.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫

12, డిసెంబర్ 2011, సోమవారం

జీవితమంటే పోరాటం ... పోరాటంలో ఉంది జయం


"జీవితమంటే పోరాటం  పోరాటంలో ఉంది జయం." గొప్ప ఇన్స్పిరేషన్ సాంగ్ .. శత్రువు మీద  విజయం సాధించటం అంటే వాళ్ళని చంపటమో,హింసించటమో కాదు ..  ప్రయత్నించి విజయం సాధించటం అని చెప్పే పాట ఇది .. ఈ సినిమా , పాట  నాకు చాలా ఇష్టం..
జీవితమంటే పోరాటం ...
పోరాటంలో ఉంది జయం

సినిమా - నరసింహ(1999)
 సంగీతం - ఏ.ఆర్.రెహమాన్
లిరిక్స్ - ఎ.ఎం.రత్నం
సింగర్ - శ్రీరామ్

2 వ్యాఖ్యలు:

 1. I like this song very much

  even in my mobile also it is available

  when ever I feel dull I listen this nice one

  thanks for the post

  ?!

  ప్రత్యుత్తరంతొలగించు
 2. శివ గారుఈ పాట నాకు కూడా చాలా ఇష్టమండీ..
  మీ స్పందనకు ధన్యవాదములు..

  ప్రత్యుత్తరంతొలగించు

Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.