.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫

31, డిసెంబర్ 2011, శనివారం

22, డిసెంబర్ 2011, గురువారం

ఇలా ఎంతసేపు నిన్ను చూసినా
ఇలా ఎంతసేపు నిన్ను చూసినా
చిత్రం - శశిరేఖాపరిణయం (2008)
సంగీతం - మణిశర్మ
గీతరచన - సిరివెన్నెల
గానం - రాహుల్ నంబియార్

21, డిసెంబర్ 2011, బుధవారం

బుగ్గే బంగారమా సిగ్గే సింగారమా
బుగ్గే బంగారమా సిగ్గే సింగారమా
చిత్రం - చందమామ (2007)
సంగీతం - కె.ఎం. రాధాకృష్ణన్
గీతరచన - పెద్దాడ మూర్తి
గానం - రాజేష్


20, డిసెంబర్ 2011, మంగళవారం

జాజిరి జాజిరి జాజిరి జాజిరి మావా...!


జాజిరి జాజిరి జాజిరి జాజిరి మావా
Video By -- Raaji 
original Song

సినిమా - సుభాష్ చంద్రబోస్
సంగీతం - మణిశర్మ
లిరిక్స్ - చంద్రబోస్ 

సింగర్స్ - S.P.బాలు ,శ్రేయా ఘోషల్ 


17, డిసెంబర్ 2011, శనివారం

కృష్ణవంశీ - All Time Best Songs  గులాబీ - 1995నిన్నే పెళ్ళాడతా - 1996 సింధూరం - 1997చంద్రలేఖ - 1998


అంతః పురం - 1998మురారి - 2001 ఖడ్గం - 2002  శ్రీ ఆంజనేయం - 2004


 చక్రం - 2005చందమామ - 2007శశిరేఖా పరిణయం - 2009
 


మహాత్మ - 2009మొగుడు - 2011పైసా - 2014

 గోవిందుడు అందరివాడేలే - 2014


16, డిసెంబర్ 2011, శుక్రవారం

15, డిసెంబర్ 2011, గురువారం

లైఫ్ థ్రిల్ డోంట్ మిస్ మారియా....
ఏమో ఏమవునో ఎవరికి తెలుసంట

సినిమా - ఇట్లు శ్రావణీ సుబ్రహ్మణ్యం 

లిరిక్స్ - సాహితి
మ్యూజిక్ -  చక్రి
సింగర్ - చక్రి

14, డిసెంబర్ 2011, బుధవారం

13, డిసెంబర్ 2011, మంగళవారం

డ్రీమ్ గర్ల్ ఎదలో ఈల వేసె నైటింగేల్డ్రీమ్ గర్ల్ ఎదలో ఈల వేసె

సినిమా - గులాబీ (1995)
సంగీతం  - శశి ప్రీతమ్

గీతరచన - సిరివెన్నెల
గానం -సురేష్ పీటర్స్ , సుచిత్రా కృష్ణమూర్తి

12, డిసెంబర్ 2011, సోమవారం

జీవితమంటే పోరాటం ... పోరాటంలో ఉంది జయం


"జీవితమంటే పోరాటం  పోరాటంలో ఉంది జయం." గొప్ప ఇన్స్పిరేషన్ సాంగ్ .. శత్రువు మీద  విజయం సాధించటం అంటే వాళ్ళని చంపటమో,హింసించటమో కాదు ..  ప్రయత్నించి విజయం సాధించటం అని చెప్పే పాట ఇది .. ఈ సినిమా , పాట  నాకు చాలా ఇష్టం..
జీవితమంటే పోరాటం ...
పోరాటంలో ఉంది జయం

సినిమా - నరసింహ(1999)
 సంగీతం - ఏ.ఆర్.రెహమాన్
లిరిక్స్ - ఎ.ఎం.రత్నం
సింగర్ - శ్రీరామ్

రవివర్మకే అందనీ ఒకే ఒక అందానివోరవివర్మకే అందనీ ఒకే ఒక అందానివో


సినిమా - రావణుడే రాముడైతే
మ్యూజిక్ - G.K. వెంకటేష్
రచన - వేటూరి సుందరరామమూర్తి 

సింగర్స్ - S.P.బాలు,S.జానకి 


9, డిసెంబర్ 2011, శుక్రవారం

నీరాజనం(1988)

జీవితం ఓ ప్రయాణం తోడుగా సాగనీజీవితం ఓ ప్రయాణం తోడుగా సాగనీ
గుండెలో ప్రేమగీతం నిండుగా మోగనీ 

 సినిమా - సుమంగళి (1988)
సంగీతం - సాలూరి వాసూరావు 
లిరిక్స్ - భువనచంద్ర 
గానం - S.P. బాలు,P. సుశీల

8, డిసెంబర్ 2011, గురువారం

7, డిసెంబర్ 2011, బుధవారం

డైరెక్టర్ వంశీ 's All Time Best Songsసహజమైన కధలు,హృదయానికి హత్తుకునే సంగీతం,గోదావరి గలగలలు సినిమా చూడగానే... ఇది వంశీ సినిమా అని చెప్పగలిగేలా వుంటాయి దర్శకుడు వంశీ గారి సినిమాలన్నీ. క్రియేటివ్ డైరెక్టర్ వంశీ సినిమాల్లో హీరోయిన్ మేకప్ ప్రధాన ఆకర్షణ.హీరోయిన్ పెట్టుకునే పెద్ద బొట్టు,కాటన్ చీరలు,పొడుగుజడ తెలుగుదనం వుట్టి పడేలా వుంటుంది. ప్రతి సినిమా ఒక దృశ్యకావ్యం,వంశీ సినిమాల్లో పాటలు నాకు చాలా నచ్చుతాయి. నాకు ఇష్టమైన కొన్ని పాటలు నా "సంగీత ప్రపంచం" లో

1984


1985

1985


19871989


1989

1990


19921994

2003


2004


2007


2009

2010


Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.