.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫
Hero - సుమన్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Hero - సుమన్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

19, ఫిబ్రవరి 2020, బుధవారం

మనసే ఓ మౌన గీతం



మనసే ఓ మౌనగీతం .. కలలో కళ్యాణి రాగం
సందెపొద్దు గాలుల్లో సన్నాయి మేళాలు


చిత్రం - చిన్న అల్లుడు (1993)
సంగీతం - M.M.కీరవాణి 
గీతరచన - వేటూరి 
గానం - S.P. బాలు,K.S. చిత్ర

24, ఏప్రిల్ 2019, బుధవారం

కొండమల్లెకు ముసిరిన తుమ్మెదలా



కొండమల్లెకు ముసిరిన తుమ్మెదలా
కోన వెన్నెల కురిసిన పూ పొదలా



చిత్రం - మొండిమొగుడు పెంకి పెళ్ళాం (1991)
సంగీతం - కీరవాణి
గీతరచన  - వేటూరి
గానం - S.P.బాలు, K.S.చిత్ర

11, నవంబర్ 2018, ఆదివారం

గజ్జె ఘల్లుమన్నదో గుండే ఝల్లుమన్నదో



గజ్జె ఘల్లుమన్నదో గుండే ఝల్లుమన్నదో
కట్టు తప్పుతున్నదో  గుట్టే చప్పుడైనదో



చిత్రం - బావ బావమరిది (1993)
సంగీతం - రాజ్ కోటి
గీతరచన -  వేటూరి
గానం  - S.P. బాలు, K.S. చిత్ర 


9, నవంబర్ 2018, శుక్రవారం

ఉత్తరాన నీలి మబ్బుల లేఖలో



ఉత్తరాన నీలి మబ్బుల లేఖలో
ఉత్తరాలు రాయజాలని ప్రేమలో



చిత్రం - బావ - బావమరిది (1993)
సంగీతం - రాజ్ కోటి
గీతరచన - వేటూరి
గానం - S.P.బాలు,K.S.చిత్ర  

23, ఆగస్టు 2018, గురువారం

పాడనా నీ పాటనే..



పాడనా నీ పాటనే.. పాడనా నీ పాటనే
నా జీవితం ఒక తిరునాళ్ళే హో



 చిత్రం - మాంగల్య బంధం (1985)
సంగీతం - ఇళయరాజా 
గీతరచన -  ఆత్రేయ 
గానం - S.జానకి


21, ఆగస్టు 2018, మంగళవారం

కోవెల దీపం కోరుకుంది



కోవెల దీపం కోరుకుంది
మోహన రాగం పాడుకుంది



 చిత్రం - మాంగల్య బంధం (1985)
సంగీతం - ఇళయరాజా 
గీతరచన - ఆచార్య ఆత్రేయ 
గానం -P.సుశీల 

23, మే 2017, మంగళవారం

లాలుదర్వాజ లస్కర్ బోనాల్ పండగ కొస్తనని రాకపోతివి



లాలుదర్వాజ లస్కర్ బోనాల్ 
పండగ కొస్తనని రాకపోతివి 


 చిత్రం - మొండిమొగుడు పెంకిపెళ్ళాం (1991) 
సంగీతం - కీరవాణి 
గీతరచన - సాహితి 
గానం - ఎస్. పి. శైలజ


8, డిసెంబర్ 2016, గురువారం

తరంగిణీ..ఓ..ఓ..ఓ.. ఓ తరంగిణీ



తరంగిణీ..ఓ..ఓ..ఓ.. ఓ తరంగిణీ



 

చిత్రం - తరంగిణి (1982)
సంగీతం - జె.వి. రాఘవులు
గీతరచన - సినారె
గానం - S.P.బాలు

4, ఆగస్టు 2016, గురువారం

ఓహోహో చిలకమ్మా పలికే ఓ పంచదార చిలకమ్మా







ఓహోహో చిలకమ్మా .. 
ఓహోహో చిలకమ్మా





















 చిత్రం - లాహిరి లాహిరిలో (2002)
సంగీతం - M.M. కీరవాణి 
గీతరచన - సిరివెన్నెల 
గానం -ఉదిత్ నారాయణ్ , K.S. చిత్ర 

5, మే 2016, గురువారం

లాహిరి లాహిరి లాహిరి లో మన అందరి గుండెల సందడిలో



లాహిరి లాహిరి లాహిరి లో


చిత్రం - లాహిరి లాహిరిలాహిరి లో (2002)
సంగీతం - M.M.కీరవాణి 
గీతరచన - సిరివెన్నెల 
గానం -ఉన్ని కృష్ణన్, సునీత 

20, ఫిబ్రవరి 2016, శనివారం

19, ఫిబ్రవరి 2016, శుక్రవారం

సంగీతానివో చెలి సాహిత్యానివో



సంగీతానివో చెలి సాహిత్యానివో



 చిత్రం -  న్యాయం మీరే చెప్పాలి (1985)
 సంగీతం - చక్రవర్తి 
గీతరచన - వేటూరి 
గానం - S.P. బాలు

24, మే 2015, ఆదివారం

కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి


కిన్నెరసాని ఖమ్మం జిల్లాలోని కొండకోనల్లో ప్రారంభమై అందమైన అటవీమార్గం నుండి ప్రయాణం చేసి గోదావరిలో విలీనమయ్యే వాగు. తెలుగు కవుల ఊహా సుందరి.కిన్నెరసాని పేరుతో  విశ్వనాథ సత్యనారాయణ కిన్నెరసాని పాటలు అనే గేయకావ్యాన్ని రచించారు... కిన్నెరసాని గురించి వేటూరి రచన,అందమైన గోదావరి పరిసరాల్లో వంశీ  చిత్రీకరణతో ఈ పాట కూడా అందమైన కావ్యంలాగానే వుంటుంది.


కిన్నెరసాని వచ్చిందమ్మా




చిత్రం - సితార(1984)
సంగీతం - ఇళయరాజా
రచన - వేటూరి సుందర రామమూర్తి
గానం  - S.P.బాలు , S.P.శైలజ


23, మే 2015, శనివారం

వెన్నెల్లో గోదారి అందం నది కన్నుల్లో కన్నీటి దీపం


డైరెక్టర్ వంశీ సినిమాల్లో ఎప్పటికీ గుర్తుండే సినిమా "సితార".. ఆ సినిమాలో "వెన్నెల్లో గోదారి అందం" పాట ఇప్పటికీ అందరూ ఇష్టపడే పాట మాత్రమే కాదు..  అద్భతంగా పాడిన ఎస్. జానకి గారికి జాతీయ అవార్డు ను తెచ్చిన పాట  కూడా.. భానుప్రియ నటన ఈ పాటలో చాలా బాగుంటుంది.  


వెన్నెల్లో గోదారి అందం




చిత్రం - సితార (1983)
సంగీతం  - ఇళయరాజా
గీతరచన  -  వేటూరి
గానం - జానకి


22, మే 2015, శుక్రవారం

జిలిబిలి పలుకుల చిలిపిగ పలికిన ఓ మైనా మైనా



జిలిబిలి పలుకుల చిలిపిగ



సినిమా - సితార
లిరిక్స్ -  వేటూరి 
సంగీతం - ఇళయరాజా
ఎస్. పి. బాలు, ఎస్.జానకి 

25, మే 2011, బుధవారం

మంత్రమేదో వేసింది మత్తుమందు చల్లింది


మంత్రమేదో వేసింది 


 


చిత్రం - లాహిరి లాహిరి లాహిరిలో (2002)
సంగీతం - M.M. కీరవాణి 
గీతరచన - సిరివెన్నెల 
గానం  - ఉదిత్ నారాయణ్ , K.S.చిత్ర

14, డిసెంబర్ 2010, మంగళవారం

నా ప్రేమ నవపారిజాతం



నా ప్రేమ నవపారిజాతం




సినిమా - 20 వ శతాబ్దం (1990)
సంగీతం - J.V. రాఘవులు 
గీతరచన - జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు
గానం  - S.P.బాలు ,P.సుశీల

Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.