.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫
శ్రీ కృష్ణాష్టమి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
శ్రీ కృష్ణాష్టమి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

26, ఆగస్టు 2016, శుక్రవారం

గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై



గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై




చిత్రం - పాండురంగడు (2008)
సంగీతం - M.M. కీరవాణి 
గీతరచన - వేటూరి 
గానం - S.P. బాలు

25, ఆగస్టు 2016, గురువారం

గోవిందుడె కోక చుట్టి గోపెమ్మ వేషం కట్టి



గోవిందుడె కోక చుట్టి గోపెమ్మ వేషం కట్టి




చిత్రం - పాండురంగడు (2008)
సంగీతం - M.M. కీరవాణి 
గీతరచన - శ్రీ వేద వ్యాస్ 
గానం - M.M. కీరవాణి ,మధు బాలకృష్ణన్,సునీత

బృందావనమాలి రారా మా ఇంటికి ఒకసారి



బృందావనమాలి రారా మా ఇంటికి



చిత్రం - తప్పు చేసి పప్పు కూడు (2002)
సంగీతం - ఎం.ఎం.కీరవాణి
గీత రచన -
గానం - K.J.ఏసుదాసు , K.S. చిత్ర  

5, సెప్టెంబర్ 2015, శనివారం

గోకుల కృష్ణా గోపాల కృష్ణా మాయలు చాలయ్యా



గోకుల కృష్ణా గోపాల కృష్ణా




గోకులంలో సీత (1997)
సంగీతం - కోటి 
 గీతరచన - సిరివెన్నెల 
గానం - S.P. బాలు, K.S. చిత్ర

2, మే 2014, శుక్రవారం

ఆలోకయే శ్రీ బాలకృష్ణం సఖీ ఆనంద సుందర తాండవ కృష్ణం




ఆలోకయే శ్రీ బాలకృష్ణం..




చిత్రం - శ్రుతి లయలు (1987)
సంగీతం - K.V. మహదేవన్
గీతరచన - శ్రీ నారాయణ తీర్ధ
గానం - వాణీ జయరాం 

18, ఏప్రిల్ 2014, శుక్రవారం

గంధము పూయరుగా




గంధము పూయరుగా  
పన్నీరు గంధము పూయరుగా



 


సినిమా - శుభోదయం (1980)
సంగీతం - కె.వి. మహదేవన్
గీతరచన - త్యాగయ్య
గానం - S.P. బాలు, P.సుశీల

21, జనవరి 2014, మంగళవారం

7, ఆగస్టు 2012, మంగళవారం

వేవేలా గోపెమ్మలా మువ్వా గోపాలుడే




వేవేలా గోపెమ్మలా మువ్వా గోపాలుడే





చిత్రం - సాగర సంగమం
గీత రచయిత: వేటూరి
సంగీతం: ఇళయరాజా
గానం : S.P.బాలు ,
S.P.శైలజ

6, ఆగస్టు 2012, సోమవారం

వ్రేపల్లియ ఎద ఝల్లున పొంగిన రవళి




వ్రేపల్లియ ఎద ఝల్లున పొంగిన రవళి



చిత్రం: సప్తపది (1981)
సంగీతం: కె.వి. మహదేవన్
గీతరచయిత: వేటూరి
గానం
: S.P బాలు, P. సుశీల

4, ఆగస్టు 2012, శనివారం

ఔరా అమ్మక చెల్లా ఆలకించి నమ్మటమెల్లా





ఔరా అమ్మక చెల్లా ఆలకించి నమ్మటమెల్లా





చిత్రం: ఆపద్భాంధవుడు (1992)
సంగీతం: కీరవాణి
గీతరచయిత: సిరివెన్నెల
గానం: S.P బాలు, చిత్ర




3, ఆగస్టు 2012, శుక్రవారం

వంశీ కృష్ణా ... యదు వంశీ కృష్ణా


నాకు ఇష్టమైన కన్నయ్య పాటకి  నేను చేసిన వీడియో 

వంశీ కృష్ణా ... యదు వంశీ కృష్ణా
Video By - Raaji 





చిత్రం: వంశవృక్షం (1980)
సంగీతం: కె.వి. మహదేవన్
గీతరచయిత: సి.నా.రె
గానం : S.Pబాలు, P.సుశీల


Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.