.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫
Hero - భానుచందర్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Hero - భానుచందర్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

29, డిసెంబర్ 2018, శనివారం

మహారాజా మర్యాదా మీరాక ఈనాటికా



మహారాజా మర్యాదా మీరాక ఈనాటికా
నా  లేఖా చేరాకా ఆరాటమే తీరగా



 చిత్రం - లాయర్ సుహాసిని (1985)
సంగీతం - S.P. బాలసుబ్రహ్మణ్యం 
గీతరచన - సిరివెన్నెల సీతారామశాస్త్రి 
గానం - S.P. బాలు,S.P. శైలజ


27, డిసెంబర్ 2018, గురువారం

తొలిసారి పూసే మురిపాల తీవ



తొలిసారి పూసే మురిపాల తీవ
నాలోని నీవే  ఈ బోసి నవ్వై



 చిత్రం - లాయర్ సుహాసిని (1987)
సంగీతం - S.P. బాలసుబ్రహ్మణ్యం
గీతరచన - సిరివెన్నెల సీతారామశాస్త్రి 
గానం - S.P.బాలు, S.P.శైలజ  


25, డిసెంబర్ 2018, మంగళవారం

ఏమండి ఇల్లాలు గారు మా వంక చూడండి మీరు




ఏమండి ఇల్లాలు గారు మా వంక చూడండి మీరు 
గోరంత ముద్దిచ్చి వెళ్ళలేరా



చిత్రం - లాయర్ సుహాసిని (1987)
సంగీతం - S.P. బాలసుబ్రహ్మణ్యం 
గీతరచన - సిరివెన్నెల సీతారామశాస్త్రి 
గానం - S.P. బాలు, S. జానకి 


15, ఆగస్టు 2018, బుధవారం

వందేమాతరం ఇది మీ నవతరం


 Happy 72nd Independence Day 2018


వందేమాతరం ఇది మీ నవతరం 
కురిసే పిడుగులై  ... బిగిసే పిడికిలై



చిత్రం - నాయకురాలు (1990)
సంగీతం - రాజ్ కోటి
గీతరచన - వెన్నెలకంటి 
గానం - S.జానకి


3, ఆగస్టు 2018, శుక్రవారం

ప్రేమ ఉయ్యాల హాయి జంపాల



ప్రేమ ఉయ్యాల హాయి జంపాల
ఒకరికి ఒకరుండగా



చిత్రం - పుట్టినిల్లా మెట్టినిల్లా (1994)
సంగీతం - M.M.కీరవాణి 
గీతరచన - సాహితి 
గానం - S.P. బాలు,K.S.చిత్ర

23, జనవరి 2017, సోమవారం

మగని మనసుకే గురుతు మగువ ముక్కు పుడక



మగని మనసుకే గురుతు మగువ ముక్కుపుడక
ఆ సిరి ఉంటే బ్రతుకంతా ఏడడుగుల నడక


చిత్రం - ముక్కుపుడక (1983)
సంగీతం - J.V. రాఘవులు 
గీత రచన - Dr C. నారాయణ రెడ్డి 
గానం - P. సుశీల 

22, జనవరి 2017, ఆదివారం

చినుకు చినుకుగా చిగురు మెత్తగా



చినుకు చినుకుగా చిగురు మెత్తగా 
గోరు వెచ్చగా గుండె విచ్చగా 


చిత్రం - ముక్కుపుడక (1983)
సంగీతం -జె.వి. రాఘవులు
గీతరచన - సినారె
గానం - S.p.బాలు, S.p. శైలజ 

8, డిసెంబర్ 2016, గురువారం

తరంగిణీ..ఓ..ఓ..ఓ.. ఓ తరంగిణీ



తరంగిణీ..ఓ..ఓ..ఓ.. ఓ తరంగిణీ



 

చిత్రం - తరంగిణి (1982)
సంగీతం - జె.వి. రాఘవులు
గీతరచన - సినారె
గానం - S.P.బాలు

13, సెప్టెంబర్ 2014, శనివారం

జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై

జానకమ్మ గానం,ఇళయరాజా సంగీతం ,మనసు కవి ఆచార్య ఆత్రేయ సాహిత్యం,రజని ముగ్ధమైన అందం ... ఈ పాట ఇప్పటికీ కాదు ఎప్పటికీ 
ఒక అద్భుతమే .. 


 జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై



 
 
సినిమా - మంచి మనసులు (1986)
లిరిక్స్ - ఆచార్య ఆత్రేయ
సంగీతం - ఇళయరాజా
గానం - Sజానకి

24, జూన్ 2014, మంగళవారం

ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది


"ఏ మేఘం ఏ వాన చినుకై చిగురాకై మొలకెత్తునో
ఏ రాగం ఏ గుండెలోతున ఏ గీతం పలికించునో"
అర్ధవంతమైన భావంతో, సాహిత్యంతో, సున్నితమైన సంగీతంతో 
మళ్ళీ మళ్ళీ వినాలనిపించే పాట...


ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది




సినిమా - నిరీక్షణ (1982)
సంగీతం - ఇళయరాజా
రచన -  ఆచార్య ఆత్రేయ
గానం -S.జానకి

5, మే 2014, సోమవారం

మూడు బురుజుల కోట ముత్యాల తోట



మూడు బురుజుల కోట




చిత్రం - సూత్రధారులు (1989)
సంగీతం - కె.వి. మహదేవన్
గీతరచన - సి.నా.రె
గానం -ఎస్. పి. బాలు, ఎస్. పి.శైలజ

4, మే 2014, ఆదివారం

జోలాజో లమ్మ జోలా



జోలాజో లమ్మ జోలా





చిత్రం - సూత్రధారులు (1989)
సంగీతం - కె.వి. మహదేవన్
గీతరచన - సినారె
గానం - S.P.శైలజ

6, మార్చి 2014, గురువారం

24, డిసెంబర్ 2012, సోమవారం

దివిని తిరుగు మెరుపులలన ... సామజవరగమనా



  దివిని తిరుగు మెరుపులలన 





 సినిమా - లాయర్ సుహాసిని (1987)
సంగీతం - S.P.బాలు
రచన - సిరివెన్నెల
గానం - S.P.బాలు, S.P.శైలజ

Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.