.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫

30, సెప్టెంబర్ 2016, శుక్రవారం

నరేష్ All Time Best Songs
నాలుగు  స్తంభాలాట - 1982

రెండు జెళ్ళ సీత - 1983

శ్రీవారికి ప్రేమలేఖ - 1984

శ్రీవారి శోభనం - 1985
చంద్ర కాంతిలో చందన శిల్పం


మొగుడు పెళ్ళాలు - 1985

కనకమహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్ - 1987
చూపులు కలిసిన శుభవేళ - 1988

హై హై నాయకా - 1989

ప్రేమ &co - 1994
అందాలబాల మందారమాల


సొగసు చూడతరమా - 199529, సెప్టెంబర్ 2016, గురువారం

తరుణ్ Best Songs

అంజలి - 1990
అంజలి అంజలి అంజలి చిలికే నవ్వుల పువ్వుల జాబిల్లి 
మేడ పైన చూడమంట ఒక లవ్ జంట లవ్ జంట


నువ్వే కావాలి - 2000
ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది
కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు
అనగనగ ఆకాశం ఉందిప్రియమైన నీకు - 2001
మనసున ఉన్నది చెప్పాలనున్నది


చిరుజల్లు - 2001
కళ్ళలో నువ్వే నువ్వే నా కలలలో నువ్వే నువ్వే


నువ్వు లేక నేను లేను - 2002
ఏదో ఏదో అయిపోతుంది ఎదలో ఏదో మొదలయ్యింది
ఎలా ఎలా ఎలా ఎలా ఎలా తెలుపను
నువ్వంటే నాకిష్టం నీ నవ్వంటే నాకిష్టం
నిండు గోదారి కదా ఈ ప్రేమ నువ్వే నువ్వే - 2002
I am Very Sorry అన్నాగా వందో సారి
నా మనసుకేమయింది నీ మాయలో పడింది
నిద్దరపోతున్న రాతిరినడిగా
నువ్వే నువ్వే కావాలంటుంది పదే పదే నా ప్రాణంఎలా చెప్పను - 2003
మాఘమాస వేళ కోకిలమ్మ పాట
మన్నించు ఓ ప్రేమా మురిపించుకోకమ్మా


నీ మనసు నాకు తెలుసు - 2003

శశిరేఖా పరిణయం - 200928, సెప్టెంబర్ 2016, బుధవారం

27, సెప్టెంబర్ 2016, మంగళవారం

తన చిరునామా అడిగితె ప్రేమ .. ఓ చినదానా ...తన చిరునామా అడిగితె ప్రేమ
నిను చూపెడుతుందే ఓ చినదానా

చిత్రం -  ఓ చినదానా(2002)
సంగీతం - విద్యాసాగర్
గీత రచన - సిరివెన్నెల
గానం : దేవాశిష్

26, సెప్టెంబర్ 2016, సోమవారం

25, సెప్టెంబర్ 2016, ఆదివారం

ప్రేమా ఓ ప్రేమా వచ్చావా ప్రేమాప్రేమా ఓ ప్రేమా వచ్చావా ప్రేమా
అనుకుంటూనే ఉన్నా రామ్మాచిత్రం - మనసులో మాట (1999)
సంగీతం - S.V. కృష్ణారెడ్డి 
గీతరచన - సిరివెన్నెల 
గానం - K.S. చిత్ర 

24, సెప్టెంబర్ 2016, శనివారం

గుండె గూటికి పండుగొచ్చిందిగుండె గూటికి పండుగొచ్చింది


చిత్రం - ఎగిరేపావురమా (1997)
సంగీతం - S.V. కృష్ణారెడ్డి
గీతరచన - సిరివెన్నెల
గానం - ఉన్ని కృష్ణన్ , సునీత 

23, సెప్టెంబర్ 2016, శుక్రవారం

రూనా లైలా వానలాగా నిన్న కల్లోకొచ్చి పాడిందొక్క పాటారూనా లైలా వానలాగా 
 నిన్న కల్లోకొచ్చి పాడిందొక్క పాటా

 చిత్రం -  ఎగిరే పావురమా (1997)
సంగీతం - S.V. కృష్ణా రెడ్డి 
గీతరచన - భువనచంద్ర 
గానం - హరిహరన్ , సునీత

22, సెప్టెంబర్ 2016, గురువారం

21, సెప్టెంబర్ 2016, బుధవారం

పువ్వులేరి తేవే చెలి పోవలె కోవెలకూ"కష్టేఫలి శర్మ" గారు మీరడిగిన ద్వారం లక్ష్మి గారు పాడిన పువ్వులేరి తేవే చెలి పాట దొరకలేదండీ.. వేదవతీ ప్రభాకర్ గారు పాడినదే ఉంది. అందుకే ఈ పాటని పోస్ట్ చేస్తున్నాను.మంచి పాటని పోస్ట్ చేయటానికి గుర్తు చేసినందుకు ధన్యవాదాలు.


పువ్వులేరి తేవే చెలి పోవలె కోవెలకూ
మా ఇంట్లో పూసిన పూల చిత్రాలతో నేను చేసిన వీడియో 
 

గీతరచన - దేవులపల్లి 
సంగీతం - పాలగుమ్మి విశ్వనాధం 
గానం - వేదవతీ ప్రభాకర్ 

20, సెప్టెంబర్ 2016, మంగళవారం

19, సెప్టెంబర్ 2016, సోమవారం

మల్లె పూల వాన .. మల్లె పూల వాన జల్లుల్లోనమల్లె పూల వాన .. మల్లె పూల వాన జల్లుల్లోన
 చిత్రం - వినోదం (1996)
సంగీతం - S.V. కృష్ణారెడ్డి 
గీతరచన - సిరివెన్నెల 
 గానం - S.P. బాలు, K.S. చిత్ర18, సెప్టెంబర్ 2016, ఆదివారం

జంధ్యాల తిట్ల దండకం -- ఒరేయ్ మహా పాపీ కురూపీ

ఈ తిట్లదండకం సినిమాలో పెట్టినప్పుడు ఎవరో జంధ్యాల గారికి బాగా ఒళ్ళుమండేలా చేసినట్లున్నారు.ఊరు, పేరు లేకుండా కొత్త కొత్త బ్లాగులు తీసి, వేరేవాళ్ళ బ్లాగుల్లో పెట్టిన పోస్టులు  పెట్టినవి పెట్టినట్లు, కనీసం కొన్నిరోజుల తర్వాత కూడా కాకుండా  గంటల్లోనే  కాపీ చేసి వాళ్ళ బ్లాగుల్లో పెట్టుకునే కొందరికి,పక్క వాళ్ళ ఐడియాలని వాళ్ళ సొంత  తెలివితేటలుగా ప్రచారం చేసుకునేవాళ్ళకి ఈ తిట్లదండకం  కూడా చాలదేమో??


జంధ్యాల తిట్ల దండకం

చిత్రం - ష్ గప్ చుప్ (1992)
సంగీతం - రాజ్-కోటి
గీతరచన - జొన్నవిత్తుల
గానం - S.P.బాలు,S.P.శైలజ

17, సెప్టెంబర్ 2016, శనివారం

హలో రమ్మంటే వచ్చేసిందా..హలో రమ్మంటే వచ్చేసిందా
చిత్రం - ఆరంజ్ (2011)
సంగీతం - హరీష్ జయరాజ్
గీతరచన - రామజోగయ్య శాస్త్రి
గానం - విజయ్ ప్రకాష్, దేవన్ Dr బర్న్

16, సెప్టెంబర్ 2016, శుక్రవారం

రూబ రూబా హే రూబ రూబారూబ రూబా హే రూబ రూబాచిత్రం - ఆరంజ్ (2011)
సంగీతం - హరీస్  జయరాజ్
గీతరచన - వనమాలి
గానం - షాహిల్ హడ, చిన్మయి శ్రీపాద

15, సెప్టెంబర్ 2016, గురువారం

సిడ్నీ నగరం చేసే నేరంసిడ్నీ నగరం చేసే నేరంచిత్రం - ఆరెంజ్ (2010)
సంగీతం - హారిస్ జయరాజ్
గీతరచన - సురేంద్ర కృష్ణ , కేదార్ నాథ్ పరిమి
గానం - కారుణ్య , రైనా రెడ్డి

14, సెప్టెంబర్ 2016, బుధవారం

Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.