.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫
వినాయకచవితి సందడి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
వినాయకచవితి సందడి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

12, సెప్టెంబర్ 2019, గురువారం

లక లక లకుమీకర లంబోదరా



లక లక లకుమీకర లంబోదరా 
జగ జగ జగదోద్ధారా విఘ్నేశ్వరా



చిత్రం - దేవదాసు (2018)
సంగీతం - మణిశర్మ 
గీతరచన - రామ జోగయ్య శాస్త్రి 
గానం - అనురాగ్ కులకర్ణి,శ్రీ కృష్ణ

11, సెప్టెంబర్ 2019, బుధవారం

వినాయకా నీ మూర్తికే మా మొదటి ప్రణామం



వినాయకా నీ మూర్తికే మా మొదటి ప్రణామం
నీవు కొలువున్న మా మనసే నిరతమూ ఆనంద ధామం



 జై జై వినాయక ఆల్బమ్
సంగీతం - జి. రాజానంద్ 
గీతరచన - వేద శ్రీనివాస్ 
గానం - బి. రమణ

9, సెప్టెంబర్ 2019, సోమవారం

నమో నమో తాండవ కేళీ లోలా



నమో నమో తాండవ కేళీ లోలా
నమో నమో ఆశ్రిత  జనపాలా



చిత్రం - శ్రీ వినాయక విజయము (1979)
సంగీతం - సాలూరి రాజేశ్వరరావు
గీతరచన - వేటూరి 
గానం - S.P. బాలు 

7, సెప్టెంబర్ 2019, శనివారం

తిరు తిరు గణనాథ ది ది ది థై



తిరు తిరు గణనాథ ది ది ది థై
ఆశీర్వదించు ఆ చదువులమ్మ తోడై



చిత్రం - 100% లవ్ (2011)
సంగీతం - దేవిశ్రీ ప్రసాద్
గీతరచన - రామజోగయ్య శాస్త్రి
గానం - హరిణి
 

5, సెప్టెంబర్ 2019, గురువారం

జై జై గణేశా జై కొడతా గణేశా



జై జై గణేశా  జై కొడతా గణేశా
జయములివ్వు బొజ్జ గణేశా



చిత్రం - జై చిరంజీవ(2005)
సంగీతం - మణిశర్మ 
గీతరచన - చంద్రబోస్ 
గానం - S.P. బాలసుబ్రహ్మణ్యం



3, సెప్టెంబర్ 2019, మంగళవారం

దండాలయ్యా ఉండ్రాళ్ళయ్యా దయుంచయ్యా దేవా



దండాలయ్యా ఉండ్రాళ్ళయ్యా దయుంచయ్యా దేవా
నీ అండాదండా ఉండాలయ్యా చూపించయ్యా త్రోవ





చిత్రం - కూలీ నెం 1(1991)
సంగీతం - ఇళయరాజా
గీతరచన - సిరివెన్నెల
గానం - S.P. బాలు


2, సెప్టెంబర్ 2019, సోమవారం

ఎవరవయా .. ఏ దివ్య భువి నుండి దిగి



ఎవరవయా .. ఎవరవయా
ఏ దివ్య భువి నుండి దిగి 
ఈ అమ్మ ఒడిలోన ఒదిగీ



చిత్రం - వినాయక విజయం  
సంగీతం - ఎస్.రాజేశ్వరరావు
గీతరచన - దేవులపల్లి కృష్ణశాస్త్రి
గానం - పి.సుశీల
 

1, సెప్టెంబర్ 2019, ఆదివారం

జయ జయ శుభకర వినాయక



జయ జయ శుభకర వినాయక
శ్రీ కాణిపాక వరసిద్ది వినాయక



చిత్రం - దేవుళ్ళు (2000)
సంగీతం - వందేమాతరం శ్రీనివాస్ 
గీతరచన - జొన్నవిత్తుల రారామలింగేశ్వర  రావు 
గానం - S.P. బాలసుబ్రహ్మణ్యం


14, ఆగస్టు 2014, గురువారం

మహాగణపతిం మనసా స్మరామి



మహాగణపతిం మనసా స్మరామి 
 

చిత్రం - సింధుభైరవి (1985)
సంగీతం - ఇళయరాజా
గీతరచన - ముత్తుస్వామి దీక్షితులు
గానం - K.J. ఏసుదాస్

1, సెప్టెంబర్ 2011, గురువారం

వినాయక చవితి శుభాకాంక్షలు


జయ జయ శుభకర వినాయక
శ్రీ
కాణిపాక వరసిద్ధి వినాయక





దండాలయ్యా వుండ్రాల్లయా దయుంచయ్యా దేవా
నీ అందా దండా వుండాలయా చూపించయ్యా త్రోవ





ఓం జై గణపతి జై జై జై గణపతి
జై
జై గణేశ జైకొడతా గణేశ జయములివ్వి బొజ్జ గణేశ





Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.