.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫
Hero - ప్రభాస్ Best Songs లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Hero - ప్రభాస్ Best Songs లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

25, సెప్టెంబర్ 2019, బుధవారం

కలిసుంటే నీతో ఇలా కలలానే తోచిందిగా



కలిసుంటే నీతో ఇలా కలలానే తోచిందిగా
తలవంచి ఆకాశమే నిలిచిందా నా కోసమే



చిత్రం - సాహో  (2019)
సంగీతం - Shankar–Ehsaan–Loy
గీతరచన - కృష్ణ కాంత్ 
గానం - సిద్ధార్థ్ మహదేవన్ & శంకర్ మహదేవన్,
శ్వేతా మోహన్



23, సెప్టెంబర్ 2019, సోమవారం

నిన్నలు మరిచేలా నిను ప్రేమిస్తాలే



 నిన్నలు మరిచేలా నిను ప్రేమిస్తాలే
నీ కన్నులు అలిసేలా నే కనిపిస్తాలే



చిత్రం - సాహో  (2019)
సంగీతం - Guru Randhawa
గీతరచన - కృష్ణ కాంత్ 
గానం - హరిచరణ్ ,తులసి కుమార్

30, ఏప్రిల్ 2016, శనివారం

ప్రభాస్ Best Songs



 బాహుబ‌లి సినిమాతో జాతీయ స్ధాయిలో గుర్తింపు తెచ్చుకున్న
స్టార్  హీరో ప్రభాస్ సినిమాల్లో  నాకు నచ్చే 
కొన్ని పాటలు నా సంగీత ప్రపంచంలో 



ఈశ్వర్ - 2002


రాఘవేంద్ర - 2003


వర్షం - 2004

 
అడవి రాముడు - 2004

చక్రం - 2005


పౌర్ణమి - 2006


యోగి - 2007

మున్నా - 2007

బిల్లా - 2009

ఏక్  నిరంజన్ - 2009

డార్లింగ్ - 2010

  
Mr . పర్ ఫెక్ట్ - 2011


రెబల్ - 2012

మిర్చి - 2013


 బాహుబలి - 2015 



బాహుబలి 2 - 2017


Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.