఓ సక్కనోడా పట్టు పిడికిలై



ఓ సక్కనోడా పట్టు పిడికిలై
దాడి చేసినావే దడ దడా



చిత్రం - గురు (2017)
సంగీతం - సంతోష్ నారాయణన్ 
గీతరచన - రామజోగయ్య శాస్త్రి
గానం - Dhee

11, నవంబర్ 2015, బుధవారం

వెంకటేష్ All Time Best Songs




హీరో వెంకటేష్ సినిమాలు  చాలా వరకు నాకు నచ్చుతాయి. 
 ఈ మధ్య వచ్చిన కొన్ని సినిమాల కంటే పాత సినిమాలన్నీ చాలా బాగుండేవి. నాకు చాలా ఇష్టమైన సినిమా ప్రేమ.ఇందులో రేవతి,వెంకటేష్ ఇద్దరూ బాగుంటారు. రాజా, నువ్వు నాకు నచ్చావ్ , స్వర్ణకమలం ఎన్ని సార్లు చూసినా విసుగనిపించదు. వెంకటేష్ మొదటి సినిమా నుండి ఇప్పటిదాకా నాకు నచ్చే కొన్ని పాటలు "నా సంగీతప్రపంచం"లో  





వెంకటేష్ - సౌందర్య Best songs 
 
 స్వర్ణకమలం - 1988


వారసుడొచ్చాడు - 1988 

 ప్రేమ - 1989


బొబ్బిలిరాజా - 1990


శత్రువు - 1990

కూలీ నెం 1 - 1991

సూర్యా  IPS  - 1991

క్షణ క్షణం - 1991



అబ్బాయిగారు - 1993
ముద్దులప్రియుడు - 1994

 ధర్మచక్రం - 1996


సాహసవీరుడు సాగరకన్య - 1996

పవిత్రబంధం - 1996

ప్రేమించుకుందాం రా - 1997

 
పెళ్ళిచేసుకుందాం - 1997


సూర్యవంశం - 1998

ప్రేమంటే ఇదేరా - 1998

రాజా - 1999


శీను - 1999


కలిసుందాం రా - 2000

జయం మనదేరా - 2000

దేవీపుత్రుడు - 2001
ప్రేమతో రా - 2001

నువ్వు నాకు  నచ్చావ్ - 2001

వాసు - 2002

జెమినీ - 2002

వసంతం - 2003


ఘర్షణ - 2004

సుభాష్ చంద్రబోస్ - 2005

లక్ష్మి - 2006

ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే - 2007

  నా మనసుకి ప్రాణం పోసి
  ఏమైందీ ఈవేళా .. ఎదలో ఈ సందడేలా  

తులసి - 2007

 చింతకాయల రవి - 2008
దృశ్యం - 2014





Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.