.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫
Hero - రాజ్ తరుణ్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Hero - రాజ్ తరుణ్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

2, నవంబర్ 2019, శనివారం

మేఘాలు లేకున్నా నా పైన ఈ వాన



మేఘాలు లేకున్నా నా పైన ఈ వాన 
రాగాలు తీసే నీ వల్లేనా



 చిత్రం - కుమారి 21F (2015)   
సంగీతం - దేవీశ్రీ ప్రసాద్   
గీతరచన - శ్రీమణి(పల్లవి) ,అనంతశ్రీరాం (చరణాలు)
గానం - యాజిన్ నిజార్

31, అక్టోబర్ 2019, గురువారం

ఉయ్యాలైనా జంపాలైనా నీతో ఊగమని



ఉయ్యాలైనా జంపాలైనా నీతో ఊగమని 
మళ్ళీ  మనలా పుట్టించాడు సీతారాములని



చిత్రం - ఉయ్యాలా జంపాల (2013)
సంగీతం - సన్నీ M.R. 
గీతరచన - వాసు వలబోజు

గానం - అనుదీప్ దేవ్,హర్షిక గుడి 


14, ఏప్రిల్ 2019, ఆదివారం

నాలో చిలిపి కల నీలా ఎదురైందా



నాలో చిలిపి కల నీలా ఎదురైందా
ఏదో వలపు వల నన్నే లాగిందా




చిత్రం - లవర్ (2018)
సంగీతం - సాయి కార్తీక్ 
గీతరచన  - శ్రీమణి
గానం  - యాజిన్ నిజార్


12, ఏప్రిల్ 2019, శుక్రవారం

అన్నావో లేదో నువ్వలా ఆ మాట



అన్నావో లేదో నువ్వలా ఆ మాట
అంటే అదేదో అద్భుతం అనుకుంటా



చిత్రం - లవర్ (2018)
సంగీతం - అంకిత్ తివారి 
గీతరచన - సిరివెన్నెల సీతారామ శాస్త్రి 
గానం - అంకిత్ తివారి, జోనిత గాంధీ 


Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.