.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫

31, డిసెంబర్ 2014, బుధవారం

కొత్త బంగారులోకం మాకు కావాలి సొంతం


2014 ఎప్పటిలాగే కొన్ని చిన్న చిన్న సమస్యలతో పాటు ,వాటన్నిటినీ అధిగమించగల ధైర్యాన్ని,సంతోషాన్ని కూడా ఇచ్చింది. కొత్తప్రదేశాలు, మనుషులు,పరిచయాలు, స్నేహాలు ఇలా సంతోషంగా ఉన్నప్పుడు కాలం వేగంగా పరిగెత్తుతుంది అంటారు కదా అలాగే చాలా వేగంగా 2014 వెళ్ళిపోతుంది.ఈరోజు 2014 దాటేసి 2015 లోకి కొత్త కొత్త ఆశలు, కోరికలు, తీర్మానాలతో వెళ్ళబోతున్నాము .. 

THANK YOU 2014 WelCome 2015కొత్త బంగారు లోకం .. మాకు కావాలి సొంతం
సినిమా - దొంగ దొంగ (1993)
సంగీతం - ఎ.ఆర్.రెహమాన్
లిరిక్స్ - రాజశ్రీ
గానం - మనో, చిత్ర

30, డిసెంబర్ 2014, మంగళవారం

ఏం సందేహం లేదు ఆ అందాల నవ్వేఏం సందేహం లేదు
చిత్రం - ఊహలు గుసగుసలాడే (2014)
సంగీతం - M.M కళ్యాణ్ కోడూరి
గీతరచన - అనంత్ శ్రీరాం
గానం - M.M కళ్యా
ణ్ కోడూరి , సునీత

28, డిసెంబర్ 2014, ఆదివారం

చెప్పకనే చెబుతున్నది ఇదే ఇదే ప్రేమనిచెప్పకనే చెబుతున్నవి ఇదే ఇదే ప్రేమనిసినిమా -   అల్లరి ప్రియుడు (1993)
సంగీతం - కీరవాణి
లిరిక్స్ - భువనచంద్ర 
గానం - S.P.బాలు, K.S.చిత్ర

ఏదో వింత వలపే చింతఏదో వింత .. తకథై ధీంతఏదో వింత వలపే చింత 
చెప్పలేని మాట కూడా బాధే కదా 
నిప్పు లాంటి ఈడు కూడా నీరే  కదా 
అతని జతను వెతికె 
మనసు చిలిపి తనాలా   
నాలా .. నా ఊహలా 

 ఏదో వింత తకథై ధీంత 
మంచు వేళ  మల్లెపూల మంటే  కదా 
పైట జారు సోయగాల పంటే కదా 
వలపు చిలక వగలు తెలిసె 
తళుకుమనేలా ఏలా ఈ వెన్నెలా

ఏదో వింత .. తకథై ధీంత 


చిత్రం - అంగరక్షకుడు (1993)
సంగీతం - రాజ్ - కోటి 
గీతరచన - 
గానం - S.P. బాలు, K.S. చిత్ర

27, డిసెంబర్ 2014, శనివారం

పలుకవా ప్రియా ప్రియా .. తెలుపవా ప్రియా ప్రియాపలుకవా ప్రియా ప్రియాసినిమా -  అమెరికా అబ్బాయి (1987)
సంగీతం - ఎస్. రాజేశ్వరరావు
లిరిక్స్   -  సి.నారాయణ రెడ్డి
గానం- s.p .బాలు,p. సుశీల 

25, డిసెంబర్ 2014, గురువారం

24, డిసెంబర్ 2014, బుధవారం

ఇంద్రధనసు ఇల్లాలై ఇంటివెలుగు అయ్యిందీఇంద్రధనసు ఇల్లాలై ఇంటివెలుగు అయ్యిందీ
Video By : Raaji


Original Video
సినిమా - ఇంద్రధనస్సు (1988)
సంగీతం - రాజ్ - కోటి 
లిరిక్స్ - ఆచార్య ఆత్రేయ 
గానం - s.p బాలు

23, డిసెంబర్ 2014, మంగళవారం

రేగుతున్నదొక రాగం ఎదలో సొదలారేగుతున్నదొక రాగం ఎదలో సొదలా
చిత్రం - డాన్స్ మాస్టర్(1989)
సంగీతం - ఇళయరాజా
లిరిక్స్ - వేటూరి
గానం - SP. బాలు

నిన్ననీవు నాకెంతో దూరం ... దూరం దూరం దూరంనిన్ననీవు నాకెంతో దూరం ... 
 


సినిమా - తలంబ్రాలు (1987)
సంగీతం - సత్యం 
లిరిక్స్ - మల్లె మాల 
గానం -s.p బాలు,p. సుశీల 

22, డిసెంబర్ 2014, సోమవారం

19, డిసెంబర్ 2014, శుక్రవారం

18, డిసెంబర్ 2014, గురువారం

17, డిసెంబర్ 2014, బుధవారం

16, డిసెంబర్ 2014, మంగళవారం

ముసుగేసిన మబ్బులలోముసుగేసిన మబ్బులలో


ముసుగేసిన మబ్బులలో 
మసకేసిన పరదాలలో 
దాగి దాగి ఉన్న జాబిల్లి 

ఒకసారి నువ్వు రావాలి 
ఒక మాట నేను చెప్పాలి 
నీకో మాట చెప్పి పోవాలి 


చిత్రం - స్వయంవరం (1981)
సంగీతం - సత్యం 
గీతరచన  - దాసరి 
గానం - S.P. బాలు 

15, డిసెంబర్ 2014, సోమవారం

14, డిసెంబర్ 2014, ఆదివారం

Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.