.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫
Hero - విజయ్ దేవరకొండ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Hero - విజయ్ దేవరకొండ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

6, డిసెంబర్ 2019, శుక్రవారం

నీ నీలి కన్నుల్లోని ఆకాశమే



నీ నీలి కన్నుల్లోని ఆకాశమే 
తెల్లారి అల్లేసింది నన్నే


చిత్రం - డియర్ కామ్రేడ్ (2019)
సంగీతం - జస్టిన్ ప్రభాకరన్ 
గీతరచన - రెహమాన్ 
గానం - గౌతమ్ భరద్వాజ్ .వి


30, మే 2019, గురువారం

చినుకు తాకే జడిలో చిగురు తొడిగే చెలిమే



చినుకు తాకే జడిలో  
చిగురు తొడిగే చెలిమే విరిసె హరివిల్లులే



చిత్రం - పెళ్లిచూపులు (2016)
సంగీతం - వివేక్ సాగర్ 
గీతరచన - శ్రేష్ఠ 
గానం - అమృతవర్షిణి KC


28, మే 2019, మంగళవారం

మెరిసే మెరిసే మనసే మురిసే నీలా



మెరిసే మెరిసే మనసే మురిసే నీలా 
చెలిమీ వలనే చిరు చిరు ఆశలు  విరిసేగా





చిత్రం - పెళ్లిచూపులు (2016)
సంగీతం - వివేక్ సాగర్ 
గీతరచన - శ్రేష్ఠ 
గానం - హరిచరణ్ ,ప్రణవి ఆచార్య

26, మే 2019, ఆదివారం

నీ వెనకాలే నడిచి నీ వెలుగుల్లో మైమరిచి ..



నీ వెనకాలే నడిచి నీ వెలుగుల్లో మైమరిచి 
నీ జతగా బతకాలి ఎలాగైనా



నీ వెనకాలే నడిచి - Private  Album
సంగీతం - సౌరభ్ ,దుర్గేష్
గీతరచన - అనంత శ్రీరామ్
గానం - చిన్మయి 


24, మే 2019, శుక్రవారం

ఏంటీ ఏంటీ ఏంటీ కొత్త వరసా



ఏంటీ ఏంటీ ఏంటీ కొత్త వరసా
నాకే తెలియని నన్నే నేడు కలిశా



చిత్రం - గీతగోవిందం (2018)
సంగీతం - గోపిసుందర్ 
గీతరచన - శ్రీ మణి 
గానం - చిన్మయి

22, మే 2019, బుధవారం

తెల్ల తెల్లవారే వెలుగు రేఖలా ..



తెల్ల తెల్లవారే వెలుగు రేఖలా 
వచ్చిందమ్మా వచ్చిందమ్మా ఏడో ఋతువై బొమ్మ



చిత్రం - గీతగోవిందం (2018)
సంగీతం - గోపి సుందర్

గీతరచన - శ్రీమణి 
గానం - సిద్ శ్రీరామ్



10, ఏప్రిల్ 2019, బుధవారం

ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే చాలే ఇది చాలే



ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే చాలే ఇది చాలే 
నీకై నువ్వు వచ్చి వాలావే ఇకపై తిరునాళ్ళే




 
చిత్రం - గీతగోవిందం (2018)
సంగీతం - గోపి సుందర్ 
గీతరచన - అనంత శ్రీరామ్ 
గానం - సిద్ శ్రీరామ్


Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.