.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫
Singer - వందేమాతరం శ్రీనివాస్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Singer - వందేమాతరం శ్రీనివాస్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

5, ఫిబ్రవరి 2020, బుధవారం

అందాల మా ఊరి అక్కాచెల్లెళ్ళే



అందాల మా ఊరి అక్కాచెల్లెళ్ళే 
సమ్మక్క సారక్క



చిత్రం - సమ్మక్క సారక్క (2000)
సంగీతం - వందేమాతరం శ్రీనివాస్ 
గీతరచన - సుద్దాల అశోక్ తేజ 
గానం - వందేమాతరం శ్రీనివాస్, స్వర్ణలత


1, సెప్టెంబర్ 2019, ఆదివారం

జయ జయ శుభకర వినాయక



జయ జయ శుభకర వినాయక
శ్రీ కాణిపాక వరసిద్ది వినాయక



చిత్రం - దేవుళ్ళు (2000)
సంగీతం - వందేమాతరం శ్రీనివాస్ 
గీతరచన - జొన్నవిత్తుల రారామలింగేశ్వర  రావు 
గానం - S.P. బాలసుబ్రహ్మణ్యం


28, జులై 2016, గురువారం

కళ్ళలో నువ్వే నువ్వే నా కలలలో నువ్వే నువ్వే



కళ్ళలో నువ్వే నువ్వే




చిత్రం - చిరుజల్లు (2001)
సంగీతం - వందేమాతరం శ్రీనివాస్
గీతరచన - సిరివెన్నెల
గానం - ఉదిత్ నారాయణ్, కవితా కృష్ణమూర్తి

19, జూన్ 2016, ఆదివారం

ప్రేమిస్తున్నా .. ప్రేమిస్తున్నా



ప్రేమిస్తున్నా .. ప్రేమిస్తున్నా


చిత్రం - స్వప్నలోకం (1998)
సంగీతం - వందేమాతరం శ్రీనివాస్
గీతరచన - చంద్ర బోస్
గానం - హరిహరన్

9, జూన్ 2016, గురువారం

నవ్వులైన ఏడుపైన తడిసేను కన్నులు



నవ్వులైన ఏడుపైన.. 




చిత్రం - ఆహా (1998)
సంగీతం - వందేమాతరం శ్రీనివాస్
గీతరచన - సిరివెన్నెల
గానం - ఉన్ని కృష్ణన్,మలేషియా వాసుదేవన్ , సుజాత 

8, జూన్ 2016, బుధవారం

మనసైన నా ప్రియా కలిగేన నీ దయా



మనసైన నా ప్రియా..


చిత్రం -  ఆహా  (1998)
గానం - వందేమాతరం శ్రీనివాస్
గీతరచన - సిరివెన్నెల 
గానం - శ్రీనివాస్

7, జూన్ 2016, మంగళవారం

ప్రియురాలి అడ్రస్ ఏమిటో ..



ప్రియురాలి అడ్రస్ ఏమిటో


చిత్రం - ఆహా (1998)
సంగీతం - వందేమాతరం శ్రీనివాస్ 
గీతరచన - సిరివెన్నెల 
గానం - వందేమాతరం శ్రీనివాస్

1, జూన్ 2016, బుధవారం

దోస్త్ మేరా దోస్త్ తూహై మేరీ జాన్



దోస్త్ మేరా దోస్త్ ..


చిత్రం - పెళ్లిపందిరి (1997)
సంగీతం - వందేమాతరం శ్రీనివాస్
గీతరచన - భువనచంద్ర
గానం - S.P. బాలు, మనో

31, మే 2016, మంగళవారం

నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా



నేస్తమా ఇద్దరి లోకం.. 



చిత్రం - పెళ్లి పందిరి (1997)
సంగీతం - వందేమాతరం శ్రీనివాస్
గీత రచన - గురుచరణ్
గానం - S.P. బాలు, సునీత

18, మే 2016, బుధవారం

ఒయ్ రాజు కన్నుల్లో నువ్వే ..



ఒయ్ రాజు కన్నుల్లో నువ్వే ..



చిత్రం - ఆయుధం (2003)
సంగీతం - వందేమాతరం శ్రీనివాస్
గీతరచన - భీమ్స్
గానం - ఉదిత్ నారాయణ్,ఉష 

17, మే 2016, మంగళవారం

ఇదేమిటమ్మా మాయ మాయ .. మైకం కమ్మిందా



ఇదేమిటమ్మా మాయ మాయ



చిత్రం - ఆయుధం(2003)
సంగీతం - వందేమాతరం శ్రీనివాస్
గీతరచన - చిన్ని చరణ్
గానం - శంకర్ మహదేవన్, అనురాధా శ్రీ రామ్

15, మే 2016, ఆదివారం

నేను గాలి గోపురం నీవు ప్రేమ పావురం



నేను గాలి గోపురం



చిత్రం - మనసున్న మారాజు (2000)
సంగీతం - వందేమాతరం శ్రీనివాస్ 
గీతరచన - వేటూరి 
గానం -  ఉదిత్ నారాయణ్, అనురాధా పౌడ్వాల్


27, ఏప్రిల్ 2016, బుధవారం

వందే మాతర గీతం వరస మారుతున్నది



వందే మాతరం వందే మాతరం





చిత్రం - వందేమాతరం(1985)
సంగీతం - వందేమాతరం శ్రీనివాస్
గీతరచన - సినారె 
గానం - వందేమాతరం శ్రీనివాస్

9, మార్చి 2016, బుధవారం

నమ్మకు కొందరు ఆడాళ్ళలోని ప్రేమలనీ



నమ్మకు కొందరు ఆడాళ్ళలోని ప్రేమలనీ


 చిత్రం - చెప్పవే చిరుగాలి(2004)
సంగీతం - S.A. రాజ్ కుమార్ 
గీతరచన - చంద్రబోస్ 
గానం - వందేమాతరం శ్రీనివాస్ 

20, అక్టోబర్ 2015, మంగళవారం

మహా కనకదుర్గా విజయ కనకదుర్గా



మహా కనకదుర్గా



చిత్రం - దేవుళ్ళు (2001)
సంగీతం - వందేమాతరం శ్రీనివాస్
గీతరచన - జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు
గానం - S .జానకి

19, అక్టోబర్ 2015, సోమవారం

Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.