.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫

20, డిసెంబర్ 2011, మంగళవారం

జాజిరి జాజిరి జాజిరి జాజిరి మావా...!


జాజిరి జాజిరి జాజిరి జాజిరి మావా
Video By -- Raaji 




original Song





సినిమా - సుభాష్ చంద్రబోస్
సంగీతం - మణిశర్మ
లిరిక్స్ - చంద్రబోస్ 

సింగర్స్ - S.P.బాలు ,శ్రేయా ఘోషల్ 


11 కామెంట్‌లు:

  1. మీ బ్లాగ్ బాగుంది
    ఈ పాట ఇంకా ఇంకా బాగుంది
    మంచి చిత్రాలతో చాలా చక్కగా వుంది!

    రిప్లయితొలగించండి
  2. ఈ పాట చాలా సార్లు విన్నాను,చూశాను
    కానీ మీరు ఇమజేస్ తో చేసిన ఈ పాట చూశాక
    మీరు సెలెక్ట్ చేసిన చిత్రాల వలన
    ఈ పాటకే అందం వచ్చినట్లు వుంది.

    Simply Superb

    మీ నుండి ఇలాంటి ఇంకెన్నో మంచి పాటలు కోరుకుంటూ..
    నాని.

    రిప్లయితొలగించండి
  3. వావ్ పైన నాని గారి కామెంట్ చూసేవరకు మాములు సినిమాలో వీడియో పెట్టారనుకుని చూడలేదండీ... మీరు చేసిన ప్రజంటేషన్ చాలాబాగుంది.

    రిప్లయితొలగించండి
  4. !! రాజి !! గారు మీ బ్లాగ్ లో మ్యూజిక్ సింబల్స్ ఎలా వస్తున్నాయి ఆ రహస్యం మాకు కూడా చెప్పండి

    రిప్లయితొలగించండి
  5. Sandeep గారు నా బ్లాగ్ నచ్చినందుకు,
    నేను చేసిన పాట నచ్చినందుకు
    ThankYou So Much..

    రిప్లయితొలగించండి
  6. నాని గారు నా పాట,నేను సెలెక్ట్ చేసిన ఇమేజెస్ నచ్చినందుకు
    మీ స్పందనకు థాంక్స్ అండీ..

    రిప్లయితొలగించండి
  7. వేణూ శ్రీకాంత్ గారు మామూలు సినిమాలో పాట కంటే
    నేను చేసిన పాట నచ్చినందుకు I'm So Happy..
    Thanks For Your Comment.

    రిప్లయితొలగించండి
  8. తెలుగు పాటలు గారు ఆ విషయం నాకు కూడా తెలియదండీ
    ఈ HTML విషయాలన్నీ మా చెల్లి రమ్య Help చేస్తుంది నాకు..

    రిప్లయితొలగించండి

Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.