.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫

సుహాసిని


హీరోయిన్  సుహాసిని పాటల్లో నాకు నచ్చిన కొన్ని పాటలు 
నా సంగీత ప్రపంచంలో..  
పాటలు లిరిక్స్ తో పాటూ లింక్ క్లిక్ చేసి చూడొచ్చు ..
 1.  అరె  ఏమైందీ  ఒక మనసుకు రెక్కలొచ్చి
 2.  తీగనై మల్లెలు పూచిన వేళ..
 3.  నీ మూగ వీణై మోగేనా..నీ రాగమాలై పాడేనా
 4. నేను నీకై పుట్టినాననీ
 5. గొడవే గొడవమ్మా చెయ్యి పట్టే చిలిపి వాడమ్మా
 6. కరిగిపోయాను కర్పూర వీణలా
 7. మళ్లీ మళ్లీ ఇది రాని రోజు
 8. మమతలా  మధురిమ తొలి ఉగ్గులే పట్టనా
 9. కళ్యాణం కమనీయం కలలే పండిన వైభోగం
 10. అలా మండిపడకే జాబిలీ
 11. సీతే రాముడి కట్నం ఆసీతకు రాముడు దైవం
 12. దివిని తిరుగు మెరుపులలన ...
 13.  నీ అందం నా ప్రేమ గీతా గోవిందం
 14. వెలిగింది నా ప్రాణదీపం ఈ జన్మంతా
 15.  చిరునవ్విస్తా శ్రీవారికి ..
 16. తెలియని రాగం పలికిందీ తీయని భావనలో
 17. విధాత తలపున ప్రభవించినది
 18. కన్నె మూగ మనసు కన్న స్వర్ణ స్వప్నమై
 19. ఈ గాలీ ఈ నేలా ఈ ఊరు సెలయేరు
 20. పాడలేను పల్లవైన భాష రాని దానను 
 21. నా రాగమే తొలి పాటై పాడెనే
 22. పొంగి పొరలే అందాలెన్నో పొంగి పొరలే వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.