.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫

25, మే 2011, బుధవారం

మంత్రమేదో వేసింది మత్తుమందు చల్లింది


మంత్రమేదో వేసింది 


 


చిత్రం - లాహిరి లాహిరి లాహిరిలో (2002)
సంగీతం - M.M. కీరవాణి 
గీతరచన - సిరివెన్నెల 
గానం  - ఉదిత్ నారాయణ్ , K.S.చిత్ర

24, మే 2011, మంగళవారం

కో అంటే కోటీ దొర్లుకుంటూ వస్తుంది కొండమీది కోతీ..కో అంటే కోటీ దొర్లుకుంటూ
వస్తుంది కొండమీది కోతీ..

చక్రవర్తికీ వీధిబిచ్చగత్తెకీ బంధువవుతాననీ అంది మనీమనీ
అమ్మ చుట్టము కాదు అయ్య చుట్టమూ కాదు

అయినా అన్నీఅంది మనీమనీ


రాజాధిరాజాను నేనురా
ఇక
వైజాగ్ వైభోగం చూడరా..
రైలు బండిని నడిపేది పచ్చ జెండాలే

22, మే 2011, ఆదివారం

చీకటి తో వెలుగే చెప్పెను నేనున్నాననిమనిషి కష్టాల్లో ,బాధల్లో వున్నప్పుడు తనకి తానే ధైర్యం చెప్పుకోవాలి,
ఓటమిని గెలుపుగా మార్చుకోవాలి అని చెప్పే ఈ పాటలో చంద్రబోస్ గారి సాహిత్యం నాకు చాలా ఇష్టం ...


చీకటి తో వెలుగే చెప్పెను 
 Video By -- Raaji
సినిమా - నేనున్నాను (2004)
సంగీతం - ఎం.ఎం. కీరవాణి 
లిరిక్స్  - చంద్రబోస్ 
గానం - ఎం.ఎం. కీరవాణి, సునీత 

21, మే 2011, శనివారం

20, మే 2011, శుక్రవారం

ఆదిభిక్షువు వాడినేది కోరేదిఆదిభిక్షువు వాడినేది కోరేది
సినిమా - సిరివెన్నెల (1986)
సంగీతం - K. V. మహదేవన్ 
లిరిక్స్ - సిరివెన్నెల సీతారామశాస్త్రి
సింగర్ - బాలు

19, మే 2011, గురువారం

ఆకాశంలో ఒక తార నాకోసమొచ్చింది ఈ వేళ..

సూపర్ స్టార్ కృష్ణ  తన సొంత దర్శకత్వంలో రూపొందించిన మొదటి 70 ఎం ఎం సినిమా సింహాసనం..ఇప్పుడు మగధీర సినిమా ఎలాగో అప్పటిరోజుల్లో సింహాసనం అలాగ.


ఆకాశంలో ఒక తార 
చిత్రం - సింహాసనం (1986)
సంగీతం - బప్పిలహరి 
గీతరచన - వేటూరి 
గానం -రాజ్ సీతారామ్ ,P. సుశీల 

16, మే 2011, సోమవారం

15, మే 2011, ఆదివారం

అభినందన - 1988

పూచిన తారలు పూవులుగాపూచిన తారలు పూవులుగా
చిత్రం - జోకర్  (1993)
సంగీతం - వంశీ
లిరిక్స్ - వేటూరి
గానం - ఎస్.పి. బాలు,చిత్ర


8, మే 2011, ఆదివారం

అమ్మ(1991)

మా జననీ లోకపావనీ మా అవనీ ప్రేమ ధమనీ
పుట్టినందుకు పువ్వుగా మారి కొలవరా అమ్మని

మమతల
మధురిమ తొలి వుగ్గులే పట్టనా
జననినై జగమునే ఇక ఊయలె ఊపనా
ఒక అమ్మగ నీకిక అంకితమైపోనా..
సుహాసినీ సుమాల తోట నీడలో
వసంత గాలిలాగా లాలి పాడనా...
లలల లా... సంగీతమే...కిలకిల లా సంతోషమే
ఇంట్లోనే ఓ దీపమెట్టిన రోజు
కంట్లోనే ఓ పాప పుట్టిన రోజు
ఇక ఏకాంతమే లేదు ఏ జన్మకి...


సినిమా - అమ్మ(1991)
సంగీతం - కీరవాణి 
లిరిక్స్ - వేటూరి 


7, మే 2011, శనివారం

మాగాణి గట్టు మీద రాగాల పాల పిట్టరోమాగాణి గట్టు మీద రాగాల పాల పిట్టరోచిత్రం - పల్నాటి పౌరుషం(1994) 
సంగీతం - ఎ. ఆర్. రహమాన్ 
గీతరచన - వెన్నెలకంటి 
గానం - S.P. బాలు, శోభా శంకర్ 

3, మే 2011, మంగళవారం

ఎవ్వరో పాడారు భూపాలరాగం సుప్రభాతమైఎవ్వరో పాడారు.. సినిమా - కోకిలమ్మ
సంగీతం - M.S. విశ్వనాధన్
గీతరచన  - ఆత్రేయ
గానం - S.P. బాలు 


ఓ యవ్వనవీణా పువ్వుల వానాయవ్వనవీణా పువ్వుల వానా 


చిత్రం -  పెళ్లి (1997)
సంగీతం -  ఎస్.ఏ.రాజ్ కుమార్
గీతరచన -  సిరివెన్నెల
గానం -  S.P. బాలు

Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.