.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫

24, ఏప్రిల్ 2018, మంగళవారం

మందార మందార కరిగే తెల్లారేలా



మందార మందార కరిగే తెల్లారేలా 
కిరణాలే నన్నే చేరేలా



చిత్రం - భాగమతి (2018)
సంగీతం - S.థమన్ 
గీతరచన - వివేక్ 
గానం - శ్రేయాఘోషల్ 




2 కామెంట్‌లు:

  1. మీకు తెలిస్తే చెపుతారా ?
    https://ramyamgakutirana.blogspot.in/2018/04/blog-post_25.html?m=1

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నీహారిక గారు మీ పోస్ట్ చూశానండీ .. అక్కడ కామెంట్స్ లో ఎవరో చెప్పినట్లు నాకు కూడా "గంధము పూయరుగా" పాటేనేమో అనిపిస్తుంది ఈ పాట వింటుంటే ..
      కానీ మీరు కాదన్నారు కదా .. ఇంకేమీ గుర్తురావట్లేదు మరి :)

      చాలా ఆలస్యంగా స్పందిస్తున్నాను ఏమీ అనుకోకండి
      Thank you

      తొలగించండి

Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.