.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫

12, ఏప్రిల్ 2016, మంగళవారం

ఇళయరాజా All Time Best Songs నాటి నుండి నేటి దాకా .. ఎప్పటికీ ..సంగీత దర్శకుడు, పాటల రచయిత,గాయకుడు మ్యూజిక్ మేస్ట్రో, పద్మభూషణ్ ఇళయరాజా.నెట్ లో ఉన్న సమాచారం ప్రకారం తెలుగులో మొదటి సినిమా 1977లో .. అప్పటినుండి ఇప్పటిదాకా ఇళయరాజా పాటలు అన్నీ అద్భుతాలే. ముఖ్యంగా 1980 లలో వచ్చిన ఎన్నో సినిమాలు, సితార, సీతాకోకచిలుక, నిరీక్షణ,సాగరసంగమం,రుద్రవీణ లాంటి సినిమాలు  ఇప్పటికీ ప్రేక్షకుల మనస్సులో నిలిచిపోవటానికి ఇళయరాజా గారి పాటలు కూడా కారణం అనిపిస్తుంది. నాకు చాలా ఇష్టమైన పాటల్లో ఇళయరాజా గారివి ఎప్పుడూ ఫస్ట్ ప్లేస్ లోనే ఉంటాయి.

జాతీయ అత్యుత్తమ సంగీత దర్శకుడు 
"ఇళయరాజా" నాటి నుండి నేటి దాకా .. 
 నా సంగీత ప్రపంచంలో  భద్రకాళి - 1977
సీతాకోకచిలుక - 1981

మంత్రిగారి వియ్యంకుడు - 1983
ఏమని నే చెలి పాడుదును 


ఆరాధన - 1987అభినందన - 1988


శ్రీ కనక మహాలక్ష్మీ రికార్డింగ్ డాన్స్ ట్రూప్ - 1988

వెన్నెలై పాడనా మల్లెలే పూయనా 
ఇంద్రుడు చంద్రుడు - 1989

సంధ్యారాగపు సరిగమలో తొలి కలయికలో 
దోర దోర దొంగముద్దు దోబూచీ 
లాలిజో లాలీజో  ఊరుకో పాపాయి
కొండవీటి దొంగ - 1990
ఏప్రిల్ ఒకటి విడుదల - 1991


హృదయం - 1992
అశ్వమేధం - 1992


కాలాపానీ - 1996


చిన్నబ్బాయి - 1997


అనుమానాస్పదం - 2007
మల్లెపువ్వు - 2009

మల్లెపువ్వులో మకరందమా

శ్రీ రామరాజ్యం - 2011

8 వ్యాఖ్యలు:  1. రాజ! యిళయ రాజా !నీ
    దే జావళి గద ! జిలేబి తేల్చెను జూడన్ !
    తాజా పాటలు స్వీటగు
    కాజూ కత్లీ గదోయి గానపు సింగూ !

    ప్రత్యుత్తరంతొలగించు

Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.