.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫

30, ఏప్రిల్ 2012, సోమవారం

చిన్నినవ్వు చల్లిపోవే ప్రియతమా ...

చిన్ని నవ్వు చల్లి పోవే ప్రియతమా





సినిమా : కనులు మూసినా నీవాయే (2002)
సంగీతం : చక్రి
 
లిరిక్స్ : కందికొండ 
సింగర్స్ : హరిహరన్

గీతం సంగీతం చెలి పెదవుల సరిగమలో



గీతం సంగీతం చెలి పెదవుల సరిగమలో



సినిమా - నీతోడు కావాలి ( 2002 )
సంగీతం - వలిష బాబ్జి - సందీప్
గీత రచన - భాషా  శ్రీ

సింగర్స్ - ఉషా,హరిహరన్

కొమ్మ కొమ్మకో సన్నాయి - గోరింటాకు


కొమ్మ కొమ్మకో సన్నాయి





చిత్రం : గోరింటాకు (1979)
సంగీతం : కె.వి. మహదేవన్
లిరిక్స్ : వేటూరి
గానం: S.P.బాలు, P.సుశీల


10, ఏప్రిల్ 2012, మంగళవారం

కధగా కల్పనగా కనిపించెను నాకొక దొరసాని



కధగా కల్పనగా కనిపించెను




సినిమా - వసంత కోకిల
సంగీతం - ఇళయరాజా 

లిరిక్స్ - మైలవరపు గోపి
సింగర్ - S.P.బాలు

2, ఏప్రిల్ 2012, సోమవారం

నా తోడువై ... నా నీడవై..!



నా తోడువై ... నా నీడవై




సినిమా : తోడు నీడ (1983) 
లిరిక్స్ : ఆత్రేయ 
సంగీతం: చక్రవర్తి
సింగర్స్ : S.Pబాలు, P.సుశీల
Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.