.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫
Music - చక్రి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Music - చక్రి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

17, జూన్ 2017, శనివారం

నీ సోకుమాడ అమ్మో నీ జిమ్మడ



నీ సోకుమాడా  అమ్మో నీ జిమ్మడా  
 తిప్పుకుంటు తిరిగావే  నీ ఒంపులు ఊడిపడా 


చిత్రం - కృష్ణ (2008)
సంగీతం - చక్రి 
గీతరచన - చంద్రబోస్ 
గానం - చక్రి 

11, జూన్ 2017, ఆదివారం

చూపుల్తొ గుచ్చి గుచ్చి చంపకే మెరే హాయ్



చూపుల్తొ గుచ్చి గుచ్చి చంపకే మెరే హాయ్ 


చిత్రం - ఇడియట్ (2002)
సంగీతం - చక్రి 
గీతరచన - కందికొండ 
గానం - శంకర్ మహదేవన్ 

25, ఏప్రిల్ 2017, మంగళవారం

స్వరాల వీణ ఈ వేళలోన నీకేమయిందే ఆకాశమా



స్వరాల వీణ ఈ వేళలోన 
నీకేమయిందే ఆకాశమా


చిత్రం - ఒక రాజు ఒక రాణి (2003)
సంగీతం - చక్రి 
గీతరచన - త్రివిక్రమ్ శ్రీనివాస్ 
గానం - చక్రి 

26, అక్టోబర్ 2016, బుధవారం

నీలోని అందాలూ చూసానులే తెలిమంచు తెర చాటులో



నీలోని అందాలూ చూసానులే తెలిమంచు తెర చాటులో



చిత్రం - అమ్మాయిలు-అబ్బాయిలు (2003)
సంగీతం - చక్రి
గీతరచన - భాస్కరభట్ల
గానం - శ్రీనివాస్ , కౌసల్య

27, ఆగస్టు 2016, శనివారం

మిల మిల మిలమని సూర్యోదయమై



మిల మిల మిలమని సూర్యోదయమై




చిత్రం - బావ (2010)
సంగీతం - చక్రి 
గీతరచన - కందికొండ 
గానం - రంజిత్, హరిణి


2, జులై 2016, శనివారం

ఫెళ్ళున విరిగిందిరో శివధనసు..



ఫెళ్ళున విరిగిందిరో..



చిత్రం - పెదబాబు (2004)
సంగీతం - చక్రి
గీతరచన - జాలాది
గానం - సందీప్ భౌమిక్ , కౌసల్య

1, జులై 2016, శుక్రవారం

నాలో నువ్వుండాలి .. నీలో నేనిండాలి


నాలో నువ్వుండాలి..


చిత్రం - పెదబాబు (2004)
సంగీతం - చక్రి
గీతరచన - భాస్కరభట్ల రవికుమార్
గానం - S.P. బాలు, కౌసల్య

25, జూన్ 2016, శనివారం

గుప్పెడు గుండెల చప్పుడులా ..



గుప్పెడు గుండెల చప్పుడులా ..


చిత్రం - పందెం (2005)
సంగీతం - చక్రి
గీతరచన - వెన్నెలకంటి
గానం - చక్రి,కౌసల్య 

24, జూన్ 2016, శుక్రవారం

గోరువంక గోదారి వంక ఈతకెళదాం వస్తావా



గోరువంక గోదారి వంక.. 


చిత్రం - కబడ్డీ కబడ్డీ (2003)
సంగీతం - చక్రి
గీతరచన - భాస్కరభట్ల
గానం - రవివర్మ, కౌసల్య

23, జూన్ 2016, గురువారం

కోకిల కోకిల కోకిలా .. కిల కిల గలగల పాడగా



కోకిల కోకిల కోకిలా  ..


చిత్రం - కబడ్డీ కబడ్డీ (2003)
సంగీతం - చక్రి
గీతరచన - భాస్కరభట్ల
గానం - చక్రి,కౌసల్య 

22, జూన్ 2016, బుధవారం

ప్రేమా ప్రేమ ఓ ప్రేమా .. ఎక్కడ ఉంది ఈ మహిమ



ప్రేమా  ప్రేమ ఓ ప్రేమా ..


చిత్రం - కబడ్డీ కబడ్డీ (2003)
సంగీతం - చక్రి
గీతరచన - సాయి శ్రీహర్ష
గానం - సందీప్,కౌసల్య 

2, మే 2016, సోమవారం

నీ.. పలుకులు రా.. చిలుకలు



నీ..  పలుకులు రా..  చిలుకలు


 చిత్రం - సరదాగా కాసేపు (2010)
సంగీతం - చక్రి 
గీతరచన - కందికొండ 
గానం - చక్రి,మాళవిక

13, ఫిబ్రవరి 2016, శనివారం

నిజం చెప్పమంటే నాకిష్టం నువ్వంటే



నిజం చెప్పమంటే నాకిష్టం నువ్వంటే


చిత్రం - అమ్మాయిలు అబ్బాయిలు (2003)
సంగీతం - చక్రి
గీతరచన - భాస్కరభట్ల రవికుమార్
గానం - చక్రి, కౌసల్య

6, ఆగస్టు 2015, గురువారం

మళ్లీ కూయవే గువ్వా మోగిన అందెల మువ్వ..



మళ్లీ కూయవే గువ్వా.. 




చిత్రం - ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం (2001)
సంగీతం - చక్రి
గీతరచన - కందికొండ
గానం - హరిహరన్ . కౌసల్య

9, జూన్ 2015, మంగళవారం

గుండె గోదారిలా చిందులేస్తోందిలా



గుండె గోదారిలా.. 




చిత్రం - మస్కా (2009)
సంగీతం - చక్రి
గీత రచన - కందికొండ
గానం - జుబిన్ గార్గ్, కౌసల్య

2, జూన్ 2015, మంగళవారం

గో గో రయ్ రయ్ గోదావరిపై హ్యాపీ అలవై అలవై



గో గో రయ్ రయ్ గోదావరిపై ..





చిత్రం - గోపి గోపిక గోదావరి 
సంగీతం - చక్రి 
గీతరచన - రామజోగయ్య శాస్త్రి 
గానం - చక్రి,వంశీ

1, జూన్ 2015, సోమవారం

బాల గోదారి ఉలికి పడుతోంది ఎందుకో



 బాల గోదారి ఉలికి పడుతోంది  .. 




చిత్రం - గోపి గోపిక గోదావరి 
సంగీతం - చక్రి 
గీతరచన - రామజోగయ్య శాస్త్రి 
గానం - కార్తిక్,కౌసల్య,వంశీ


Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.