రవికృష్ణ,గోపిక ల తమిళ్ డబ్బింగ్ సినిమా ముద్దులకొడుకు(2005). మనిషికి బాహ్యసౌందర్యం కన్నా అందమైన,మంచి మనసుండటం ముఖ్యం అన్న కధతో వచ్చిన ఈ సినిమాలో "వెన్నెలే కురిసేనులే" పాటతో పాటూ "చిరుగాలి వీచే వీచే" నాకు ఇష్టమైన పాట. ఈ పాట సినిమా బ్యాక్ గ్రౌండ్ లో ప్లే అవుతుంది.. పూర్తి వీడియో ఎక్కడా లేదు.. అందుకే నేను నాకు నచ్చిన చిత్రాలతో వీడియో చేశాను..
నాకు ఇష్టమైన పాటని చక్కని చిలకమ్మలతో కలిపి,
నా మరో కొత్త వీడియో ప్రయోగం ..
లిరిక్స్ A.M. రత్నం
గానం - అనురాధా శ్రీరాం,మాతంగి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి