.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫
Music - రమేష్ నాయుడు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Music - రమేష్ నాయుడు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

18, నవంబర్ 2019, సోమవారం

జోరుమీదున్నావు తుమ్మెదా



జోరుమీదున్నావు తుమ్మెదా
నీ జోరెవరికోసమే తుమ్మెదా



చిత్రం - శివరంజని (1978)
సంగీతం - రమేశ్ నాయుడు 
గీతరచన - దాసం గోపాల కృష్ణ 
గానం - పి.సుశీల

16, నవంబర్ 2019, శనివారం

అభినవ తారవో నా అభిమాన తారవో



అభినవ తారవో నా అభిమాన తారవో
అభినవ తారవో శివరంజనీ .. శివరంజనీ



చిత్రం - శివరంజని (1978)
సంగీతం - రమేశ్ నాయుడు
గీతరచన - సినారె
గానం - S.P. బాలు

19, ఫిబ్రవరి 2018, సోమవారం

అలివేణీ ఆణిముత్యమా



అలివేణీ ఆణిముత్యమా
నీ కంట నీటి ముత్యమా



చిత్రం - ముద్దమందారం (1981)
సంగీతం - రమేష్ నాయుడు 
గీతరచన - వేటూరి
గానం - S.P. బాలు,S.జానకి 


15, నవంబర్ 2016, మంగళవారం

గోరువెచ్చని సూరీడమ్మా పొద్దుపొడుపులో వచ్చాడమ్మా



గోరువెచ్చని సూరీడమ్మా 
పొద్దుపొడుపులో వచ్చాడమ్మా 




చిత్రం - జయసుధ (1980)
సంగీతం - రమేశ్ నాయుడు
గీతరచన - సినారె
గానం - P.సుశీల

13, నవంబర్ 2016, ఆదివారం

కనురెప్ప పాడిందీ కనుసైగ పాటా



కనురెప్ప పాడిందీ కనుసైగ పాటా
కనుపాప నవ్వింది కనులున్న చోట 



చిత్రం - జయసుధ (1980)
సంగీతం - రమేశ్ నాయుడు
గీతరచన - దాసరి
గానం - KJ.ఏసుదాస్, p.సుశీల

16, జులై 2016, శనివారం

కనుబొమ్మల పల్లకిలోనా .. కన్నెసిగ్గు వధువయ్యిందీ



కనుబొమ్మల పల్లకిలోనా ..
 


చిత్రం - నెలవంక (1983)
సంగీతం - రమేష్ నాయుడు 
గీతరచన - ఇంద్రగంటి శ్రీకాంతశర్మ 
గానం - S.P. బాలు, P. సుశీల

24, జనవరి 2016, ఆదివారం

ప్రియే చారుశీలే .. ప్రియే చారుశీలే



ప్రియే చారుశీలే




చిత్రం - మేఘసందేశం(1984)
సంగీతం - రమేష్ నాయుడు
గీతరచన  - జయదేవుని అష్టపది,పాలగుమ్మి పద్మరాజు
గానం - K.J.యేసుదాస్, P.సుశీల

23, జనవరి 2016, శనివారం

రాధికా కృష్ణా తవ విరహే కేశవా



రాధికా కృష్ణా తవ విరహే కేశవా



చిత్రం - మేఘసందేశం (1982)
సంగీతం - రమేష్ నాయుడు
గీతరచన - జయదేవుని అష్టపది
గానం - K.J. ఏసుదాస్,P. సుశీల

22, జనవరి 2016, శుక్రవారం

ముందు తెలిసెనా ప్రభూ



ముందు తెలిసెనా ప్రభూ





చిత్రం - మేఘసందేశం (1982)
సంగీతం - రమేష్ నాయుడు 
గీతరచన - దేవులపల్లి కృష్ణశాస్త్రి 
గానం -P. సుశీల 

21, జనవరి 2016, గురువారం

కోయిల పిలుపే కోనకు మెరుపు



కోయిల పిలుపే కోనకు మెరుపు



చిత్రం  - అందాల రాశి (1980)
సంగీతం - రమేశ్ నాయుడు
గీతరచన -  సినారె
గానం - S.P.బాలు, P.సుశీల

12, జనవరి 2016, మంగళవారం

మెరుపులా మెరిశావు వలపులా కలిశావు



మెరుపులా మెరిశావు  వలపులా కలిశావు







చిత్రం - ప్రేమ సంకెళ్లు (1982)
సంగీతం - రమేష్ నాయుడు
గీతరచన - వేటూరి
గానం  - S.P. బాలు, P. సుశీల 

3, జూన్ 2015, బుధవారం

వేదంలా ఘోషించే గోదావరి అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రి


చారిత్రాత్మక నగరం అప్పటి రాజమహేంద్ర వరం ఇప్పటి  రాజమండ్రి గత వైభవాన్ని గురించి భవిష్యత్ తరాలకు తెలిసేలా ఆరుద్ర గారు రచించిన ఈ పాట గోదావరి పాటల్లో ఎప్పటికీ మొదటిదిగా గుర్తుంటుంది.


వేదంలా ఘోషించే గోదావరి





చిత్రం - ఆంధ్రకేసరి
సంగీతం - రమేష్ నాయుడు
సాహిత్యం - ఆరుద్ర
గానం - ఎస్.పి.బాలు

22, మార్చి 2015, ఆదివారం

మందారంలో ఘుమఘుమలై.. మకరందంలో మధురిమలై



మకరందంలో మధురిమనై


చిత్రం - రెండు జెళ్ళ సీత (1983)
 సంగీతం - రమేశ్ నాయుడు
గీతరచన -  వేటూరి
గానం - S.P.బాలు, జానకి

26, ఫిబ్రవరి 2015, గురువారం

తొలిచూపు ఒక పరిచయం ..మలిచూపు ఒక అనుభవం



తొలిచూపు ఒక పరిచయం



సినిమా - అద్దాల మేడ (1981)
సంగీతం - రమేష్ నాయుడు 
లిరిక్స్  -దాసరి 
గానం - SP. బాలు,P. సుశీల

23, ఫిబ్రవరి 2015, సోమవారం

రేవులోనా చిరుగాలి రెక్కలార్చుకుంటుంది



రేవులోనా చిరుగాలి




సినిమా - పసుపు పారాణి (1980)
సంగీతం - రమేష్ నాయుడు 
లిరిక్స్ - దాసం గోపాలకృష్ణ
గానం - SP.బాలు,p.సుశీల

29, జనవరి 2015, గురువారం

తొలిచూపు తోరణమాయే కళ్యాణ కారణమాయే


ఆరోజుల్లో పెళ్లితంతుని  మొత్తాన్ని కళ్ళకు కట్టినట్లున్న ఈ పాట చూస్తుంటే  అప్పట్లో జరుగుతున్న మనకి తెలిసిన వాళ్ళదో,బంధువులదో పెళ్లి వీడియో చూస్తున్నట్లు అనిపిస్తుంది.పాట వినటానికి, చూడటానికి కూడా చాలాబాగుంది. 


తొలిచూపు తోరణమాయే 
 


సినిమా - మల్లెపందిరి (1981)
సంగీతం - రమేష్ నాయుడు 
లిరిక్స్ - వేటూరి 
గానం -  S.P.బాలు,S.జానకి

22, ఆగస్టు 2014, శుక్రవారం

తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు


కాబోయే శ్రీవారిని చూసింది మొదలు తన మనసులో కలిగిన భావాలని లేఖ రూపంలో రాసిన ఈ "శ్రీవారికి ప్రేమలేఖ" అందరికీ ఇష్టమైన ప్రేమలేఖ అనుకుంటాను.. 



తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు





సినిమా - శ్రీవారికి ప్రేమలేఖ ( 1984 )
సంగీతం - రమేష్ నాయుడు 
లిరిక్స్- వేటూరి 
గానం - S. జానకి

Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.