.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫
Movies - 2000 - 2010 లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Movies - 2000 - 2010 లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

8, మార్చి 2020, ఆదివారం

సంపంగి రెమ్మ పూబంతివమ్మ



సంపంగి రెమ్మ పూబంతివమ్మ నచ్చావే గుమ్మా
అందాలబొమ్మ ఆ మంచు చెమ్మ నవ్వే చిలకమ్మా


చిత్రం - సంపంగి (2001)
సంగీతం - ఘంటాడి కృష్ణ 
గీతరచన - వరికుప్పల యాదగిరి
గానం - ఉన్ని కృష్ణన్ 


29, మే 2017, సోమవారం

ఏ దిక్కున నువ్వున్నా ఎగిరొస్తా పావురమా



ఏ దిక్కున నువ్వున్నా ఎగిరొస్తా పావురమా
నా రెక్కల కలనాపే బలమేదీ లేదు సుమా


చిత్రం - యువసేన (2004)
సంగీతం - జస్సీ గిఫ్ట్
గీతరచన - సిరివెన్నెల
గానం - జస్సీ గిఫ్ట్

24, అక్టోబర్ 2016, సోమవారం

ఈ అమృత వర్షం ఎదలో చిలికే అను రాగం




 ఈ అమృత వర్షం ఎదలో చిలికే అను రాగం 


చిత్రం - అమృతవర్షం (2006)
సంగీతం - కళ్యాణి మాలిక్
గీతరచన - మూర్తి
గానం - అభి, ప్రసన్న

15, జులై 2016, శుక్రవారం

తాయే యశోదా ఉందన్ ఆయర్ కుల తుదిత్త


Oh mother (tAyE) yaSOdA (yaSOdE)! Please listen (kELaDi) to me as I enumerate the artful pranks (jAlattai) perpetrated by (seyyum) your (undan) darling son, eulogized (tuditta) by the entire yAdava (Ayar) race (kula), the master illusionist (mAyan), the cowherd (gOpAla) krishNa (krishNan)



తాయే యశోదా..




చిత్రం - రాగం (2006)
సంగీతం - మణిశర్మ
గీతరచన - ఊతుకా వెంకటసుబ్బయ్యర్
గానం - రంజనీ రామకృష్ణన్,సుధా రఘునాథన్

28, మార్చి 2016, సోమవారం

మల్లీశ్వరివే మధురాశల మంజరివే



మల్లీశ్వరివే మధురాశల మంజరివే



చిత్రం - యువసేన (2004)
సంగీతం -  Jassie Gift
గీతరచన - సిరివెన్నెల 
గానం -  Jassie Gift

28, అక్టోబర్ 2014, మంగళవారం

చిరుగాలి వీచే వీచే - నా మరో వీడియో ప్రయోగం


రవికృష్ణ,గోపిక ల తమిళ్  డబ్బింగ్ సినిమా ముద్దులకొడుకు(2005).  మనిషికి బాహ్యసౌందర్యం కన్నా అందమైన,మంచి మనసుండటం ముఖ్యం అన్న కధతో వచ్చిన ఈ సినిమాలో "వెన్నెలే కురిసేనులే" పాటతో పాటూ "చిరుగాలి వీచే వీచే"  నాకు  ఇష్టమైన పాట. ఈ పాట  సినిమా బ్యాక్ గ్రౌండ్ లో ప్లే అవుతుంది..  పూర్తి వీడియో ఎక్కడా లేదు.. అందుకే నేను నాకు నచ్చిన    చిత్రాలతో వీడియో చేశాను.. 



నాకు ఇష్టమైన పాటని  చక్కని చిలకమ్మలతో కలిపి, 
నా మరో కొత్త వీడియో ప్రయోగం ..




సినిమా - ముద్దుల కొడుకు
(2005)
సంగీతం - విద్యాసాగర్ 
 లిరిక్స్ A.M. రత్నం
గానం - అనురాధా శ్రీరాం,మాతంగి

8, అక్టోబర్ 2012, సోమవారం

పంచభూతాల సాక్షిగా ... పంచామృతాల సాక్షిగా



పంచభూతాల సాక్షిగా ... 



  చిత్రం - నీతో ( 2002 )
సంగీతం - విద్యాసాగర్
గీతరచన - చంద్రబోస్ 
  గానం - సాధనా సర్గమ్ 
    

5, సెప్టెంబర్ 2012, బుధవారం

నవ్వాలి నీతో ... నడవాలి నీతో ...


నవ్వాలి నీతో ... నడవాలి నీతో ...





చిత్రం - నీతో (2002)
లిరిక్స్ - చంద్రబోస్
సంగీతం - విద్యాసాగర్
సింగర్ - హరిహరన్

29, జులై 2012, ఆదివారం

వెన్నెలే కురిసెనులే

 
 
వెన్నెలే  కురిసెనులే.. 



వెన్నెలే కురిసేనులే


సినిమా - ముద్దుల కొడుకు
(2005)
సంగీతం - విద్యాసాగర్

Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.