.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫

25, నవంబర్ 2011, శుక్రవారం

వెన్నెల్లో గోదారి అందం - గోదావరి పాటలు




గోదారి గట్టుంది - మూగమనసులు
 కొండగాలి తిరిగింది - ఉయ్యాల జంపాల 
 వెన్నెల్లో గోదారి అందం - సితార
 కిన్నెరసాని వచ్చిందమ్మా - సితార
 గోదావరి పయ్యెద.. కృష్ణమ్మ నీ వాల్జడ - సరిగమలు
 గోదారల్లే పొంగే నాలో సంతోషం  - వసంతం
నిండు గోదారి కదా ఈ ప్రేమ - నువ్వు లేక నేను లేను
 గుండెల్లో గోదారీ  పొంగి పొరలుతుందీ 
ఎల్లువొచ్చి గోదారమ్మా - వాల్మీకి



2 కామెంట్‌లు:

  1. mee ee blog paatala thotalo viharinthinatlu undhandi. ee blog meeru chaala athbhuthamugaa malichaaru. meeku mari..mari.. dhanyavaadalu....ee bloguloni paatalanu mobile phone dwaraa chuddaniki anugunmgaa seach pedithe baaguntundhi...Sivamani

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. "sivamani" గారు.. నా సంగీతప్రపంచం నచ్చినందుకు,
      మీ చక్కని స్పందనకు హృదయపూర్వక ధన్యవాదాలండీ..
      ఈ బ్లాగ్ లో కూడా సెట్టింగ్స్ మార్చాను చూడండి.

      Thank you ..

      తొలగించండి

Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.