.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫

Hero Solo Songs


ఇష్టపడిన, ప్రేమించిన అమ్మాయిని దేవతగా, ప్రాణంగా ఆరాధిస్తూ ఊహల్లో తేలిపోతూ అబ్బాయిలు, సినిమాల్లో హీరోలు పాడుకునే పాటలు.



జాబిల్లి కోసం ఆకాశమల్లె - మంచి మనసులు
ఆలనగా పాలనగా  - కుంకుమ తిలకం 
కధగా కల్పనగా కనిపించెను - వసంత కోకిల
ఈ లోకం అతిపచ్చన - వసంత కోకిల
కుర్రాడనుకుని కులుకులు తేసే - చిలకమ్మ పెళ్లి 
నీకే మనసు ఇచ్ఛా - కళ్యాణ రాముడు 
పల్లవించవా నా గొంతులో  - కోకిలమ్మ 
వనితా లత కవిత  - కాంచనగంగ
ఇంద్రధనస్సు ఇల్లాలై - ఇంద్రధనస్సు 
సింధూరపువ్వా  తేనే -  సింధూర పువ్వు 
దివిన తిరుగు మెరుపు - లాయర్ సుహాసిని 
 ఓ అందమా తెలుగింటి  - ముత్యమంత ముద్దు
కన్నులకు చూపందం - పద్మవ్యూహం 
గంధపు గాలిని  -  ప్రియురాలు పిలిచింది
పచ్చందనమే పచ్చదనమే - సఖి  
ఎరుపు లోలాకు కులికెను  - ప్రేమలేఖ  
చిన్ని పాదాలచినుకమ్మా - ప్రేమించేది ఎందుకమ్మా 
నీ నవ్వు చెప్పింది నాతో నేనెవ్వరో ఏమిటో 
నీకోసం నీకోసం  - నీకోసం 
ఆకాశం నేలకు వచ్చింది  - భద్ర 
హాయ్ రే హాయ్ జాంపండు  - సింధూరం
దేవత  నీవే నా దేవత నీవే - భయ్యా
ఎవ్వరే నువ్వు - రాజుభాయ్ 
మరుమల్లెల వానా  మృదువైన - సోలో
అమ్మో బాపుగారి బొమ్మో  - అత్తారింటికి దారేది 
నువ్వంటే నాకిష్టం నీ నవ్వంటే నాకిష్టం 
నువ్విలా ఒక్కసారిలా అరె ఏం చేశావే నన్నిలా
ఆకాశ గంగా దూకావే పెంకితనంగా
ఎదుట నిలిచింది చూడు జలతారు వెన్నెలేమో
కన్నులు తెరిచే కలగంటామని ప్రేమికులంటుంటే
అప్పుడో ఇప్పుడో ఎప్పుడో కలగన్నానే చెలి 
హొయ్నా ఏం చాందినిరా  - ఆట   
ఓ ప్రియురాలా నా మధుబాలా - మౌనమేలనోయి 
చిన్నినవ్వు  చల్లి పోవే - కనులుమూసినా నీవాయే
నా హృదయంలో నిదురించే చెలీ 
జాబిలమ్మ నీకు అంత  కోపమా - పెళ్ళి
ఓ యవ్వనవీణా పువ్వులవానా- పెళ్ళి
నవ్వాలి నీతో నడవాలి నీతో - నీతో 
ఏమో అవునేమో నిజమేమో నాలో మైమరపే 
ఔనని అంటావో మరి కాదని అంటావో
నిజంగా నేనేనా ఇలా నీ జతలో ఉన్నా


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.