కిన్నెరసాని ఖమ్మం జిల్లాలోని కొండకోనల్లో ప్రారంభమై అందమైన అటవీమార్గం నుండి ప్రయాణం చేసి గోదావరిలో విలీనమయ్యే వాగు. తెలుగు కవుల ఊహా సుందరి.కిన్నెరసాని పేరుతో విశ్వనాథ సత్యనారాయణ కిన్నెరసాని పాటలు అనే గేయకావ్యాన్ని రచించారు... కిన్నెరసాని గురించి వేటూరి రచన,అందమైన గోదావరి పరిసరాల్లో వంశీ చిత్రీకరణతో ఈ పాట కూడా అందమైన కావ్యంలాగానే వుంటుంది.
కిన్నెరసాని వచ్చిందమ్మా
చిత్రం - సితార(1984)
సంగీతం - ఇళయరాజా
రచన - వేటూరి సుందర రామమూర్తి
గానం - S.P.బాలు , S.P.శైలజ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి