.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫

23, అక్టోబర్ 2020, శుక్రవారం

ఉద్యద్భాను సహస్రకోటి సదృశాం కేయూర హారోజ్జ్వలా



ఉద్యద్భాను సహస్రకోటి సదృశాం కేయూర హారోజ్జ్వలా

    


ఉద్యద్భాను సహస్రకోటి సదృశాం కేయూర హారోజ్జ్వలాం 
బింబోష్టీం స్మిత దంత పంక్తి రుచిరాం పీతాంబరాలంకృతామ్ 
విష్ణు బ్రహ్మ సురేంద్ర సేవిత పదాం తత్త్వ స్వరూపాం శివాం 
మీనాక్షీం ప్రణతో2స్మి సంతత మహం కారుణ్య వారాంనిధిమ్ 

 ముక్తాహార లసత్కిరీట రుచిరాం పూర్ణేందు వక్త్ర ప్రభాం 
శింజన్నూపుర కింకిణీ మణిధరాం పుష్పప్రభా భాసురామ్ 
సర్వాభీష్ట ఫలప్రదాం గిరిసుతాం వాణీ రమా సేవితాం 
మీనాక్షీం ప్రణతోస్మి సంతత మహం కారుణ్య వారాంనిధిమ్ 

 శ్రీ విద్యాం శివ వామభాగ నిలయాం హ్రీంకార మంత్రోజ్జ్వలాం 
శ్రీ చక్రాంచిత బిందు మధ్య వసతిం శ్రీమత్సభానాయికామ్ 
శ్రీమత్ షణ్ముఖ విఘ్నరాజ జననీం శ్రీ మ జ్జగన్మోహినీం 
మీనాక్షీం ప్రణతో2స్మి సంతత మహం కారుణ్య వారాంనిధిమ్ 

 శ్రీమత్సుందర నాయికాం భయహరాం జ్ఞానప్రదాం నిర్మలాం
శ్యామభాం కమలాసనార్చితపదాం నారాయణ స్యానుజామ్ 
 వీణా వేణు మృదంగ వాద్య రసికాం నానావిధాడంబికాం 
మీనాక్షీం ప్రణతో2స్మి సంతత మహం కారుణ్య వారాంనిధిమ్ 

 నానాయోగి మునీంద్ర హృద్య వసతిం నానార్థ సిద్దిప్రదాం 
నానాపుష్ప విరాజితాంఘ్రి యుగళాం నారాయణే నార్చితామ్ 
నాదబ్రహ్మ మయీం పరాత్పరతరాం నానార్థ తత్త్వాత్మికాం 
మీనాక్షీం ప్రణతో2స్మి సంతత మహం కారుణ్య వారాంనిధిమ్




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.