.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫

31, మే 2015, ఆదివారం

Super Star కృష్ణ All Time Best Songs






 తేనెమనసులు - 1965
మావూళ్లో ఒక పడుచుంది
ముద్దులొలుకు చిన్నది మురిసిపోవుచున్నది


ఉండమ్మా బొట్టు పెడతా - 1968
చుక్కలతో చెప్పాలని .. ఏమని 
చాలులే నిదరపో జాబిలి కూనా
అడుగడుగున గుడి ఉంది అందరిలో గుడి ఉంది
ఎందుకీ సందెగాలి సందెగాలి తేలి మురళి
రావమ్మా మహాలక్ష్మీ రావమ్మా

నేనంటే నేనే - 1968
ఓ చిన్నదాన నన్ను విడిచి పొతావటే
చాలదా ఈచోటు రాదులే ఏ లోటు


అమాయకుడు - 1968
చందమామ రమ్మంది చూడు

మహాబలుడు - 1969
విశాల గగనం లో చందమామా

ఆస్తులు అంతస్తులు - 1969
ఒకటైపోదామా ఊహల వాహినిలో

టక్కరి దొంగ చక్కని చుక్క - 1969
కలలుకనే కమ్మని చిన్నారీ
నీ నడకలు చూస్తే మనసౌతుంది

అక్కాచెల్లెలు - 1970
చిటాపటా చినుకులతో కురిసింది వాన
శ్రీమతి ఏమన్నా శ్రీవారు తందాన తాన


నేనూ మనిషినే - 1971
పాలరాతి మందిరాన పడతిబొమ్మ అందం
చూసెనులే నా కనులే చూడని వింతా

అబ్బాయిగారు అమ్మాయిగారు - 1972
తొలి చూపు దూసిందీ హృదయాన్ని

అంతా మన మంచికే - 1972
నవ్వవే నా చెలి
మాట చాలదా మనసు చాలదా


గూడు పుఠాణీ - 1972
తనివితీరలేదే నా మనసు నిండలేదే
కన్నులైనా తెరవని ఓ చిన్ని పాపా స్వాగతం

పండంటి కాపురం - 1972
ఈనాడు కట్టుకున్న బొమ్మరిల్లూ

మీనా - 1973
చిల్లరదేవుళ్ళు  - 1977

కురుక్షేత్రం - 1977

ఇంద్రధనస్సు - 1978 

కుమార్ రాజా - 1978

అల్లరి బుల్లోడు - 1978
చుక్కల తోటలో ఎక్కడున్నావో

కెప్టెన్ కృష్ణ - 1979

భలే కృష్ణుడు - 1980

చుట్టాలొస్తున్నారు జాగ్రత్త - 1980

అల్లరిబావ - 1980

ఊరికి మొనగాడు - 1981

శక్తి - 1983 
  
కిరాయి కోటిగాడు - 1983

పల్నాటి సింహం - 1985

పచ్చని కాపురం - 1985

సింహాసనం - 1986

జమదగ్ని - 1988

ముగ్గురు కొడుకులు - 1988


అల్లుడు దిద్దిన కాపురం - 1991


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.