.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫

1, నవంబర్ 2011, మంగళవారం

ఇచ్చుకో ముద్దిచ్చి పుచ్చుకో

ప్రేమ కంటే పెద్ద స్వార్ధం లేదని బలంగా నమ్మే విద్యాధరి,ప్రేమ కన్నా గొప్ప శక్తి లేదని నిరూపించటానికి తపస్సు చేసిన అనుదీప్ ఇద్దరు గొప్ప వ్యక్తిత్వాలు కలిగిన వ్యక్తుల మధ్య ప్రేమకి,ప్రేమ రాహిత్యానికి జరిగిన సంఘర్షణే  ముత్యమంత ముద్దు..యండమూరి వీరేంద్రనాథ్ గారి నవలలో నాకు చాలా నచ్చే నవల థ్రిల్లర్ముత్యమంత ముద్దు సినిమాకి మూలం..


ఇచ్చుకో ముద్దిచ్చి పుచ్చుకో





చిత్రం - ముత్యమంత ముద్దు (1989)
సంగీతం - హంసలేఖ
గీతరచన - వేటూరి
గానం -  S.P.బాలు, S.జానకి


2 కామెంట్‌లు:

  1. థాంక్యూ subha గారు..
    నాకు కూడా ఆ పాటే ఎక్కువగా నచ్చుతుందండీ
    అందుకే పోస్ట్ లో ఫస్ట్ ప్లేస్ దానిదే..

    రిప్లయితొలగించండి

Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.