.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫
మేఘసందేశం (1982) లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
మేఘసందేశం (1982) లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

11, జులై 2016, సోమవారం

శీత వేళ రానీయకు .. రానీయకు


మేఘసందేశంలో అన్ని పాటలు చాలా రోజుల క్రితమే పోస్ట్ చేశాను ఇది తప్ప. పాట చాలా బాగుంది,అప్పటి రోజుల్లో ఇన్స్పిరేషన్ సాంగ్ అనిపిస్తుంది.ఈ పాట వీడియో లేదు ఆడియో మాత్రమే అప్ లోడ్ చేశాను.దేవులపల్లి కృష్ణశాస్త్రి  గీతాన్ని అద్భుతమైన సినిమా పాటగా ‘ మేఘసందేశం ‘ సినిమాలో ఉపయోగించి ఎప్పటికీ గుర్తుండేలా చేసిన దర్శకులు దాసరి.నారాయణరావు గారు.మంచి సాహిత్యం అందించే కవుల గొప్పతనాన్ని సినిమాల ద్వారా ప్రజల మనసుల్లో  నిలిచిపోయేలా చేసే దర్శకులు కూడా  గొప్పవారే..
 

 
 శీత వేళ రానీయకు..



చిత్రం - మేఘసందేశం (1982)
సంగీతం - రమేష్  నాయుడు
గీతరచన - దేవులపల్లి
గానం - K.J.ఏసుదాస్, P.సుశీల

24, జనవరి 2016, ఆదివారం

ప్రియే చారుశీలే .. ప్రియే చారుశీలే



ప్రియే చారుశీలే




చిత్రం - మేఘసందేశం(1984)
సంగీతం - రమేష్ నాయుడు
గీతరచన  - జయదేవుని అష్టపది,పాలగుమ్మి పద్మరాజు
గానం - K.J.యేసుదాస్, P.సుశీల

23, జనవరి 2016, శనివారం

రాధికా కృష్ణా తవ విరహే కేశవా



రాధికా కృష్ణా తవ విరహే కేశవా



చిత్రం - మేఘసందేశం (1982)
సంగీతం - రమేష్ నాయుడు
గీతరచన - జయదేవుని అష్టపది
గానం - K.J. ఏసుదాస్,P. సుశీల

22, జనవరి 2016, శుక్రవారం

ముందు తెలిసెనా ప్రభూ



ముందు తెలిసెనా ప్రభూ





చిత్రం - మేఘసందేశం (1982)
సంగీతం - రమేష్ నాయుడు 
గీతరచన - దేవులపల్లి కృష్ణశాస్త్రి 
గానం -P. సుశీల 

19, ఏప్రిల్ 2014, శనివారం

ఆకులో ఆకునై పూవులో పూవునై



ఆకులో ఆకునై పూవులో పూవునై







చిత్రం - మేఘసందేశం (1982)
సంగీతం - రమేష్ నాయుడు 
గీతరచన - దేవులపల్లి
గానం - పి.సుశీల 

నవరస సుమ మాలికా ..



నవరస సుమ మాలికా



చిత్రం - మేఘసందేశం (1982)
సంగీతం - రమేష్ నాయుడు 
గీతరచన - వేటూరి 
గానం - K.J. ఏసుదాస్ 

3, ఫిబ్రవరి 2012, శుక్రవారం

14, ఏప్రిల్ 2011, గురువారం

పాడనా వాణి కళ్యాణిగా



పాడనా వాణి కళ్యాణిగా


చిత్రం - మేఘసందేశం (1982)
సంగీతం - రమేశ్ నాయుడు
గీతరచన - వేటూరి
గానం - శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ

సిగలో అవి విరులో అగరు పొగలో అత్తరులో



సిగలో అవి విరులో
 



చిత్రం - మేఘసందేశం (1982)
సంగీతం - రమేశ్ నాయుడు
గీతరచన - వేటూరి
గానం - K.J.ఏసుదాస్

నిన్నటిదాకా శిలనైనా



నిన్నటిదాకా శిలనైనా  






చిత్రం  - మేఘసందేశం (1982)
సంగీతం - రమేశ్ నాయుడు
గీతరచన - వేటూరి 
గానం - P . సుశీల

Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.