.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫
Movies - 2015 లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Movies - 2015 లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

2, నవంబర్ 2019, శనివారం

మేఘాలు లేకున్నా నా పైన ఈ వాన



మేఘాలు లేకున్నా నా పైన ఈ వాన 
రాగాలు తీసే నీ వల్లేనా



 చిత్రం - కుమారి 21F (2015)   
సంగీతం - దేవీశ్రీ ప్రసాద్   
గీతరచన - శ్రీమణి(పల్లవి) ,అనంతశ్రీరాం (చరణాలు)
గానం - యాజిన్ నిజార్

27, జులై 2016, బుధవారం

అయ్యారే అయ్యారే గుండెల్లో గుచ్చే ముళ్ళు



అయ్యారే అయ్యారే.. 




చిత్రం - జిల్లా (2015)
సంగీతం - D. ఇమ్మాన్
గీతరచన - వెన్నెలకంటి
గానం - రాకేందు మౌళి , ప్రణవి

26, ఏప్రిల్ 2016, మంగళవారం

మమతల తల్లి ఒడి బాహుబలి



మమతల తల్లి.. 



చిత్రం - బాహుబలి (2015)
సంగీతం - M.M. కీరవాణి 
గీతరచన - శివ శక్తి దత్తా 
 గానం - సూర్య యామిని 

25, ఏప్రిల్ 2016, సోమవారం

ఎవ్వడంట ఎవ్వడంట నిన్ను ఎత్తుకుంది



ఎవ్వడంట ఎవ్వడంట


చిత్రం - బాహుబలి (2015)
సంగీతం - M.M. కీరవాణి 
గీతరచన - ఇనగంటి సుందర్ 
గానం - M.M. కీరవాణి , మౌనిమ


24, ఏప్రిల్ 2016, ఆదివారం

ధీవర ప్రసర శౌర్య ధార ఉత్సర స్థిర గంభీర




ధీవర ప్రసర శౌర్యధార


చిత్రం - బాహుబలి (2015)
సంగీతం - M.M.కీరవాణి
గీతరచన - రామజోగయ్య శాస్త్రి, కె.శివ శక్తి దత్త
గానం - రమ్య బెహరా, దీపు
 

23, ఏప్రిల్ 2016, శనివారం

ఇటు ఇటు ఇటు అని చిటికెలు ఎవ్వరివో



ఇటు ఇటు ఇటు అని


 చిత్రం - కంచె (2015)
సంగీతం - చిరంతన్ భట్
గీతరచన - సిరివెన్నెల
గానం - అభయ్ జోధ్ పూర్కర్, శ్రేయఘోషల్

30, మార్చి 2016, బుధవారం

ఎందరో మహానుభావులు అందరిలో తాను ఒకడూ



ఎందరో మహానుభావులు



చిత్రం - భలే భలే మగాడివోయ్ (2015)
సంగీతం - గోపీ సుందర్
గీత రచన - రామజోగయ్య శాస్త్రి
గానం - రేణుక అరుణ్

5, జులై 2015, ఆదివారం

పచ్చ బొట్టేసిన పిల్లగాడా నీతో ..



పచ్చ బొట్టేసిన పిల్లగాడా నీతో .. 







చిత్రం - బాహుబలి (2015)
సంగీతం - M.M. కీరవాణి 
గీతరచన - అనంత్ శ్రీరామ్ 
గానం - కార్తీక్,దామిని
Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.