.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫

24, ఏప్రిల్ 2018, మంగళవారం

మందార మందార కరిగే తెల్లారేలామందార మందార కరిగే తెల్లారేలా 
కిరణాలే నన్నే చేరేలాచిత్రం - భాగమతి (2018)
సంగీతం - S.థమన్ 
గీతరచన - వివేక్ 
గానం - శ్రేయాఘోషల్ 
22, ఏప్రిల్ 2018, ఆదివారం

బైటికొచ్చి చూస్తే టైమేమో త్రీ ఓ క్లాక్‌ బైటికొచ్చి చూస్తే టైమేమో త్రీ ఓ క్లాక్‌ చిత్రం - అజ్ఞాతవాసి (2018)
సంగీతం - అనిరుధ్ రవిచందర్ 
గీతరచన - శ్రీమణి 
గానం - అనిరుధ్ రవిచందర్


20, ఏప్రిల్ 2018, శుక్రవారం

గాలివాలుగా ఓ గులాబి వాలిగాలివాలుగా ఓ గులాబి వాలి
గాయమైనదీ నా గుండెకు తగిలిచిత్రం - అజ్ఞాతవాసి (2018)
సంగీతం - అనిరుధ్  రవిచందర్ 
గీతరచన - సిరివెన్నెల సీతారామశాస్త్రి 
గానం - అనిరుధ్  రవిచందర్ 
 

18, ఏప్రిల్ 2018, బుధవారం

అందమైన లోకం అందులోన నువ్వు అద్బుతంఅందమైన లోకం అందులోన నువ్వు అద్బుతం  
అందుకేగా నిన్నే కోరుకుంది చిన్ని ప్రాణంచిత్రం - శివమ్ (2015)
సంగీతం - దేవి శ్రీ ప్రసాద్ 
గీతరచన - భాస్కరభట్ల రవికుమార్
గానం - సాగర్, హరిప్రియ


16, ఏప్రిల్ 2018, సోమవారం

నీ చూపులే నా ఊపిరి ఓసారిలా చూడే చెలీనీ చూపులే నా ఊపిరి ఓసారిలా చూడే చెలీ  
అమవాసనై ఉన్నామరి అందించవే దీపావళిFull Audio Song చిత్రం - ఎందుకంటే ప్రేమంట (2012)
సంగీతం - జి.వి.ప్రకాష్ కుమార్
గీతరచన - రామజోగయ్య శాస్త్రి
గానం  - హరిచరణ్ , చిత్ర

14, ఏప్రిల్ 2018, శనివారం

చంపకమాల నన్ను చంపకే బాలచంపకమాల నన్ను చంపకే బాలా 
నాదరికి రావా నను నీలో దాచుకోవాచిత్రం - కందిరీగ (2011)
సంగీతం - థమన్ 
గీతరచన - రామజోగయ్య శాస్త్రి  
గానం - కార్తీక్,సుచిత్ర


12, ఏప్రిల్ 2018, గురువారం

తనేమందో అందో లేదో తెలీలేదే నిజంగా


తనేమందో అందో లేదో తెలీలేదే నిజంగా  
మదేం విందో విందో లేదో కలేంకాదే ఇదంతాచిత్రం -  గణేష్ just Ganesh (2009) 
సంగీతం - మీకీ జె మేయర్ 
గీతరచన - రామజోగయ్య శాస్త్రి 
గానం - జావేద్ అలీ-Javed Ali, Ajeesh Mix


10, ఏప్రిల్ 2018, మంగళవారం

బాగ్ధాద్ గజదొంగై వస్త .. వస్త వస్తాబాగ్ధాద్  గజదొంగై వస్త .. వస్త వస్తా
 కన్నె సోకులే robbery చేస్త .. చేస్త చేస్తా
చిత్రం - మస్కా (2009)
సంగీతం - చక్రి 
గీతరచన - కందికొండ 
గానం - రవి వర్మ, సునిధి చౌహన్


8, ఏప్రిల్ 2018, ఆదివారం

గుండె గోదారిలా చిందులేస్తోందిలాగుండె గోదారిలా చిందులేస్తోందిలా 
నీలిమేఘాలుగా తేలిపోతోందలాచిత్రం - మస్కా (2009)
సంగీతం -  చక్రి  
గీతరచన - కందికొండ 
గానం - Zubeen Garg,కౌసల్య

6, ఏప్రిల్ 2018, శుక్రవారం

ఓం నమస్తే బోలో బేబీ దిల్‌మే డాష్ పుట్టే పార్టీ టైమ్‌లోఓం నమస్తే బోలో బేబీ ఓం నమస్తే బోలో 
దిల్‌మే డాష్ పుట్టే పార్టీ టైమ్‌లోచిత్రం - రెడీ(2008)
సంగీతం - దేవిశ్రీ ప్రసాద్
గీతరచన - రామజోగయ్యశాస్త్రి
గానం - నీరజ్ శ్రీధర్, దివ్య
 

3, ఏప్రిల్ 2018, మంగళవారం

మేరె సజనా మేరె సజనామేరె  సజనా  మేరె  సజనా
మేరె  సజనా  మేరె  సజనా
చిత్రం - రెడీ (2008)
సంగీతం - దేవి శ్రీ ప్రసాద్ 
గీతరచన - రామజోగయ్య శాస్త్రి 
గానం - Kunal Ganjawala,శ్రేయాఘోషల్ 


1, ఏప్రిల్ 2018, ఆదివారం

నిజంగా చెప్పాలంటే క్షమించూనిజంగా చెప్పాలంటే క్షమించూ
నా పరంగా తప్పే ఉంటే  క్షమించుచిత్రం - దేవదాసు (2006)
సంగీతం - చక్రి 
గీతరచన - చంద్రబోస్ 
గానం - కౌసల్య

Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.