.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫

2, సెప్టెంబర్ 2011, శుక్రవారం

యాపిల్ పిల్లా నీవెవరో ఐస్‌క్రీం చెలియా నీవెవరో



యాపిల్ పిల్లా నీవెవరో




చిత్రం  - రోజాపూలు(2002)
సంగీతం - రమణి భరద్వాజ్
గీతరచన - భువనచంద్ర 
గానం - మనో 

ముద్దు ముద్దు రోజావే ముద్దులొలుకు రోజావే



ముద్దు ముద్దు రోజావే




చిత్రం  - రోజాపూలు (2002)
సంగీతం  - రమణి భరద్వాజ్ 
గీతరచన - భువనచంద్ర
గానం - S.P. బాలు 

ముచ్చటగా ముచ్చటగా మురిపించే విరులారా



ముచ్చటగా ముచ్చటగా



చిత్రం - రోజాపూలు (2002)
సంగీతం - రమణీ భరద్వాజ్
గీతరచన - భువనచంద్ర
గానం - S.P. బాలు, స్వర్ణలత

కుచ్చి కుచ్చి కూనమ్మా పిల్లనివ్వు



కుచ్చి కుచ్చి కూనమ్మా ..



 
చిత్రం - బొంబాయి (1994)
సంగీతం - A.R.రెహమాన్ 
గీతరచన - వేటూరి 
గానం - హరిహరన్, C.V. ప్రకాష్, స్వర్ణలత,శ్వేత

అలలే చిట్టలలే ఇటు వచ్చి వచ్చి పోయే అలలే



కాయ్ లవ్ చెడుగుడుగుడు



చిత్రం - సఖి (2000)
సంగీతం - ఏ.ఆర్.రెహమాన్
గీతరచన - వేటూరి
గానం - నవీన్ , ఎస్.పి.బి.చరణ్

స్నేహితుడా స్నేహితుడా రహస్య స్నేహితుడా



స్నేహితుడా స్నేహితుడా



చిత్రం - సఖి (2000)
సంగీతం - ఏ.ఆర్.రెహమాన్
రచన - వేటూరి సుందర రామమూర్తి
గానం - శ్రీనివాస్, సాధనా సర్గమ్

అలై పొంగెరా కన్నా మానసమలై పొంగెరా




అలై పొంగెరా కన్నా .. 


చిత్రం  - సఖి (2000)
సంగీతం - A.R. రెహమాన్ 
గీతరచన - వేటూరి
గానం -   హరిణి, కల్పన, కళ్యాణి మీనన్

కన్నానులే కలయికలు ఏనాడు ఆగవులే



కన్నానులే కలయికలు




చిత్రం  - బొంబాయి (1995)
గీతరచన -  వేటూరి
సంగీతం - ఎ.ఆర్.రహమాన్
గానం -   K.S చిత్ర

కలలై పోయెను నా ప్రేమలు



కలలై పోయెను నా ప్రేమలు




చిత్రం -  సఖి (2000)
సంగీతం - A.R. రెహమాన్ 
గీతరచన -  వేటూరి
గానం - స్వర్ణలత

1, సెప్టెంబర్ 2011, గురువారం

కదిలే కాలమే జీవితం మేఘం తెల్ల కాగితం



కదిలే కాలమే జీవితం 




సినిమా - జోడి(1999)
సంగీతం - A. R. రెహమాన్
గీతరచన - భువనచంద్ర
 గానం - S.P. .బాలు , S..జానకి

వినాయక చవితి శుభాకాంక్షలు


జయ జయ శుభకర వినాయక
శ్రీ
కాణిపాక వరసిద్ధి వినాయక





దండాలయ్యా వుండ్రాల్లయా దయుంచయ్యా దేవా
నీ అందా దండా వుండాలయా చూపించయ్యా త్రోవ





ఓం జై గణపతి జై జై జై గణపతి
జై
జై గణేశ జైకొడతా గణేశ జయములివ్వి బొజ్జ గణేశ





నను ప్రేమించానను మాట కలనైన చెప్పేయ్ నేస్తం



నను ప్రేమించానను మాట






చిత్రం - జోడి (1999)
సంగీతం - A.R. రెహమాన్ 
గీతరచన - భువనచంద్ర
గానం -శ్రీనివాస్  ,సుజాత

Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.