.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫

7, డిసెంబర్ 2011, బుధవారం

డైరెక్టర్ వంశీ 's All Time Best Songsసహజమైన కధలు,హృదయానికి హత్తుకునే సంగీతం,గోదావరి గలగలలు సినిమా చూడగానే... ఇది వంశీ సినిమా అని చెప్పగలిగేలా వుంటాయి దర్శకుడు వంశీ గారి సినిమాలన్నీ. క్రియేటివ్ డైరెక్టర్ వంశీ సినిమాల్లో హీరోయిన్ మేకప్ ప్రధాన ఆకర్షణ.హీరోయిన్ పెట్టుకునే పెద్ద బొట్టు,కాటన్ చీరలు,పొడుగుజడ తెలుగుదనం వుట్టి పడేలా వుంటుంది. ప్రతి సినిమా ఒక దృశ్యకావ్యం,వంశీ సినిమాల్లో పాటలు నాకు చాలా నచ్చుతాయి. నాకు ఇష్టమైన కొన్ని పాటలు నా "సంగీత ప్రపంచం" లో

1984


1985

1985


19871989


1989

1990


19921994

2003


2004


2007


2009

2010


8 వ్యాఖ్యలు:

 1. అవునండీ నాకు ఇష్టమైన వంశీ గారి పాటలన్నీ
  ఒకే చోట పెట్టాలని ఎప్పటి నుండో అనుకుంటున్నాను..
  అది ఇప్పటికి కుదిరింది..
  మీ స్పందనకు ధన్యవాదములు :)

  ప్రత్యుత్తరంతొలగించు
 2. "మేఘమా..దేహమా" నాకు చాల ఇష్టమైన పాట. థాంక్ యు..

  ప్రత్యుత్తరంతొలగించు
 3. మంచి ఆలోచన రాజి గారూ! వంశి గారి సినిమాల్లో కథానాయికలని చూస్తే నాకు బహు ముచ్చటగా ఉంటుందనుకోండి. నుదుటిన పెద్దని బొట్టు, పొడవు జడ, చీరలు కట్టుకుని భలే ఉంటారు! పైగా గోదావరి కొంచెం అందాన్ని అద్దుతుంది అనుకోండి అదీ వేరే విషయం!

  ప్రత్యుత్తరంతొలగించు
 4. అవును జ్యోతిర్మయి గారు ఆ పాట బాగుంటుంది..
  నాకు కూడా ఇష్టమైన పాట..
  Thankyou...

  ప్రత్యుత్తరంతొలగించు
 5. వంశీ పాటలన్నీ ఒకే చోట వుంచాలన్న నా ఆలోచన మీకు
  నచ్చినందుకు థాంక్యూ రసజ్ఞ గారు
  ఇంక వంశీ సినిమా కధానాయికని ,గోదావరి అందాలను చాలా చక్కగా వర్ణించారు...

  ప్రత్యుత్తరంతొలగించు
 6. అద్భుతం..వంశీగారి పాటలన్నీ ఒకే వేదికపై కి తెచ్చి మాలాంటి వారికి నిజంగా చాలా మంచి Gift ఇచ్చారు. అన్ని పాటలు ఒకేసారి వినెయ్యాలని వుంది. కాని ఒకసారి ఒక్క పాటను మాత్రమే వినగలం.

  ప్రత్యుత్తరంతొలగించు
 7. బాలు గారూ మీరు కూడా వంశీ అభిమానులన్నమాట..
  నేను చేసిన ఈ ప్రయత్నం,
  నా గిఫ్ట్ మీకు నచ్చినందుకు ధన్యవాదములు..

  ప్రత్యుత్తరంతొలగించు

Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.