.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫

30, ఏప్రిల్ 2016, శనివారం

తల్లులారా .. తండ్రులారా .. చదువు నేర్పే గురువులారాతల్లులారా .. తండ్రులారా  ..చిత్రం  - రేపటి పౌరులు (1986)
సంగీతం - K. చక్రవర్తి 
గీతరచన - జాలాది రాజారావు 
గానం - S.P. శైలజ,కోరస్ 

ప్రభాస్ Best Songs బాహుబ‌లి సినిమాతో జాతీయ స్ధాయిలో గుర్తింపు తెచ్చుకున్న
స్టార్  హీరో ప్రభాస్ సినిమాల్లో  నాకు నచ్చే 
కొన్ని పాటలు నా సంగీత ప్రపంచంలో ఈశ్వర్ - 2002


రాఘవేంద్ర - 2003


వర్షం - 2004

 
అడవి రాముడు - 2004

చక్రం - 2005


పౌర్ణమి - 2006


యోగి - 2007

మున్నా - 2007

బిల్లా - 2009

ఏక్  నిరంజన్ - 2009

డార్లింగ్ - 2010

  
Mr . పర్ ఫెక్ట్ - 2011


రెబల్ - 2012

మిర్చి - 2013


 బాహుబలి - 2015 బాహుబలి 2 - 2017


29, ఏప్రిల్ 2016, శుక్రవారం

రేపటి పౌరులం .. రేపటి పౌరులం..రేపటి పౌరులం .. రేపటి పౌరులం..


చిత్రం - రేపటిపౌరులు(1986)
సంగీతం - K. చక్రవర్తి 
గీతరచన - సినారె 
గానం -S.P. శైలజ ,కోరస్ 

28, ఏప్రిల్ 2016, గురువారం

27, ఏప్రిల్ 2016, బుధవారం

26, ఏప్రిల్ 2016, మంగళవారం

25, ఏప్రిల్ 2016, సోమవారం

24, ఏప్రిల్ 2016, ఆదివారం

ధీవర ప్రసర శౌర్య ధార ఉత్సర స్థిర గంభీర
ధీవర ప్రసర శౌర్యధార


చిత్రం - బాహుబలి (2015)
సంగీతం - M.M.కీరవాణి
గీతరచన - రామజోగయ్య శాస్త్రి, కె.శివ శక్తి దత్త
గానం - రమ్య బెహరా, దీపు
 

23, ఏప్రిల్ 2016, శనివారం

22, ఏప్రిల్ 2016, శుక్రవారం

మనసంతా మేఘమై తేలిపోదామనసంతా మేఘమై


చిత్రం - కళ్యాణవైభోగమే (2016)
సంగీతం - కళ్యాణ్ కోడూరి
గీతరచన  - లక్ష్మీ భూపాల్
గానం - చిన్మయి శ్రీపాద

21, ఏప్రిల్ 2016, గురువారం

చెప్పలేని ఆనందం .. గుప్పుమంది గుండెలోనచెప్పలేని ఆనందం ..  

 చిత్రం  -  రెబల్ (2012)
సంగీతం  -  రాఘవ లారెన్స్  
గీతరచన  -  రామజోగయ్య శాస్త్రి 
గానం  -కార్తీక్, ప్రియాహిమేష్ 

19, ఏప్రిల్ 2016, మంగళవారం

18, ఏప్రిల్ 2016, సోమవారం

17, ఏప్రిల్ 2016, ఆదివారం

ఇంకా ఏదో ఇంకా ఏదో ఇదైపోతావే ఇష్టాలే తెలిపేందుకుఇంకా ఏదో ఇంకా ఏదో చిత్రం - డార్లింగ్ (2010)
సంగీతం - G.V. ప్రకాష్ కుమార్ 
గీతరచన - అనంత శ్రీరామ్ 
గానం - సూరజ్ సంతోష్ ,సంతోషిణి 

సిద్ధార్థ్ All Time Best Songs
బాయ్స్ - 2003
ఎగిరి దుమికితే నింగి కదిలెను
ప్రేమా ఇది తే అది తే అని అడుగునా 

నువ్వొస్తానంటే నేనొద్దంటానా - 2005

చంద్రుళ్ళో ఉండే కుందేలు కిందికొచ్చిందా
నిలువద్దము నిను ఎపుడైనా నువు ఎవ్వరు
ఆకాశం తాకేలా వడగాలై ఈ నేల
అందర్లోనూ ఉంది something
పారిపోకే పిట్టా.. చేరనంటే ఎట్టా

చుక్కల్లో చంద్రుడు - 2005
మళ్లీమళ్లీ రాదంట ఈ క్షణం నచ్చినట్టు నువ్వుండగా

 బొమ్మరిల్లు - 2006
అప్పుడో ఇప్పుడో ఎప్పుడో కలగన్నానే చెలి
బొమ్మని గీస్తే నీలా ఉంది దగ్గరకొచ్చి ఓ ముద్దిమ్మంది
కన్నులు తెరిచే కలగంటామని ప్రేమికులంటుంటే

ఆట - 2007
ఆట ఆట నువు నిలబడి చూడకు ఏ చోట
హొయ్‌నా ఏం చాందినిరా

 కొంచెం ఇష్టం  కొంచెంకష్టం - 2009
ఎగిరే    ఎగిరే     పైకెగిరే
ఆనందమా ఆరాటమా ఆలోచనా ఏవిటో
జాము రేయి వేళల్లో వీరుడల్లే వస్తాడు
అంతా సిద్ధంగ ఉన్నది

ఓయ్ - 2009 
సరదాగా చందమామనే చేతివేళ్ళపై నిలబెడతావా
అనుకోలేదేనాడు ఈ లోకం నాకోసం
176 బీచ్ హౌసు లో ప్రేమ దేవతా
సెహనీ సెహనీ సెహనీ అరె చిన్నది జిందగీ
చిరునవ్వే నవ్వుతూ నాకోసం వస్తావనీ

 బావ  - 2010
మిలమిలమిలమని సూర్యోదయమై

అనగనగా ఒక ధీరుడు - 2011
ప్రేమలేఖ రాసేనే ఇలా పెదాలు
నిన్ను చూడని నిన్ను చూడని కన్నులెందుకో అని

 180 - 2011
నిన్న లేని వింతలే చూపెనే కంటిపాపలే
నీ మాటలో మౌనం నేనేనా

ఓ మై ఫ్రెండ్ - 2011
వేగం వేగం వేగం ఈ వాయు వేగమే
ఆలోచన వస్తేనే అమ్మో అనిపిస్తుందే

లవ్ ఫెయిల్యూర్ - 2012
ఇంతెజారే ఇంతెజారే ఇంతలోనే ఎంత మారే


NH 4 - 2013
 నీవెవ్వరో నీవెవ్వరో నే చూడని నా ఊపిరో
Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.