.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫
Hero- Surya లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Hero- Surya లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

8, నవంబర్ 2016, మంగళవారం

హృదయం ఎక్కడున్నది ..



హృదయం ఎక్కడున్నది 
నీ చుట్టూనే తిరుగుతున్నదీ



చిత్రం - గజిని (2005)
సంగీతం - హరీస్ జయరాజ్
గీతరచన - వెన్నెలకంటి
గానం - హరీష్ రఘవేంద్ర, బాంబే జయశ్రీ

7, జులై 2016, గురువారం

ప్రేమ పరిచయమే దైవ దర్శనమే



ప్రేమ పరిచయమే.. 



చిత్రం - 24 (2016)
సంగీతం - A.R. రెహమాన్
గీతరచన - చంద్రబోస్
గానం - హృదయ్ గట్టాని , చిన్మయి శ్రీపాద 

21, అక్టోబర్ 2014, మంగళవారం

న్యూయార్క్ నగరం నిదరోయె వేళ నేనే ఒంటరి


న్యూయార్క్ నగరం నిదరోయె వేళ



సినిమా - నువ్వు నేను ప్రేమ 
సంగీతం - A.R. రెహమాన్ 
లిరిక్స్ - వేటూరి 
గానం - A.R. రెహమాన్

20, అక్టోబర్ 2014, సోమవారం

ఒకమారు కలిసిన అందం అలలాగ ఎగిసిన కాలం



ఒకమారు కలిసిన అందం




సినిమా - గజిని ( 2005 )
లిరిక్స్ - వేటూరి
సంగీతం - హారీస్ జయరాజ్
గానం - కార్తీక్

19, అక్టోబర్ 2014, ఆదివారం

కళ్ళు మూసి యోచిస్తే అక్కడికొచ్చావ్ నువ్వే నువ్వే




కళ్ళు మూసి యోచిస్తే అక్కడికొచ్చావ్ 




సినిమా - వీడొక్కడే(2009)

సంగీతం - హారిస్ జయరాజ్ 
లిరిక్స్ - భువన చంద్ర
గానం - కార్తీక్

18, అక్టోబర్ 2014, శనివారం

మొన్న కనిపించావు మైమరచిపోయాను


మరో అందమైన ప్రేమగీతం.. సూర్య,సిమ్రాన్ మేకప్,అప్పటి రోజుల్లాగా చిత్రీకరణ ఈ పాట ప్రత్యేకత.. వినటానికి చూడటానికి కూడా బాగుంటుంది..


మొన్న కనిపించావు మైమరచిపోయాను




చిత్రం: సూర్య s/o కృష్ణన్ (2008)
సంగీతం: హారిస్ జయరాజ్
రచన: వేటూరి
గానం: నరేష్ అయ్యర్, ప్రశాంతిని

17, అక్టోబర్ 2014, శుక్రవారం

నాలోనే పొంగెను నర్మదా


సున్నితమైన ప్రేమను తెలిపే సున్నితమైన, చాలా మందికి నచ్చిన,ఇప్పటికీ నచ్చే పాట  ...



 నాలోనే పొంగెను నర్మదా




సినిమా - సూర్య s /oకృష్ణన్
సంగీతం - హారిస్ జయరాజ్
లిరిక్స్ - వేటూరి
గానం - హరీష్ రాఘవేంద్ర,దేవన్,ప్రసన్న

4, ఆగస్టు 2014, సోమవారం

చూడొద్దె నను చూడొద్దే చురకత్తిలాగ నను చూడొద్దే



చూడొద్దే నను చూడొద్దే



చిత్రం - ఆరు (2005)
సంగీతం - దేవిశ్రీ ప్రసాద్ 
గీతరచన - చంద్రబోస్ 
గానం - టిప్పు,సుమంగళి

29, మార్చి 2014, శనివారం

నా హృదయం ఎరుగదు ఇదివరకు ఈ ప్రియ సరిగమలే



నా హృదయం ఎరుగదు



చిత్రం - యముడు (2010)
సంగీతం - దేవిశ్రీ ప్రసాద్ 
గీతరచన - శశాంక్ వెన్నెలకంటి
గానం - సుచిత్రా కార్తీక్ కుమార్, సాగర్

Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.