.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫
Hero - బాలకృష్ణ Best Songs లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Hero - బాలకృష్ణ Best Songs లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

19, మే 2020, మంగళవారం

అరె ఇంకా జంక జింక



అరే ఇంక జంక జింక పెంకితనంగా 
అదో వంక సింగారంగా సిగ్గుపడంగా



అరే ఇంక జంక జింక పెంకితనంగా 
అదో వంక సింగారంగా సిగ్గుపడంగా
ఎలా ఇంక కల్లోలంగా కన్నుపడంగా 
ఉపాయంగా ఊపేయంగా ఉన్నపళంగా

సరే అంటావా సంతోషంగా సగం ఇస్తావా సావాసంగా
సతాయిస్తావా అన్యాయంగా వలై వస్తావా అల్లేయంగా

అరే ఇంక జంక జింక పెంకితనంగా
అదో వంక సింగారంగా సిగ్గుపడంగా
ఎలా ఇంక కల్లోలంగా కన్నుపడంగా
ఉపాయంగా ఊపేయంగా ఉన్నపళంగా

బంగారం పిచ్చుకా భాగోతం పెంచకా నా భాగం పంచియ్యంగా
శృంగారం చిచ్చుగా గారం చూపించక బండారం బైటెయ్యంగా
బాగుందా బొత్తిగా బలవంతం పెట్టగా బులపాటం చెలరేగంగా
పంతాల పచ్చిగా పొలిమేరేతెంచగా పొంగుల్లో పొలమారంగా

మరేం చేస్తానే చెంగువల చిందెయ్యంగా
ఇదే సందంటూ చేతబడి చాల్లే ఇంకా
మరీ స్వాతంత్ర్యం గా మహా బాహాటంగా 
అలా జెండాలా ఎగరెయ్యంగా .. అరెరరెరరె ఇంక

అరే ఇంక జంక జింక పెంకితనంగా 
అదో వంక సింగారంగా సిగ్గుపడంగా
ఎలా ఇంక కల్లోలంగా కన్నుపడంగా 
ఉపాయంగా ఊపేయంగా ఉన్నపళంగా

సరే అంటావా సంతోషంగా సగం ఇస్తావా సావాసంగా
సతాయిస్తావా అన్యాయంగా వలై వస్తావా అల్లేయంగా

అరే ఇంక జంక జింక పెంకితనంగా
అదో వంక సింగారంగా సిగ్గుపడంగా
ఎలా ఇంక కల్లోలంగా కన్నుపడంగా
ఉపాయంగా ఊపేయంగా ఉన్నపళంగా

ఏకాంతం సాక్షిగా ఏమాత్రం దాచకా ఇస్తాగా నిక్షేపంగా
ఆసాంతం వెచ్చగా ఆశంతా తీర్చగా వస్తాగా ప్రత్యేకంగా
ఆమాత్రం ఓర్చగా ఉండొద్దా ఓపికా ఆపొద్దే నిష్టూరంగా 
చెప్పిందే చెప్పకా వింటుందా దప్పికా చంపొద్దే చాదస్తంగా

చమత్కారాలు కారాల విడ్డూరంగా 
అలా వారాలూ వర్జాలూ ఒద్దే ఇంక
మరీ అంగా ఉంగా అనీ గారాబంగా 
మొరాయిస్తావే మోహనరంగా .. అరెరరెరరె ఇంక

ఎలా ఇంక కల్లోలంగా కన్నుపడంగా 
ఉపాయంగా ఊపేయంగా ఉన్నపళంగా
అరే ఇంక జంక జింక పెంకితనంగా 
అదో వంక సింగారంగా సిగ్గుపడంగా

సతాయిస్తావా అన్యాయంగా వలై వస్తావా అల్లేయంగా
సరే అంటావా సంతోషంగా సగం ఇస్తావా సావాసంగా

అరే ఇంక జంక జింక పెంకితనంగా
అదో వంక సింగారంగా సిగ్గుపడంగా
ఎలా ఇంక కల్లోలంగా కన్నుపడంగా
ఉపాయంగా ఊపేయంగా ఉన్నపళంగా
 

చిత్రం - ధర్మక్షేత్రం (1992)
సంగీతం - ఇళయరాజా
గీతరచన - వేటూరి
గానం - S.P. బాలు, S.జానకి 


9, అక్టోబర్ 2019, బుధవారం

బంటురీతి కొలువు ఇయ్యవయ్య రామా



బంటురీతి కొలువు ఇయ్యవయ్య రామా
కంటపడని నీడై వెంట నడచు తోడై




చిత్రం - NTR కథానాయకుడు 
సంగీతం - M. M. కీరవాణి 
గీతరచన - సిరివెన్నెల సీతారామశాస్త్రి 
గానం - K.S. చిత్ర 

5, జనవరి 2017, గురువారం

నందమూరి బాలకృష్ణ Best Songs





అన్నదమ్ముల అనుబంధం - 1975




బాబాయ్ -అబ్బాయ్ - 1985
నిప్పులాంటి మనిషి - 1986


సీతారామ కళ్యాణం - 1986


ముద్దుల మామయ్య - 1989


అశోక చక్రవర్తి - 1989


నారీ నారీ నడుమ మురారి - 1990


తల్లితండ్రులు - 1991
కృష్ణా నవనంద కిషోరా 


ఆదిత్య - 369 - 1991


ధర్మక్షేత్రం - 1992



అశ్వమేధం - 1992


భైరవద్వీపం - 1994

గాండీవం - 1994


యువరత్న రాణా - 1998


పాండురంగడు - 2008


శ్రీ రామరాజ్యం - 2011


లెజండ్ - 2014


గౌతమీపుత్ర శాతకర్ణి - 2017





Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.