.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫
శ్రీరామ నవమి పాటలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
శ్రీరామ నవమి పాటలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

5, ఏప్రిల్ 2017, బుధవారం

కళ్యాణ వైభోగమే శ్రీ సీతారాముల కళ్యాణమే


శుద్ధబ్రహ్మ పరాత్పర రామా కాలాత్మక పరమేశ్వర రామా 
శేషతల్ప సుఖ నిద్రిత రామా బ్రహ్మాద్యమరా ప్రార్థిత రామా


కళ్యాణ వైభోగమే శ్రీ సీతారాముల కళ్యాణమే
శ్రీరామనవమి శుభాకాంక్షలు 



  1. సీతారాముల కళ్యాణము చూతము రారండి
  2.  శ్రీ రఘురామ్ జయ రఘురామ్
  3. శ్రీకారమౌ శ్రీరామ నామం
  4. జగదభిరామా రఘుకుల సోమా
  5. రామ నీలమేఘ శ్యామా కోదండరామా
  6. రామా లాలి మేఘశ్యామా లాలి 
  7. రామయ్య తండ్రీ ఓ రామయ్య తండ్రీ 
  8. అందాల రాముడు ఇందీవర శ్యాముడు
  9. శ్రీరామ నామాలు శతకోటి
  10. పలుకే బంగారమాయెరా అందాలరామా
  11. సీతారాముల కల్యాణం సకల శుభములకు సోపానం
  12. అదిగో అదిగో భద్రగిరి
  13. ఏటయ్యిందే గోదారమ్మా
  14. శుభకరుడు సురుచిరుడు భవహరుడు
  15. అంతా రామమయం ఈ జగమంతా రామమయం  
  16. జగదానంద కారకా జయజానకీ ప్రాణ నాయకా 
  17. సీతా సీమంతం రంగరంగ వైభవములే
  18. పూజలు చేయ పూలు తెచ్చాను
  19. రాయినైనా కాకపోతిని రామపాదము సోకగా
  20. మనసెరిగినవాడు మా దేవుడు శ్రీరాముడు
  21. నీ దయరాదా రామ నీ దయ రాదా
  22. రామా కనవేమిరా శ్రీ రఘురామ కనవేమిరా
  23. మరుగేలరా ఓ రాఘవా
  24. సీతే రాముడి కట్నం ఆ సీతకు రాముడు దైవం
  25. సీతమ్మ నడిచింది రాముని వెంటా
  26. జానకి కలగనలేదు రాముని సతి కాగలనని
  27. కళ్యాణ వైభోగమే శ్రీసీతారాముల కళ్యాణమే
  28. జానకిరాముల కళ్యాణానికి జగమే ఊయలలూగేనులే 
  29. పిబరే రామరసం రసనే  పిబరే రామరసం
  30. రామ చక్కని సీతకీ అరచేత గోరింట 
  31. రాములోడు వచ్చినాడురో 
  32. అందరి బంధువయ్య భద్రాచల రామయ్య 


15, ఏప్రిల్ 2016, శుక్రవారం

సీతమ్మ నడిచింది రాముని వెంటా



సీతమ్మ నడిచింది



చిత్రం - గుణవంతుడు (1975)
సంగీతం - కె.వి. మహదేవన్
గీతరచన - ఆచార్య ఆత్రేయ
గానం - S.P.బాలు,P.సుశీల 

5, డిసెంబర్ 2015, శనివారం

రాములోడు వచ్చినాడురో



రాములోడు వచ్చినాడురో



చిత్రం - శ్రీమంతుడు (2015)
సంగీతం - దేవి శ్రీ ప్రసాద్
గీతరచన - రామజోగయ్యశాస్త్రి
గానం - సూరజ్ సంతోష్, రనీనా రెడ్డి 
 

28, మార్చి 2015, శనివారం

సీతే రాముడి కట్నం .. ఆ సీతకు రాముడు దైవం



సీతే రాముడి కట్నం



 సినిమా - మగ మహారాజు (1983)
సంగీతం - కృష్ణ - చక్ర 
లిరిక్స్ - వేటూరి 
గానం - వాణీ జయరాం

27, మార్చి 2015, శుక్రవారం

మరుగేలరా ఓ రాఘవా



మరుగేలరా ఓ రాఘవా



చిత్రం - సప్తపది(1981)
లిరిక్స్  - త్యాగయ్య
సంగీతం - కె.వి. మహదేవన్
గానం - జానకి

26, మార్చి 2015, గురువారం

రామా కనవేమిరా శ్రీ రఘురామ కనవేమిరా



రామా కనవేమిరా.. 



  

 సినిమా - స్వాతిముత్యం (1985)
సంగీతం - ఇళయరాజా 
లిరిక్స్ - ఆత్రేయ 
గానం - S.P. బాలు,S.P. శైలజ 

25, మార్చి 2015, బుధవారం

24, మార్చి 2015, మంగళవారం

నీ దయరాదా రామ నీ దయ రాదా



 నీ దయరాదా రామా 
      
   

చిత్రం - పూజ (1975)
సంగీతం - రాజన్-నాగేంద్ర
సాహిత్యం - త్యాగయ్య
గానం - సుశీల

23, మార్చి 2015, సోమవారం

పూజలు చేయ పూలు తెచ్చాను



పూజలు చేయ పూలు తెచ్చాను



సినిమా - పూజ (1975)
సంగీతం - రాజన్ - నాగేంద్ర
లిరిక్స్ - దాశరధి
గానం - వాణి జయరాం

22, మార్చి 2015, ఆదివారం

అందరి బంధువయ్య భద్రాచల రామయ్య



అందరి బంధువయ్య .. 



చిత్రం - దేవుళ్ళు (2000)
సంగీతం - వందేమాతరం శ్రీనివాస్
గీతరచన - జొన్నవిత్తుల
గానం - S.P.బాలు

మనసెరిగినవాడు మా దేవుడు శ్రీరాముడు



మనసెరిగినవాడు మా దేవుడు




చిత్రం - పంతులమ్మ
సాహిత్యం - వేటూరి
సంగీతం - రాజన్-నాగేంద్ర
గానం - పి. సుశీల

6, ఫిబ్రవరి 2015, శుక్రవారం

సీతారాముల కల్యాణం సకల శుభములకు సోపానం


సీతారాముల కల్యాణం



సినిమా - బాల రామాయణం (1997)
సంగీతం - మాధవపెద్ది సురేష్ 
లిరిక్స్ - మల్లెమాల 
గానం - Sజానకి
Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.