.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫

31, మార్చి 2018, శనివారం

అడిగీ అడగలేక ఒక మాటే అడగనాఅడిగీ అడగలేక ఒక మాటే అడగనా 
తెలిపీ తెలుపలేక ఒక మాటే తెలుపనాచిత్రం - దేవదాసు (2006)
సంగీతం - చక్రి 
గీతరచన - చంద్రబోస్
గానం - కార్తీక్,సుజాత


29, మార్చి 2018, గురువారం

ట్రెండు మారినా ఫ్రెండు మారడేట్రెండు మారినా ఫ్రెండు మారడే 
ఎండ్ కానీ బాండ్  పేరు ఫ్రెండ్ షిప్పే


 చిత్రం - ఉన్నది ఒకటే జిందగీ (2017)
సంగీతం - దేవి శ్రీ ప్రసాద్ 
గీతరచన - చంద్రబోస్ 
గానం - దేవి శ్రీ ప్రసాద్ 


27, మార్చి 2018, మంగళవారం

రయ్యి రయ్యి మంటూ రెక్క విప్పుకుంటూరయ్యి రయ్యి మంటూ రెక్క విప్పుకుంటూ 
వచ్చి వాలెనె మనస్సు సొంత గూటిలోచిత్రం - ఉన్నది ఒకటే జిందగీ (2017)
సంగీతం - దేవి శ్రీ ప్రసాద్ 
గీతరచన - శ్రీమణి 
గానం - దివ్య కుమార్,M M.మానసి 
 

25, మార్చి 2018, ఆదివారం

నిద్దరచాలని బద్దకమల్లే వొళ్ళిరిచింది ఆకాశంనిద్దరచాలని బద్దకమల్లే వొళ్ళిరిచింది ఆకాశం
రాతిరి దాచిన రబ్బరు బంతై తిరిగొచ్చింది రవిబింబం

చిత్రం - అ ఆ (2016)
సంగీతం - మీకీ జె మేయర్ 
గీతరచన - రామజోగయ్య శాస్త్రి 
గానం - Abhay Jodhpurkar,చిత్ర,అంజనాసౌమ్య,సాయి శివాని 


23, మార్చి 2018, శుక్రవారం

అ ఆ .. ల్లోనే అం అః లా ... మమ్మీ రిటన్స్
అ ఆ .. ల్లోనే అం అః లా
మమ్మీ రిటన్స్ మమ్మీ రిటన్స్ చిత్రం - అ ఆ (2016)
సంగీతం - మీకీ జె మేయర్
గీతరచన - రామ జోగయ్య శాస్త్రి
గానం - శ్రావణ భార్గవి


21, మార్చి 2018, బుధవారం

మేఘాలలో యువరాణి తానై పెరిగిందిరా బుట్టబొమ్మమేఘాలలో యువరాణి తానై పెరిగిందిరా బుట్టబొమ్మ 
రాశులు పోసి పెంచారో ఏమో పల్లకి దిగమ్మాచిత్రం -  అ  ఆ (2016)

సంగీతం - మీకీ జ్ మేయర్ 
గీతరచన - కృష్ణ చైతన్య 
గానం - కార్తీక్19, మార్చి 2018, సోమవారం

నా వసంతం నీకు సొంతం నా సమస్తం నీదే కదా నేస్తంనా వసంతం నీకు సొంతం 
నా సమస్తం నీదే కదా నేస్తం


చిత్రం - అ ఆ
సంగీతం - మిక్కి జేమేయర్
 గీతరచన - రామజోగయ్య శాస్త్రి
గానం - రమ్య బెహరా,రాహుల్ నంబియార్,సాయి శివాని 


17, మార్చి 2018, శనివారం

ఏమైందో తెలియదు నాకునీ పేరే పాటయ్యింది పెదవులకు ఏమైందో తెలియదు నాకు
నీ పేరే పాటయ్యింది పెదవులకుచిత్రం - MCA (2017)
సంగీతం - దేవి శ్రీ ప్రసాద్ 
గీతరచన - శ్రీమణి 
గానం - కార్తీక్,దీపిక.వి


15, మార్చి 2018, గురువారం

హే బదులు చెప్పవే రుజువు చూపవే సమయమాహే బదులు చెప్పవే రుజువు చూపవే సమయమా 
నీ పనిగ నువ్విలా గడిచిపోవటం న్యాయమా
చిత్రం -  నిన్ను కోరి (2017) 
సంగీతం - గోపి సుందర్ 
గీతరచన - అనంత శ్రీరామ్ 
గానం - హరిచరణ్

13, మార్చి 2018, మంగళవారం

ఉన్నటుండి గుండె వంద కొట్టుకుందెఉన్నటుండి గుండె వంద కొట్టుకుందె 
ఎవ్వరంట ఎదురైనదిచిత్రం - నిన్ను కోరి (2017) 
సంగీతం -  గోపి సుందర్ 
గీతరచన - రామజోగయ్య శాస్త్రి 
గానం - కార్తిక్, చిన్మయి శ్రీపాద

11, మార్చి 2018, ఆదివారం

అడిగా అడిగా ఎదలో లయనడిగా
అడిగా అడిగా ఎదలో లయనడిగా 
కదిలే క్షణమా చెలి ఏదనీ


చిత్రం - నిన్ను కోరి (2017) 
సంగీతం - గోపి సుందర్ 
గీతరచన - శ్రీజో 
గానం - సిధ్ శ్రీరామ్

9, మార్చి 2018, శుక్రవారం

వర్షం ముందుగా మబ్బుల ఘర్షణ వర్షం ముందుగా మబ్బుల ఘర్షణ   
మనసున మురిసెనే ఇది మరి   
ప్రణయమా ప్రళయమా
చిత్రం - సెగ (2011) 
సంగీతం - జోష్వా శ్రీధర్ 
గీతరచన - శ్రీ మణి 
గానం - సునీత , సుజానే


7, మార్చి 2018, బుధవారం

పాదం విడిచి ఎటు పోయెను భువనంపాదం విడిచి ఎటు పోయెను భువనం   
ఆద మరిచి ఎటు వెళ్ళెను గగనం


 చిత్రం - సెగ (2011) 
సంగీతం - జోష్వా శ్రీధర్ 
గీతరచన -  శ్రీ మణి 
గానం - కార్తిక్

5, మార్చి 2018, సోమవారం

అరెరె ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ నా ప్రాణంఅరెరె ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ నా ప్రాణం 
ఈ ప్రశ్నకు నువ్వేలే సమాధానం


చిత్రం - నేను లోకల్ (2017)
సంగీతం - దేవి శ్రీ ప్రసాద్
గీతరచన - శ్రీమణి
గానం - నరేష్ అయ్యర్, మనిషా ఎరబతిని

3, మార్చి 2018, శనివారం

చంపేశావే నన్ను నింపేశావే నాలో నిన్నుచంపేశావే నన్ను నింపేశావే నాలో నిన్ను
చిత్రం -  నేను లోకల్ (2017) 
సంగీతం -  దేవి శ్రీ ప్రసాద్ 
గీతరచన - శ్రీమణి 
గానం - కపిల్ , సమీరా భరద్వాజ్

1, మార్చి 2018, గురువారం

ఇన్నాళ్లుగా నేను నేనుగా ఉన్నానులే ఈ తీరుగాఇన్నాళ్లుగా నేను నేనుగా ఉన్నానులే ఈ తీరుగా 
ఈనాడిలా ఉన్నపాటుగా అయ్యానులే నేన్నీవుగా


చిత్రం - ప్రస్థానం (2010)
సంగీతం - మహేష్ శంకర్
గీతరచన - వనమాలి
గానం - సాహితి, మహేష్ శంకర్

Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.