
ఏమో ఏమవునో ఎవరికి తెలుసంట
ఏమో ఏమవునో ఎవరికి తెలుసంట
ఏమవుతుందో అయ్యో పాపం ఈజంట
ఏది ఏమైనా హొపే మనకుంటే
ఎంతో హాపీ కాదా ఈ లైఫంతా ….
లైఫ్ థ్రిల్ డోంట్ మిస్ మారియా
లైఫ్ థ్రిల్ డోంట్ మిస్ మారియా
పూచే పూగంధాలు హాయి ఆనందాలు ..
అన్నీ ఈ లోకంలో లేవా
ప్రేమే నీలో ఉంటే భూమే చుట్టేయగలవు
గువ్వై ఆ ఆకాశంలోనా
తెలిసిందొకటే మనకీ లైఫ్…కమ్ కమ్ అంటూ వెల్కం చెప్పు …
ఫలితం ఏమి అయిన గాని చేయాలోయ్ ప్రయత్నం
ఫెయిల్యూర్ సక్సెస్ రెండూ కలిసిన పండేగా ఈజీవితం
ఏమో ఏమవునో ఎవరికి తెలుసంటా
ఏమవుతుందో అయ్యో పాపం ఈజంటా
ఏదీ కష్టం కాదు ఏమీ నష్టం లేదు లైఫ్ నే...
స్పోర్టివ్ గా ఫీలయితే
ఎంత ప్రాబ్లం అయినా ఎంతో సింపుల్ కాదా...
లైఫ్ లో ఓ గోల్ నీకుంటే
నలుసే పడితే కళ్ళల్లోన…కళ్ళే పీకితే వైద్యం అవునా …
ఫేయిలయినోళ్ళు ఫేయిలయినట్టు ఫేర్ వెల్ చెబ్తే లైఫ్ కి
అందాల ఈ లోకంలోన అడ్రస్సుండదు ఎవ్వరికీ
ఏమో ఏమవునో ఎవరికి తెలుసంట
ఏమవుతుందో అయ్యో పాపం ఈజంటా
ఏది ఏమైనా హొపే మనకుంటే
ఏంటో హాపీ కాదా ఈ లైఫంతా ….
లైఫ్ థ్రిల్ డోంట్ మిస్ మారియా …
@@@@@@@
సినిమా:ఇట్లు శ్రావణీ సుబ్రహ్మణ్యం
మ్యూజిక్:చక్రి
సింగర్:చక్రి
@@@@@@@

ఏమో ఏమవునో ఎవరికి తెలుసంట
ఏమవుతుందో అయ్యో పాపం ఈజంట
ఏది ఏమైనా హొపే మనకుంటే
ఎంతో హాపీ కాదా ఈ లైఫంతా ….
లైఫ్ థ్రిల్ డోంట్ మిస్ మారియా
లైఫ్ థ్రిల్ డోంట్ మిస్ మారియా
పూచే పూగంధాలు హాయి ఆనందాలు ..
అన్నీ ఈ లోకంలో లేవా
ప్రేమే నీలో ఉంటే భూమే చుట్టేయగలవు
గువ్వై ఆ ఆకాశంలోనా
తెలిసిందొకటే మనకీ లైఫ్…కమ్ కమ్ అంటూ వెల్కం చెప్పు …
ఫలితం ఏమి అయిన గాని చేయాలోయ్ ప్రయత్నం
ఫెయిల్యూర్ సక్సెస్ రెండూ కలిసిన పండేగా ఈజీవితం
ఏమో ఏమవునో ఎవరికి తెలుసంటా
ఏమవుతుందో అయ్యో పాపం ఈజంటా
ఏదీ కష్టం కాదు ఏమీ నష్టం లేదు లైఫ్ నే...
స్పోర్టివ్ గా ఫీలయితే
ఎంత ప్రాబ్లం అయినా ఎంతో సింపుల్ కాదా...
లైఫ్ లో ఓ గోల్ నీకుంటే
నలుసే పడితే కళ్ళల్లోన…కళ్ళే పీకితే వైద్యం అవునా …
ఫేయిలయినోళ్ళు ఫేయిలయినట్టు ఫేర్ వెల్ చెబ్తే లైఫ్ కి
అందాల ఈ లోకంలోన అడ్రస్సుండదు ఎవ్వరికీ
ఏమో ఏమవునో ఎవరికి తెలుసంట
ఏమవుతుందో అయ్యో పాపం ఈజంటా
ఏది ఏమైనా హొపే మనకుంటే
ఏంటో హాపీ కాదా ఈ లైఫంతా ….
లైఫ్ థ్రిల్ డోంట్ మిస్ మారియా …
@@@@@@@
సినిమా:ఇట్లు శ్రావణీ సుబ్రహ్మణ్యం
మ్యూజిక్:చక్రి
సింగర్:చక్రి
@@@@@@@







nice song
ReplyDelete:)
?!
ThankYou :)
ReplyDelete